జనవరి 15 న ఇండియాలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా 6 జి

జపాన్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ అయిన హోండా సరికొత్త యాక్టివా 6 జి ని ప్రారంభించబోతోంది. దాని యొక్క టీజర్ వీడియోను ఇప్పుడు విడుదల చేసింది. ఈ స్కూటర్ జనవరి 15 న భారతదేశంలో విడుదల చేయబడుతుందని టీజర్ లో ప్రకటించింది.

జనవరి 15 న ఇండియాలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా 6 జి

సరికొత్తగా వస్తున్న ఆరవ తరం స్కూటర్‌లో బిఎస్ 6 కంప్లైంట్ ఇంజన్ ఉంటుంది. ఇప్పుడు హోండా యాక్టివా భారత మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న ఆటోమేటిక్ స్కూటర్. ఎందుకంటే వినియోగదారునికి కావలసిన అన్ని ఫీచర్స్ ఇందులో ఉండటం వల్ల ఇది ఇప్పుడు ఎక్కువగా అమ్ముడవుతుంది.

జనవరి 15 న ఇండియాలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా 6 జి

హోండా 6జి యొక్క అమ్మకాలు ప్రతినెలా అమ్మకాలు బాగా జరుగుతున్నాయని, ప్రతి నెలా అమ్మకాలలో సుమారు 2.5 లక్షల యూనిట్లు నమోదు చేస్తామని కంపెనీ పేర్కొంది. వినియోగదారులకు మారుతున్న అవసరాలకు అనుగుణంగా స్కూటర్‌ను తయారుచేయబడింది. కంపెనీ ఎల్లప్పుడూ నిరంతరం తన యాక్టివా మోడళ్లను అప్‌గ్రేడ్ చేయడానికి కృషి చేస్తూనే ఉంటుంది.

జనవరి 15 న ఇండియాలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా 6 జి

హోండా టూ వీలర్స్ ఇండియా నుండి అధికారిక ప్రకటన వెలువడింది. హోండా 2 వీలర్స్ ఇండియా నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసింది. హోండా మారుతున్న సంవత్సరం 2020లో ప్రవేశించడానికి సిద్ధంగా ఉంది అని చెప్పింది. ఇది 15 జనవరి 2020 న ప్రారంభమవుతుందని, 2020 వ సంవత్సరం హొండా యాక్టీవ బిఎస్6 లేకుండా ఉండదు అని బహిరంగంగా తెలియజేసింది.

జనవరి 15 న ఇండియాలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా 6 జి

త్వరలో విడుదల కానున్న హోండా యాక్టివా 6జి లో ఫీచర్లు భారీగా ఉంటాయని భావిస్తున్నారు. వినియోగదారుడు 'కనెక్ట్' వాహనాల వైపు మళ్లడం పరిగణనలోకి తీసుకుంటే హోండా మొదటి స్కూటర్ కావచ్చు. యాక్టివా 6జి లో కనెక్టివిటీ ఫీచర్లను అందించడానికి భారతదేశంలో హోండా కృషి చేస్తుంది అని చెప్పవచ్చు.

జనవరి 15 న ఇండియాలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా 6 జి

హొండాలో సాధారణ ఫీచర్స్ తో పాటు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ కూడా ఉన్నాయి. యాక్టివా 6 జి వినియోగించే యూజర్లు తమ స్మార్ట్‌ఫోన్‌లను డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు కనెక్ట్ చేయగలుగుతారు. ఇదే కాకుండా వివిధ రకాల నియంత్రణలు మరియు ఫోన్ ఫీచర్‌లను కూడా యాక్సెస్ చేయగలరు. హోండా యాక్టివా 6 జిలో 12-అంగుళాల అల్లాయ్ వీల్స్, ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి.

జనవరి 15 న ఇండియాలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా 6 జి

హోండా యాక్టీవ స్కూటర్ 109.19 సిసి హెచ్‌ఇటి ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు.ఇప్పుడు వస్తున్న హోండా యాక్టివాలో బిఎస్ 4 కంప్లైంట్ ఇంజిన్ని కలిగి 8 బిహెచ్‌పి శక్తిని మరియు 9 ఎన్ఎమ్ టార్క్నులను ఉత్పత్తి చేస్తుంది. కొత్త బిఎస్ 6 కంప్లైంట్ ఇంజిన్ విభిన్న శక్తి మరియు పనితీరు గణాంకాలతో వెలువడుతుంది.

జనవరి 15 న ఇండియాలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా 6 జి

ప్రస్తుత తరం హోండా యాక్టివా 5జి ధర 57,094 రూపాయలు. కానీ ఇప్పుడు విడుదలవబోతున్న కొత్త 6 జి మోడల్ రూ.5 వేల నుండి 8,500 రూపాయల వరకు ప్రీమియంను తీసుకువెళుతుందని ఆశిస్తున్నారు. అంటే హోండా 6జి యొక్క ధర సుమారు రూ .65,500 ఉంటుంది. హోండా యాక్టివా 6 జి ఇండియాలో లాంచ్ అయిన తర్వాత టివిఎస్ జుపిటర్ బిఎస్-6 మోడళ్లతో పోటీ పడనుంది.

జనవరి 15 న ఇండియాలో లాంచ్ చేయనున్న హోండా యాక్టివా 6 జి

హోండా యాక్టివా 6 జిని ప్రారంభించడం గురించి ఆలోచనలు:

హోండా యాక్టీవ జనవరి 15 న ప్రారంభించడానికి సిద్ధంగా ఉంది. తయారీదారు ఎంత వేగంగా బిఎస్ 6 కంప్లైంట్ స్కూటర్‌ను అందిస్తే దీని వినియోగం కూడా అంత ఎక్కువగా ఉంటుంది. యాక్టివా 6 జి కంపెనీ కోసం చేసిన ఇతర యాక్టివా మోడల్స్ ఉన్నట్లు ఉండవచ్చని ఆశిస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Thursday, January 2, 2020, 10:32 [IST]
English summary
Honda Activa 6G India Launch Confirmed For 15 January: Details And Expected Price-Read in Telugu
Read more on: #హోండా #honda
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+