Just In
- 10 hrs ago 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- 12 hrs ago మరో సమస్యలో చిక్కుకున్న శిల్పా శెట్టి భర్త.. ఆ లగ్జరీ కార్లు సీజ్
- 14 hrs ago కారులో ఎక్కువ సౌండ్‌తో మ్యూజిక్ వింటూ వెళ్తున్నారా.. మీ కారు ప్రమాదానికి గురయ్యే అవకాశం ఎక్కువ.. ఎందుకంటే??
- 15 hrs ago వరదలో చిక్కుకున్న రోల్స్ రాయిస్.. బానెట్‌పై కూర్చుకున్న వ్యక్తి (వీడియో)
Don't Miss
- Movies Brahmamudi April 25th episode: కావ్య విషయంలో రుద్రాణికి షాకిచ్చిన కనకం.. రెచ్చగొడుతున్న రాహుల్
- News మీనరాశిలో బుధుడు ప్రత్యక్షం: ఈ రాశులవారి కెరీర్ ప్రమాదంలో.. జాగ్రత్త!!
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
హోండా CT125 హంటర్ కబ్ ఇండియాలో లాంచ్ అవ్వనుందా.. లేదా..?
జపాన్ ఆటో దిగ్గజం హోండా మోటార్ కంపెనీ లిమిటెడ్ తన సిటి 125 హంటర్ కబ్ మోపెడ్ కోసం భారతదేశంలో పేటెంట్ డిజైన్లను కలిగి ఉంది. జిగ్వీల్స్ ప్రకారం భారతదేశంలో మోపెడ్‌ను విడుదల చేయడానికి కంపెనీ యోచిస్తోందని ఊహాగానాలు ఉన్నాయి. ఈ కొత్త హోండా సిటీ 125 హంటర్ కబ్ మోపెడ్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.
హోండా సిటి 125 హంటర్ కబ్‌లో 124 సిసి ఎయిర్-కూల్డ్ ఫ్యూయల్ ఇంజెక్ట్ ఇంజన్ ఉంది. ఇంజిన్ 8.8 బ్రేక్ హార్స్పవర్ మరియు 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది నాలుగు-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.
హోండా CT125 హంటర్ కబ్ మోపెడ్ లో ఆల్-ఎల్ఇడి లైటింగ్, వెనుక భాగంలో ఒక లగేజ్ రాక్, గుడ్ వాటర్ ఎబిలిటీ, హై-సెట్ ఎగ్జాస్ట్ సెటప్, పుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు సింగిల్-ఛానల్ ఎబిఎస్ వంటివి ఉన్నాయి. CT125 హంటర్ కబ్ ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంది.
మోపెడ్ ముందు భాగంలో గైటెర్డ్ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ కలిగి ఉంటుంది. మోపెడ్ డ్యూయెల్ పర్పస్ టైర్లతో స్పోక్డ్ వీల్స్ కూడా కలిగి ఉటుంది.
హోండా సంబంధిత ఇతర వార్తల ప్రకారం బ్రాండ్ తన దేశీయ వెబ్సైట్ ద్వారా రాబోయే హోండా గ్రాజియా బిఎస్ 6 మోడల్ యొక్క టీజర్ వీడియోను విడుదల చేసింది. ఈ టీజర్ స్కూటర్లో చేసిన కొన్ని మార్పులను హైలైట్ చేస్తుంది. అప్‌గ్రేడ్ చేసిన మోడల్ సైడ్ స్టాండ్ ఇండికేటర్, డిస్టెన్స్ ఎంప్టీ రీడింగ్, పూర్తి-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌తో వస్తుందని భావిస్తున్నారు.
భారతదేశంలో CT125 హంటర్ కబ్ పేటెంట్ గురించి డ్రైవ్స్పార్క్ అభిప్రాయం :
భారతదేశంలో సిటీ 125 హంటర్ కబ్‌కు పేటెంట్ ఇవ్వడానికి హోండా యొక్క ప్రధాన కారణం కాపీరైట్ ఉల్లంఘన లేకుండా ఉంచడం. జపాన్ ఆటో దిగ్గజం హోండా సిటి 125 హంటర్ కబ్ను భారత్‌లో లాంచ్ చేయడం అనేది కొంతవరకు సందేహించాల్సిన విషయమే.