ఈ హోండా CT 125 మోపెడ్ చాలా కాస్ట్ గురూ.. !

జపనీస్ బ్రాండ్ అయిన హొండా ఇప్పటికే మార్కెట్లో మోటార్ సైకిల్ విభాగం చాలా ఖరీదైన బైక్ మరియు స్కూటర్ మోడళ్లను విక్రయిస్తోంది. అంతే కాకుండా మొదటిసారిగా ఆఫ్-రోడ్ ఫీచర్ మోపెడ్‌ మోటార్ సైకిల్ కూడా విడుదల చేసింది.

ఈ హోండా CT 125 మోపెడ్ చాలా కాస్ట్ గురూ.. !

హొండా కంపెనీ ఇప్పటికే మోటార్ సైకిల్ విభాగంలో సూపర్ క్లబ్ సి 125, పిసిఎక్స్ 150, మంకీ 125 మరియు సిఆర్ఎఫ్ 125 ఎఫ్ డిర్క్ బైక్ మోడళ్లను కలిగి ఉంది. మార్కెట్లో హోండా వాహనాలకు మంచి ఆదరణ ఉండటం వల్ల ఇప్పుడు కొత్త సిటీ 125 మోపెడ్ ని ప్రత్యేక సాంకేతిక లక్షణాలతో మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

ఈ హోండా CT 125 మోపెడ్ చాలా కాస్ట్ గురూ.. !

ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ వల్ల ఈ కొత్త మోపెడ్ మోటార్ సైకిల్ ఆన్‌లైన్‌లో ప్రారంభించబడింది. ఈ కొత్త మోటార్ సైకిల్ ఇప్పుడు జపాన్ లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ధర జపాన్ లో "440,000 యెన్" అంటే భారతీయ లెక్కల ప్రకారం దాదాపు రూ. 3 లక్షలు. ఇది 125 సిసి విభాగంలోనే అత్యంత ఖరీదైన వాహనంగా నిలిచింది.

ఈ హోండా CT 125 మోపెడ్ చాలా కాస్ట్ గురూ.. !

సిటీ 125 మోపెడ్ మోడల్ ప్రత్యేకంగా ఆఫ్-రోడ్ స్టంట్స్ కోసం నిర్మించబడింది, మరియు ఎయిర్ ఇన్ టెక్ డాట్ కలిగి ఉంది, ఇది కఠినమైన రూపాన్ని ఇవ్వడానికి హై మౌంటెడ్ ఎగ్జాస్ట్ కలిగి ఉంటుంది.

ఈ హోండా CT 125 మోపెడ్ చాలా కాస్ట్ గురూ.. !

ఈ కొత్త 125 మోపెడ్ 124 సిసి ఎయిర్-కూల్డ్ ఓహెచ్‌సి సింగిల్ సిలిండర్ ఇంజిన్‌ కలిగి ఉంటుంది. ఇది 8.8 బిహెచ్‌పి మరియు 11-ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది 120 కిలోల బరువుకి ఉంటుంది.

ఈ హోండా CT 125 మోపెడ్ చాలా కాస్ట్ గురూ.. !

కొత్త సిటీ 125 మోపెడ్‌ లో సింగిల్-ఛానల్ ఎబిఎస్, డిస్క్ బ్రేక్‌లు, ఆఫ్-రోడ్ టైర్లు, స్టిల్ ఫెండర్, క్రాష్ గార్డ్‌తో సహా అనేక భద్రతా లక్షణాలు ఉన్నాయి.

ఈ హోండా CT 125 మోపెడ్ చాలా కాస్ట్ గురూ.. !

సిటీ 125 మోపెడ్ యొక్క కొత్త వెర్షన్ ఇప్పుడు జపాన్‌లో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది మరియు రాబోయే రోజుల్లో పలు అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలయ్యే అవకాశం ఉంది.

MOST READ:ఈ మొబైల్ హౌస్ వెరీ స్పెషల్, ఎందుకో తెలుసా.. ?

ఈ హోండా CT 125 మోపెడ్ చాలా కాస్ట్ గురూ.. !

కొత్తగా విడుదలైన హొండా సిటీ 125 మోపెడ్ చూడటానికి కొంత కొత్తగా కనిపిస్తుంది. అంతే కాకుండా ఎలాంటి రోడ్డులో అయినా ప్రయాణించడానికి అనుకూలంగా ఉంటుంది.

MOST READ:త్వరలో ఉత్పత్తిని తిరిగి ప్రారంభించనున్న ఫెరారీ

Most Read Articles

English summary
Honda launched premium Moped CT125 online due to Covid-19 outbreak. Read in Telugu.
Story first published: Monday, March 30, 2020, 9:40 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X