కొత్త హోండా X -బ్లేడ్ బిఎస్ 6 బైక్ : ధర & ఇతర వివరాలు

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన హోండా మోటార్‌సైకిల్స్ & స్కూటర్ ఇండియా బిఎస్-6 కంప్లైంట్ ఎక్స్-బ్లేడ్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్-6 మోటారుసైకిల్ రెండు వేరియంట్లలో అందించబడుతుంది. అవి సింగిల్-డిస్క్ మరియు డబుల్ డిస్క్ వేరియంట్లు. ఈ రేడు వేరియంట్లు అనేక కొత్త ఫీచర్లను కలిగి ఉంటాయి.

కొత్త హోండా X -బ్లేడ్ బిఎస్ 6 బైక్ : ధర & ఇతర వివరాలు

కొత్త హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్-6 మోటారుసైకిల్ ప్రారంభ ధర రూ. 1.05 లక్షలతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అందించబడుతుంది. కొత్త మోటారుసైకిల్ కోసం బుకింగ్‌లు ఇప్పుడు దేశంలోని అన్ని కంపెనీ డీలర్‌షిప్‌లలో తెరిచి ఉన్నాయి. ఈ కొత్త బైక్ డెలివరీలు త్వరలో ప్రారంభమవుతాయి.

కొత్త హోండా X -బ్లేడ్ బిఎస్ 6 బైక్ : ధర & ఇతర వివరాలు

కొత్త హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 మోటారుసైకిల్ ఇప్పుడు అదే 160 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ యొక్క అప్‌డేటెడ్ వెర్షన్‌తో వస్తుంది. ఇది 8000 ఆర్‌పిఎమ్ వద్ద 13.67 బిహెచ్‌పి మరియు 5500 ఆర్‌పిఎమ్ వద్ద 14.7 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది, అదే 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

MOST READ:పొగమంచులో డ్రైవింగ్ చేయడానికి కొత్త టెక్నాలజీ, ఏంటో తెలుసా ?

కొత్త హోండా X -బ్లేడ్ బిఎస్ 6 బైక్ : ధర & ఇతర వివరాలు

కొత్త బిఎస్-6 కంప్లైంట్ ఎక్స్-బ్లేడ్ మోటార్‌సైకిల్‌పై ఇంజిన్ బ్రాండ్ యొక్క ప్రోగ్రామ్డ్ ఫ్యూయల్ ఇంజెక్షన్‌తో వస్తుందని హోండా ప్రకటించింది. ఈ కొత్త బైక్ మెరుగైన పనితీరుని కలిగి ఉండటమే కాకుండా మంచి సామర్థ్యం కలిగి ఉంటుంది.

కొత్త హోండా X -బ్లేడ్ బిఎస్ 6 బైక్ : ధర & ఇతర వివరాలు

కొత్త ఎక్స్-బ్లేడ్ టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు మరియు మోటారుసైకిల్‌పై ఏర్పాటు చేసిన మోనో-షాక్ సస్పెన్షన్‌తో వస్తుంది. ఈ బైక్ బ్రేకింగ్ వ్యవస్థను గమనించినట్లయితే దీని ముందు భాగంలో 276 మిమీ డిస్క్ మరియు వెనుకవైపు 220 మిమీ డిస్క్ లేదా 130 మిమీ డ్రమ్ బ్రేక్‌లు నిర్వహిస్తాయి. ఈ మోటారుసైకిల్ బేస్ వేరియంట్ 146 కిలోల బరువు ఉంటుంది. టాప్-స్పెక్ ట్రిమ్ 147 కేజీల వరకు ఉంటుంది.

MOST READ:గ్యాంగ్ స్టర్ వికాస్ దుబే కార్లు నుజ్జు నుజ్జు చేసిన పోలీసులు ; వీడియో చూడండి

కొత్త హోండా X -బ్లేడ్ బిఎస్ 6 బైక్ : ధర & ఇతర వివరాలు

కొత్త హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 మోటారుసైకిల్ ఇప్పుడు రిఫ్రెష్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇది దాని ముందు కంటే కొత్తగా మరియు స్పోర్టిగా కనిపిస్తుంది. ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ యూనిట్‌కు కొత్త రోబోకాప్ డిజైన్, ఎల్‌ఈడీ టెయిల్ లాంప్స్ మరియు డ్యూయల్ అవుట్‌లెట్ ఎగ్జాస్ట్‌లు ఇందులో ఉన్నాయి.

కొత్త హోండా X -బ్లేడ్ బిఎస్ 6 బైక్ : ధర & ఇతర వివరాలు

దీని గురించి హెచ్‌ఎంఎస్‌ఐ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ యాద్వీందర్ సింగ్ గులేరియా మాట్లాడుతూ,

కొత్త ఎక్స్-బ్లేడ్ బిఎస్-6 యువకులను ఎక్కువగా ఆకర్షించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఇది ఎబిఎస్‌తో డ్యూయల్ పెటల్ డిస్క్ బ్రేక్‌ల వంటి కొత్త ఫీచర్లను కలిగి ఉండటమే కాకుండా, ఇంజిన్ స్టాప్ స్విచ్ మరియు కొత్త ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 యొక్క కొత్త డైనమిక్ స్ట్రిప్ డిజైన్ కలిగి ఉంటుంది.

MOST READ:గోరఖ్‌పూర్ పోలీస్ శాఖకు 100 స్కూటర్లు అందించిన హీరో మోటోకార్ప్, ఎందుకో తెలుసా ?

కొత్త హోండా X -బ్లేడ్ బిఎస్ 6 బైక్ : ధర & ఇతర వివరాలు

హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 మోటారుసైకిల్‌ను నాలుగు కలర్ స్కీమ్‌లను కలిగి ఉంటుంది. అవి పెర్ల్ స్పార్టన్ రెడ్, పెర్ల్ ఇగ్నియస్ బ్లాక్, మాట్టే యాక్సిస్ గ్రే మెటాలిక్ & మాట్టే మార్వెల్ బ్లూ మెటాలిక్ వంటి కలర్స్.

కొత్త హోండా X -బ్లేడ్ బిఎస్ 6 బైక్ : ధర & ఇతర వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 మోటారుసైకిల్ భారత మార్కెట్లో ప్రసిద్ధ చెందిన ప్రీమియం ఆఫర్లలో ఒకటి. హోండా ఎక్స్-బ్లేడ్ బిఎస్ 6 మోటారుసైకిల్ భారత మార్కెట్లో హీరో ఎక్స్‌ట్రీమ్ 160 ఆర్, టివిఎస్ అపాచీ ఆర్టిఆర్ 160 4 వి, సుజుకి గిక్సెర్ 155 మరియు బజాజ్ పల్సర్ ఎన్‌ఎస్ 160 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:మద్యం మత్తులో మహిళపై కారు నడిపిన పోలీస్ ఇన్స్పెక్టర్, తర్వాత ఏం జరిగిందంటే?

Most Read Articles

English summary
New Honda X-Blade BS6 Bike Launched In India: Prices Start At Rs 1.05 Lakh. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X