లూనా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ : దీనికి లైసెన్స్ అవసరం లేదు

కొన్ని సంవత్సరాల క్రితం మూసివేయబడిన లూనా మోపెడ్ ఇప్పుడు భారత మార్కెట్లోకి తిరిగి అడుగుపెట్టనుంది. లూనా మోపెడ్ వాహన తయారీదారు కైనెటిక్ దానిని తిరిగి ఉత్పత్తికి తీసుకురావాలని ఆలోచిస్తోంది. దీనికి సంబంధించిన సమాచారం ప్రకారం, లూనాను ఎలక్ట్రిక్ అవతార్‌లో లాంచ్ చేసే అవకాశం ఉంది.

లూనా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ : దీనికి లైసెన్స్ అవసరం లేదు

ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రకారం, లూనా 50 సిసి టూ-స్ట్రోక్ మోపెడ్ ఇది చూడటానికి చాలా సింపుల్ గా ఉంటుంది. అంతే కాకుండా ఇది అద్భుతమైన ఇంధన వ్యవస్థను కలిగి ఉంటుంది. కైనెటిక్ తన మౌలిక సదుపాయాలను మహీంద్రా ద్విచక్ర వాహనాలకు విక్రయించిన తరువాత బ్రాండ్ చివరికి వాహన ఉత్పత్తిని నిలిపివేసింది.

లూనా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ : దీనికి లైసెన్స్ అవసరం లేదు

కొత్త కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ వాహనం 1 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది, ఇది లిథియం-అయాన్ బ్యాటరీకి జతచేయబడి ఉంటుంది. ఇది గంటకు 25 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. అంతే కాకుండా ఒక సారిఫుల్ ఛార్జ్ అయినా తర్వాత 80 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. అయితే ఈ స్కూటర్ స్లో స్పీడ్ కేటగిరీలో లాంచ్ అవుతుంది, కాబట్టి స్కూటర్కి ఎటువంటి రిజిస్ట్రేషన్ మరియు లైసెన్స్ అవసరం లేదు.

లూనా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ : దీనికి లైసెన్స్ అవసరం లేదు

కైనెటిక్ యొక్క కొత్త లూనా ఎలక్ట్రిక్ దాని లూనా మునుపటి వాహనాల రూపకల్పనలో ఉంటుందని భావిస్తున్నారు. కొత్తగా రానున్న ఏ మోటార్ సైకిల్ లో ఎల్‌ఈడీ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మరియు యుఎస్‌బి కన్సోల్ వంటి అధునాతన ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ వాహనంలో కనెక్ట్ టెక్నాలజీ వంటి ఫీచర్స్ కూడా ఉంటాయి.

లూనా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ : దీనికి లైసెన్స్ అవసరం లేదు

కైనెటిక్ లూనా ఎలక్ట్రిక్ వెహికల్ ధర సుమారు రూ .50,000 వరకు ఉంటుంది. దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌లను ఏర్పాటు చేయడం ద్వారా తన అమ్మకాల సామర్థ్యాన్ని పెంచుకోవాలని బ్రాండ్ యోచిస్తోంది.

లూనా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ : దీనికి లైసెన్స్ అవసరం లేదు

ఇది దేశీయ మార్కెట్లో జెమోపాయ్ మిసో మోపెడ్ వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

లూనా ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ : దీనికి లైసెన్స్ అవసరం లేదు

టీవీఎస్ పరిధి 50 సీసీ నుంచి 100 సీసీ మోపెడ్‌లతో పాటు, లూనా ఇప్పుడు భారతీయ మార్కెట్లలో అద్భుతమైన వర్క్‌హార్స్‌గా ఉంది. ఎలక్ట్రిక్ వెర్షన్‌ను ప్రారంభించడం ద్వారా కైనెటిక్ హోండా మునుపటి రోజుల్లో పొందిన కీర్తి తిరిగి పొందాలని యోచిస్తోంది.

Image Courtesy: Cherubino/Wiki Commons

More from DriveSpark

Article Published On: Tuesday, July 21, 2020, 13:06 [IST]
English summary
Kinetic Motors Announces Plans Of Launching Kinetic Luna All-Electric Moped. Read in Telugu.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+