బ్లూటూత్ హెల్మెట్స్ చూసారా.. !

వాహన వినియోగదారులందరూ సాధారణంగా కొన్ని రోడ్డు నియమాలను ఖచ్చితంగా పాటించాలి. ఎందుకంటే రోజురోజుకి జరుగుతున్న ప్రమాదాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం మోటర్ వెహికల్ చట్టాన్ని అమలు చేసింది. దీని ప్రకారం వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్ట్ లాంటివి ధరించడం వంటివి పాటించాలి.

బ్లూటూత్ హెల్మెట్స్ చూసారా.. అయితే చూడండి

ఇటీవల కాలంలో వాహనదారులందరూ హెల్మెట్లను తప్పని సరిగా ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు హెల్మెట్లు వివిధ ఆకృతులలో, మంచి మంచి డిజైన్లలో మార్కెట్లోకి విడుదలవుతూనే ఉన్నాయి. కానీ మార్కెట్లో మరిన్ని ఆకర్షణీయమైన హెల్మెట్లు వస్తూనే ఉన్నాయి. ఈ రీతిలోనే సంధర్ అమ్కిన్ ఇండస్ట్రీస్ వారు కొత్త బ్లూటూత్ హెల్మెట్లను విడుదల చేసారు. ఈ కొత్త బ్లూటూత్ హెల్మెట్ల గురించి ఇప్పుడు మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బ్లూటూత్ హెల్మెట్స్ చూసారా.. అయితే చూడండి

సంధర్ అమ్కిన్ ఇండస్ట్రీస్ వారు ఇటీవల కాలంలో మావోక్స్ హెల్మెట్లను కేవలం 999 రూపాయలకు మావోక్స్ హొంచో పేరుతో కొత్త హెల్మెట్స్ ని విడుదల చేశారు. ఈ కంపెనీ వారు విడుదల చేసిన హెల్మెట్లకి బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. ఇది వివిధ రంగులలో లభిస్తుంది. ఈ హెల్మెట్లకు "బీట్ ది ఆడ్స్" లోగో కూడా ఉంటుంది.

బ్లూటూత్ హెల్మెట్స్ చూసారా.. అయితే చూడండి

సంధర్ అమ్కిన్ ఇండస్ట్రీస్ ఇసిఇ ధృవీకరణ పొందిన మొట్టమొదటి భారతీయ హెల్మెట్ తయారీదారు. హెల్మెట్లలో టాప్ మరియు మౌత్ వెంటిలేషన్ అమర్చబడి ఉంటుంది. అదనపు భద్రత కోసం విజర్‌ను మరింత లాక్ చేయవచ్చు. రైడర్ ఎయిర్ ఫిల్టర్లను అమర్చడంతో పాటు మౌత్ గార్డు దగ్గర బ్లూటూత్‌ను సిద్ధం చేయవచ్చు. అంతే కాకుండా మావోక్స్ హోంచో హెల్మెట్లలో యాంటీ ఫాగ్ ఫీచర్ అమర్చబడి రైడర్‌కు అత్యంత సౌకర్యాన్ని అందిస్తుంది.

బ్లూటూత్ హెల్మెట్స్ చూసారా.. అయితే చూడండి

బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ క్రింద ఇటీవల నవీకరించబడిన ఐఎస్ఐ ప్రమాణాల ప్రకారం హోంచో హెల్మెట్ల యొక్క అన్ని ప్రత్యేకతలను ఈ బ్రాండ్ రూపొందించింది. కొత్త సిరీస్ హెల్మెట్లు 2020 మార్చి మధ్య నుండి మూడు వేర్వేరు వేరియంట్లతో పాటు కలర్ స్కీమ్‌లలో వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి.

బ్లూటూత్ హెల్మెట్స్ చూసారా.. అయితే చూడండి

సంధర్ అమ్కిన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆయుష్మాన్ మెహతా కొత్తగా విడుదల చేసిన మావోక్స్ గురించి మాటాడుతూ, ఆటో పరిశ్రమలో మా ఉనికిని నిరంతరం అప్‌గ్రేడ్ చేయాలని మరియు మా ప్రతి కొత్త ఉత్పత్తితో మా వినియోగదారుల భద్రత మరియు సౌకర్య స్థాయిని అప్‌గ్రేడ్ చేస్తామని చెప్పారు.

బ్లూటూత్ హెల్మెట్స్ చూసారా.. అయితే చూడండి

కొత్తగా ప్రారంభించిన హోంచో సిరీస్ హెల్మెట్స్ ని ఉత్తమమైన ధరలకు మరియు మంచి ఉత్పత్తులను అందించదానికి నిరంతరం కృషి చేస్తున్నాము. ఏది ఏమైనప్పటికి ఈ హెల్మెట్లు వాహనదారులకు చాలా ఉపయోగకరంగా మాత్రమే కాకుండా, చాల అనుకూలంగా కూడా ఉంటాయని మేము ఆశిస్తున్నాము.

Most Read Articles

English summary
Bluetooth-Enabled Mavox Honcho Helmets Launched INR 999. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X