వెస్పా, ఆప్రిలియా స్కూటర్లపై ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు

పియాజియో గ్రూప్ తన ప్రీమియం వెస్పా మరియు అప్రిలియా స్కూటర్ బ్రాండ్లపై దేశంలో పరిమిత-కాల పండుగ ఆఫర్లను ప్రకటించింది. భారత మార్కెట్లో ఈ రెండు బ్రాండ్లు విక్రయించే ఎంపిక చేసిన మోడళ్లపై గరిష్టంగా రూ.10,000 వరకు ప్రయోజనాలను కంపెనీ అందిస్తోంది.

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లపై ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు

వెస్పా విఎక్స్ఎల్, వెస్పా ఎస్ఎక్స్ఎల్, అప్రిలియా ఎస్ఆర్160, అప్రిలియా ఎస్ఆర్125, మరియు అప్రిలియా స్టార్మ్125 మోడళ్ల కంపెనీ ఈ ఫెస్టివల్ ఆఫర్లను అందిస్తోంది. మోడల్స్ కూడా పండుగ ఆఫర్లను అందుకుంటాయి.

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లపై ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు

ఈ పండుగ సీజన్‌లో పైన పేర్కొన్న స్కూటర్‌లను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ ఏడాది దేశంలో పండుగ సీజన్‌ను స్వాగతించడానికి కంపెనీ అందించే రూ.10,000 విలువైన ప్రయోజనాలను పొందుతారు. ఈ మొత్తం ప్రయోజనాల్లో రూ.7,000 వరకు భీమా ప్రయోజనం మరియు రూ.4,000 వరకు కాంప్లిమెంటరీ యాక్ససరీస్ లభిస్తాయి.

MOST READ:ఇప్పుడే చూడండి.. కొత్త ల్యాండ్ రోవర్ డిఫెండర్ ఫస్ట్ లుక్ రివ్యూ

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లపై ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు

పండుగ ఆఫర్ మరియు ప్రయోజనాలు ఇక్కడితో ఆగవు. దసరా మరియు దీపావళి రోజులలో, వినియోగదారులకు మొదటి సంవత్సరం ఉచిత సర్వీస్‌ను, వాహనం కొనుగోలు చేసిన తేదీ నుండి మొదటి రెండేళ్ల వరకు ఉచిత రోడ్-సైడ్ అసిస్టెన్స్ (ఆర్‌ఎస్‌ఎ)ను మరియు ఐదేళ్ల వారంటీని అందిస్తామని కంపెనీ తెలిపింది.

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లపై ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు

ఈ ప్రయోజనాలకు అదనంగా, బ్రాండ్ యొక్క ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించి స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు పై రెండు బ్రాండ్ల నుండి మొత్తం మోడల్ పరిధిలో రూ.2,000 అదనపు నగదు తగ్గింపు రివార్డ్‌ను అందిస్తారు. ఈ ఆఫర్‌లన్నీ పరిమిత సమయం వరకు మాత్రమే లభిస్తాయని, నవంబర్ 16, 2020వ తేదీ వరకూ చెల్లుబాటులో ఉంటాయని కంపెనీ పేర్కొంది.

MOST READ:తండ్రి ఇచ్చిన కారును అంబులెన్స్‌గా మార్చిన వ్యక్తి.. ఎందుకో తెలుసా ?

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లపై ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు

ఈ ఫెస్టివ్ ఆఫర్ల గురించి పియాజియో ఇండియా ఛైర్మన్ మరియు ఎండి డియెగో గ్రాఫి మాట్లాడుతూ, "వెస్పా మరియు అప్రిలియా శ్రేణి స్కూటర్లలో మా ప్రత్యేకమైన పండుగ ఆఫర్ల ద్వారా ఈ వివేకవంతమైన కస్టమర్లకు ఈ దశరా మరియు దీపావళికి ఎంతో ఆనందాన్ని కలిగించడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రత్యేక పండుగ ఆఫర్లు వెస్పా మరియు అప్రిలియా స్కూటర్లను సొంతం చేసుకునే మా కస్టమర్లకు మరపురాని ప్రత్యేకమైన అనుభవాన్ని ఇస్తుందని మేము ఆశిస్తున్నామని" అన్నారు.

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లపై ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు

ఇక వెస్పా, ఆప్రిలియా బ్రాండ్లకు సంబంధించిన ఇటీవలి వార్తలను గమనిస్తే, ఈ ప్రీమియం స్కూటర్లను ఏకకాలంలో డబ్బు చెల్లించి కొనలేకపోతున్న కస్టమర్ల కోసం వారి వాహన యాజమాన్యాన్ని మరింత సులభతరం చేసేందుకు కంపెనీ ఓ ప్రత్యేకమైన వాహన లీజింగ్ ఆప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇందుకోసం పియాజ్జియో ఇండియా, ఓటిఓ క్యాపిటల్‌తో ఓ భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

MOST READ:ఫెస్టివెల్ బొనాంజా.. హ్యుందాయ్ కార్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్, దేనిపై ఎంతో తెలుసా ?

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లపై ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు

దేశంలో పియాజ్జియో విక్రయించే వెస్పా మరియు ఆప్రిలియా రేంజ్ స్కూటర్ల కోసం కంపెనీ కొత్త యాజమాన్య పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో, భాగంగా కస్టమర్లు ప్రతినెలా కొంత మొత్తాన్ని చెల్లించి, ఈ స్కూటర్లను లీజుకు తీసుకోవచ్చు. ఇందులో తక్కువ డౌన్ పేమెంట్‌తో పాటు స్కూటర్ల ఈఎమ్ఐపై 30 శాతం తగ్గింపు కూడా ఉంటుంది. - మరిన్ని వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి.

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లపై ఫెస్టివల్ ఆఫర్లు, డిస్కౌంట్లు

వెస్పా, ఆప్రిలియా స్కూటర్లపై అందిస్తున్న ఫెస్టివల్ ఆఫర్లపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

భారతదేశంలో పండుగ సీజన్ సెంటిమెంట్ బలంగా ఉంటుంది. ఈ పండుగ సమయంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసే వారికి అంతా శుభం జరుగుతుందనేది చాలా మంది కొనుగోలుదారుల్లో ఉన్న ఓ గట్టి నమ్మకం. ఈ మార్కెట్ ట్రెండ్‌ను క్యాష్ చేసుకునేందుకు పియాజియో తమ ఉత్పత్తులపై ఆకర్షనీయమైన నగదు తగ్గింపులు, వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది.

MOST READ:అమేజింగ్.. ఒకే బస్సుని 10 లక్షల కి.మీ డ్రైవ్ చేసిన డ్రైవర్

Most Read Articles

English summary
Piaggio Group has announced a limited-time festive offer for its premium Vespa and Aprilia scooter brands in the Indian market. The company is offering total benefits of up to Rs 10,000 on select models sold by both brands in the country. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X