ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త కలర్స్‌లో కూడా

దేశీయ మార్కెట్లో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ రాయల్ ఎన్ఫీల్డ్ తన అత్యంత ప్రాచుర్యం పొందిన మోటారుసైకిల్, క్లాసిక్ 350 ను ఇప్పుడు రెండు కొత్త కలర్ ఆప్సన్స్ తో భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 లోని కొత్త రంగులలో ఒకటి ఆరెంజ్ ఎంబర్ మరియు రెండు మెటల్లో సిల్వర్ కలర్స్ ఉన్నాయి. వీటి ప్రారంభ ధర రూ. 1.83 లక్షలతో (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) అందించబడతాయి.

ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త కలర్స్‌లో కూడా

ఈ రెండు కొత్త కలర్ ఆప్సన్స్ టాప్-స్పెక్ డ్యూయల్-ఛానల్ ఎబిఎస్-అమర్చిన వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. కొత్త కలర్స్ తో ఉన్న క్లాసిక్ 350 కోసం బుకింగ్స్ నవంబర్ 26 నుండి ప్రారంభమవుతుందని రాయల్ ఎన్ఫీల్డ్ ధృవీకరించింది. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త కలర్స్‌లో కూడా

రెండు కొత్త రంగులను రాయల్ ఎన్ఫీల్డ్ తన యువ ప్రేక్షకులకు మరింత మరింత ఆకర్షించడానికి ప్రవేశపెడుతోంది. ఈ రెండు కొత్త కలర్స్ యువ వాహనప్రియులను ఎక్కువగా ఆకట్టుకుంటుందని చెన్నైకి చెందిన బ్రాండ్ భావిస్తోంది.

MOST READ:ప్యూర్ ఇవి ఎట్రాన్స్ నియో ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ ఎప్పుడో తెలుసా ?

ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త కలర్స్‌లో కూడా

రెండు కొత్త కలర్ అప్సన్స్ లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ట్యూబ్ లెస్ టైర్లతో స్పోర్టింగ్ అల్లాయ్ వీల్స్ కూడా చూడవచ్చు. కంపెనీ క్లాసిక్ 350 ను తన మేక్-ఇట్-యువర్స్ (మివై) చొరవతో పరిచయం చేసింది. ఇది వినియోగదారులకు వారి అభిరుచికి అనుగుణంగా వారి రాయల్ ఎన్ఫీల్డ్ మోడళ్లను వ్యక్తిగతీకరించడానికి అవకాశం ఇస్తుంది.

ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త కలర్స్‌లో కూడా

ఈ కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైకులలో కలర్స్ తప్ప ఇతర మార్పులు చేయలేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్ అదే బిఎస్ 6 346 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇది 5250 ఆర్‌పిఎమ్ వద్ద 19.1 బిహెచ్‌పి మరియు 4000 ఆర్‌పిఎమ్ వద్ద 28 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది మరియు ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడుతుంది.

MOST READ:కొత్త మాడిఫైడ్ మహీంద్రా థార్.. ఎలా ఉందో చూసారా !

ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త కలర్స్‌లో కూడా

ఇటీవల కాలంలో మార్కెట్లో ఎక్కువమంది వాహనదారులని ఆకర్షిస్తున్న బైకులలో ఒకటి ఈ రాయల్ ఎన్ఫీల్డ్. ఇది మార్కెట్లో మంచి అమ్మకాలను కలిగి ఉంది. ఈ నేపథ్యంలో మరింతమంది వినియోగదారులను ఆకర్షించడానికి కంపనీ ఈ కొత్త కలర్ ఆప్సన్స్ తీసుకువచ్చింది.

ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 బైక్ కొత్త కలర్స్‌లో కూడా

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 భారత మార్కెట్లో బ్రాండ్ యొక్క అత్యధికంగా అమ్ముడైన మోటారుసైకిల్. ఇప్పుడు కొత్త కలర్ ఆప్సన్స్ తో రావడం వల్ల క్లాసిక్ 350 బైక్ మరింత ఎక్కువమంది వాహనప్రియులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇది దాని అమ్మకాలను మరింత మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 భారత మార్కెట్లో జావా బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:మొదటి సారి భారీ డిస్కౌంట్స్ ప్రకటించి ఎంజి మోటార్ కంపెనీ.. ఎంతో తెలుసా !

Most Read Articles

English summary
Royal Enfield Classic 350 Gets Two New Colour Options. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X