ప్రత్యర్థులకు సరైన ప్రత్యర్థిగా నిలవనున్న రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 [డ్రైవ్ వీడియో]

రాయల్ ఎన్‌ఫీల్డ్ పేరు వినగానే సుదీర్ఘ ప్రయాణాల కోసం తయారుచేసిన మోటార్ సైకిల్ అని మనకు గుర్తుకు వస్తుంది. వాహనప్రియులు ఎంతగానే ఇష్టపడే బైకులలో ఒకటి ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్. ఇటీవల రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలో తన క్రూయిజర్ లైనప్ కు ప్రత్యర్థిగా ఉండటానికి చాలా మంది పోటీదారులను అందుకుంది. భారత మార్కెట్లో సరికొత్త రాయల్ ఎన్ఫీల్డ్ తన మీటియోర్ 350 ను విడుదల చేసింది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ తన మీటియోర్ 350 ను భారతదేశంలో విడుదల చేసింది. ఈ కొత్త బైక్ ధర రూ. 1.75 లక్షలు. అయితే ఇందులో టాప్ స్పెక్ వేరియంట్ ధర రూ. 1.90 లక్షలు.

రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 [డ్రైవ్ వీడియో]

ఇటీవల మేము 1,000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణంలో సరికొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 సూపర్నోవా వేరియంట్‌ను డ్రైవ్ చేసాము. మేము క్రూయిజర్‌ను కొండలలో, మూలలలో, నేరుగా హైవే రోడ్లపైన, మరియు నగర ట్రాఫిక్‌లో కూడా ప్రయాణించాము. ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 బైక్ గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

భారతమార్కెట్లో విడుదలైన రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ 350 గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ వీడియో చూడండి.

Most Read Articles

English summary
Royal Enfield Meteor 350 Review Video. Read in Telugu.
Story first published: Tuesday, November 17, 2020, 21:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X