భారతదేశంలో ఈ బైక్స్ ఎందుకు నిషేదించారో తెలుసా.. !

విఫణిలో ఆటో మొబైల్స్ చాలా అభివృద్ధిని సాధించాయి. ఈ విధంగా అభివృద్ధిని సాధించి డెవలప్ అయ్యే క్రమంలో ద్విచక్రవాహనాలలో కూడ చాల మార్పులు వచ్చాయి. అదే క్రమంలో చాలా వాహనాలు కనుమరుగయ్యాయి. ఈ విధంగా కనుమరుగైన ద్విచక్ర వాహనాలు గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం.. !

భారతదేశంలో ఈ బైక్స్ ఎందుకు నిషేదించారో తెలుసా.. !

యమహా RD350

యమహా కంపెనీ 1983 లో భారతదేశంలో లెజండరీ RD350 ను విడుదల చేసింది, ఇది మార్కెట్లో మంచి పనితీరుని కలిగిన వాహనంగా ప్రసిద్ధి చెందిది. ఇది మార్కెట్లో విడుదలైనప్పుడు బుల్లెట్ 350, యెజ్ది 250 మరియు రాజ్‌డూట్ 175 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉంది.

భారతదేశంలో ఈ బైక్స్ ఎందుకు నిషేదించారో తెలుసా.. !

జపనీస్-స్పెక్ బైక్‌లను ఉత్పత్తి చేసే 40 బిహెచ్‌పిలతో పోలిస్తే యమహా RD 350 యొక్క భారతీయ వెర్షన్లు డి-ట్యూన్ చేయబడినప్పటికీ, అవి భారతీయులకు చాలా శక్తివంతమైనవిగా కీర్తి గడించాయి. అప్పట్లో ఇవి చాల ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహనాలు.

భారతదేశంలో ఈ బైక్స్ ఎందుకు నిషేదించారో తెలుసా.. !

ఈ యమహా RD350 రెండు వెర్షన్లలో లభించింది. అవి హై టార్క్ (హెచ్‌టి) వెర్షన్ మరియు లో టార్క్ (ఎల్‌టి) వెర్షన్‌, ఇందులో గరిష్టంగా 31 బిహెచ్‌పి మరియు 27 బిహెచ్‌పిలను ఉత్పత్తి చేస్తుంది. ఇది చాల వేగవంతమైన మోటార్ సైకిల్. ఇది గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగల సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. ఇది 6 గేర్లను కలిగి ఉంటుంది.

భారతదేశంలో ఈ బైక్స్ ఎందుకు నిషేదించారో తెలుసా.. !

అధిక పనితీరు కారణంగా RD ను రేసింగ్ డెత్ అని వర్ణించారు. ఎందుకంటే ఈ యమహా బైక్ లో డిస్క్ బ్రేక్‌లు లేవు కావున రైడర్ దానిని సులభంగా నియంత్రణలోకి తీసుకు రాలేడు. ఈ కారణంగా అనేక ప్రమాదాలు జరుగుతాయి. ఇది అధిక పని తీరు కలిగి ఉన్నప్పటికీ సరైన నియంత్రణలో లేదు. అంతే కాకుండా అధిక-పనితీరు గల ఇంజిన్ మరియు దాని ధర కారణంగా ఈ బైక్ భారతదేశంలో అంతగా ప్రాచుర్యం పొందలేదు.

భారతదేశంలో ఈ బైక్స్ ఎందుకు నిషేదించారో తెలుసా.. !

టీవీఎస్ సుజుకి షోగన్

భారతదేశంలో టీవీఎస్ సుజుకి జాయింట్ వెంచర్ చాలా ఉత్తేజకరమైన బైక్‌లను అందించింది. టీవీఎస్ ఆర్‌ఎక్స్ -100 వంటి బైక్‌లను ఎదుర్కోవటానికి, సుజుకి షోగన్‌ను ప్రారంభించింది. ఇది 108.2 సిసి ఇంజిన్ కలిగి ఉంటుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 14 బిహెచ్‌పిని ఉత్పత్తి చేస్తుంది.

భారతదేశంలో ఈ బైక్స్ ఎందుకు నిషేదించారో తెలుసా.. !

టీవీఎస్ సుజుకి షోగన్ 105 కిలోల బరువును కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఇది గంటకు 120 కిలోమీటర్లు సామర్త్యాన్ని కలిగి ఉంటుంది. ఇది మంచి పనితీరుని కలిగి ఉంటుంది. దీనిని నియంత్రించడానికి రైడర్ కి చాలా కష్టమైన పని. ఈ కారణంగా ఇది భారత మార్కెట్లో నిలిపివేయబడింది. అంతే కాకుండా ఇది చాలా తక్కువ అమ్మకాలను కలిగి ఉండటం కూడా దీనిని నిలిపివేయడానికి ఒక కారణం అయింది.

భారతదేశంలో ఈ బైక్స్ ఎందుకు నిషేదించారో తెలుసా.. !

బజాజ్ పల్సర్ ఫస్ట్ జనరేషన్

మాస్-సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లకు డిమాండ్ అధికంగా ఉన్న సమయంలో బజాజ్ పల్సర్ ఫస్ట్ జనరేషన్ బైక్ విడుదల చేసింది. 1999 లో భారత మార్కెట్లో సిబిజెడ్ ప్రవేశపెట్టిన తరువాత, బజాజ్ పల్సర్ 150 మరియు 180 అనే రెండు రూపాల్లో ప్రారంభించబడింది. ఇది 18-లీటర్ల భారీ ఇంధన ట్యాంకుతో మార్కెట్;లో విడుదలైంది. ఇందులో రౌండ్ రౌండ్ హెడ్‌ల్యాంప్ ఉంటుంది. మొదటి తరం పల్సర్ 18 నెలలు మార్కెట్లో ఉంది.

భారతదేశంలో ఈ బైక్స్ ఎందుకు నిషేదించారో తెలుసా.. !

నాణ్యతలో కొంత లోపం ఉండటం వల్ల ఇది మార్కెట్లో ఎక్కువ కాలం నిలిచి ఉండలేదు. అంతే కాకుండా అమ్మకాలు కూడా చాల తక్కువగా జరిగాయి. కేవలం 18 నెలల్లో బజాజ్ బైక్ యొక్క అప్‌డేట్ చేసిన డిటిఎస్-ఐ వెర్షన్‌లో ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో తగ్గించింది.

భారతదేశంలో ఈ బైక్స్ ఎందుకు నిషేదించారో తెలుసా.. !

హీరో హోండా కరిజ్మా

ఒకప్పుడు కుర్రకారుని ఉర్రూతలూగించిన మోటార్ సైకిల్ హీరో హోండా కరిజ్మా. ఇది హీరో హొండా నుంచి విడుదలైన అత్యంత శక్తివంతమైన బైక్. ఇందులో అధిక సామర్థ్యం గల ఇంజిన్, సెమీ ఫెయిరింగ్ మరియు డిజిటల్ ఫ్యూయల్ మీటర్, ఓడోమీటర్ మరియు ట్రిప్ మీటర్ వంటివి ఉన్నాయి.

Image Courtesy: Anony/Wiki Commons

భారతదేశంలో ఈ బైక్స్ ఎందుకు నిషేదించారో తెలుసా.. !

కరిజ్మాను చాలా మంది పెర్ఫార్మెన్స్ బైకులలో ఒకటిగా పరిగణించారు. ఇది పెర్ఫార్మెన్స్ బైక్‌గా అమ్ముడైంది మరియు చాలా మంది దీనిని నియంత్రించడం చాలా కష్టమని నమ్ముతారు. హీరో మరియు హోండా రెండుగా విడిపోయిన తరువాత సొంతంగా పనిచేయడం ప్రారంభించిన తరువాత కరిజ్మాను తిరిగి ప్రారంభించారు.

Source: Cartoq

Most Read Articles

English summary
‘Banned’ Bikes of India, and their REAL story. Read in Telugu.
Story first published: Monday, April 6, 2020, 16:57 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X