2020 హోండా ఆఫ్రికా ట్విన్ డెలివరీ చేసిన వెంటనే జరిగిన ప్రమాదం, ఇంతకీ ఎలా జరిగిందో తెలుసా ?

సాధారణంగా వాహనప్రియులు లేదా వినియోగదారులు షోరూమ్ నుండి కొత్త బైక్ డెలివరీ తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉంటారు. అయితే ఖరీదైన బైక్ అయితే ఆ అందం మరింత రెట్టింపు అవుతుంది. కొన్ని సార్లు ఈ అత్యుత్సాహం చిన్న చిన్న పొరపాట్లకు దారితీస్తుంది. ఆ తరువాత పశ్చాత్తాపానికి దారితీస్తాయి.

 2020 హోండా ఆఫ్రికా ట్విన్ డెలివరీ చేసిన వెంటనే జరిగిన ప్రమాదం, ఇంతకీ ఎలా జరిగిందో తెలుసా ?

కొత్త హోండా ఆఫ్రికా ట్విన్ బైక్ డెలివరీ తీసుకునేటప్పుడు రైడర్ పొరపాటు చేసిన వీడియో మనం ఇక్కడ గమనించవచ్చు. అయితే ఇది బైక్‌కు లేదా రైడర్‌కు ఎటువంటి హాని కలిగించలేదు. కొత్త హోండా ఆఫ్రికా ట్విన్ క్రాష్‌ నుంచి బయటపడింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 2020 హోండా ఆఫ్రికా ట్విన్ డెలివరీ చేసిన వెంటనే జరిగిన ప్రమాదం, ఇంతకీ ఎలా జరిగిందో తెలుసా ?

ఈ వీడియోలో మీరు కొత్త హోండా ఆఫ్రికా ట్విన్ టూరర్ బైక్ షోరూం నుండి తీయడం చూడవచ్చు. బైక్ ముందు భాగంలో ఫోర్క్ మెత్తబడి ఉండే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఫ్రంట్ సస్పెన్షన్ కొద్దిగా తక్కువగా ఉంటుంది మరియు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా తక్కువగా ఉంటుంది.

MOST READ:పోలీసులు స్వాధీనం చేసుకున్న 4 కోట్ల విలువైన లంబోర్ఘిని సూపర్ కార్, కారణం ఏంటో తెలుసా ?

 2020 హోండా ఆఫ్రికా ట్విన్ డెలివరీ చేసిన వెంటనే జరిగిన ప్రమాదం, ఇంతకీ ఎలా జరిగిందో తెలుసా ?

దీని కారణంగా బైక్ యొక్క బాష్ ప్లేట్ రెండవ భాగం యొక్క మెట్లను ఢీ కొడుతుంది. కానీ ఇది హోండా యొక్క నిర్మాణ నాణ్యత యొక్క అద్భుతం, ఈ ప్లేట్ చాలా గట్టిగా ఉండటం వల్ల ఈ చిన్న విపత్తులో బైక్ లేదా రైడర్ ఎటువంటి హాని జరగలేదు.

 2020 హోండా ఆఫ్రికా ట్విన్ డెలివరీ చేసిన వెంటనే జరిగిన ప్రమాదం, ఇంతకీ ఎలా జరిగిందో తెలుసా ?

కొత్త హోండా ఆఫ్రికా ట్విన్ ఒక టూరర్ బైక్, బైక్ సజావుగా మెట్లు నుంచి కిందికి రావడం గమనించవచ్చు, అయితే ఈ సస్పెన్షన్ కోసం ముందుగానే సర్దుబాటు చేయాలి, తద్వారా అలాంటి పనిని మరింత సులభంగా చేయవచ్చు. డెలివరీ తీసుకునేటప్పుడు ఈ విషయాలన్నీ గుర్తుంచుకోవాలి.

MOST READ: బైక్ కింద నుంచి 20 బాటిల్స్ మద్యం స్వాధీనం, వీడియో చూస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు

 2020 హోండా ఆఫ్రికా ట్విన్ డెలివరీ చేసిన వెంటనే జరిగిన ప్రమాదం, ఇంతకీ ఎలా జరిగిందో తెలుసా ?

2020 కొత్త హోండా ఆఫ్రికా ట్విన్ బైక్ ఇంజిన్‌లో భారీ మార్పు జరిగింది. ఈ బైక్‌లో హోండా 1084 సీసీ బీఎస్ 6 ఇంజిన్‌ను ఇన్‌స్టాల్ చేసింది. ఈ ఇంజన్ 100 బిహెచ్‌పి పవర్ మరియు 105 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

ఈ బైక్‌లో 6-స్పీడ్ మాన్యువల్‌తో పాటు 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (డిసిటి) గేర్‌బాక్స్ ఉంది. నిర్వహణను సులభతరం చేయడానికి ఈ బైక్‌లోని ఫ్రేమ్ నవీకరించబడింది. ఎందుకంటే బైక్ బరువు 3 కిలోల వరకు తక్కువగా ఉంటుంది.

MOST READ:గంటకు 300 కి.మీ వేగంతో రైడ్ చేసిన బెంగళూరు బైకర్ అరెస్ట్ ; 20 లక్షల బైక్ సీజ్

 2020 హోండా ఆఫ్రికా ట్విన్ డెలివరీ చేసిన వెంటనే జరిగిన ప్రమాదం, ఇంతకీ ఎలా జరిగిందో తెలుసా ?

కొత్త 2020 హోండా ఆఫ్రికా ట్విన్‌లో క్రూజ్ కంట్రోల్, ట్యూబ్‌లెస్ వీల్, ఛార్జింగ్ సాకెట్, లార్జ్ స్కిడ్ ప్లేట్, అల్యూమినియం ర్యాక్ మరియు లార్జ్ ఫ్యూయల్ ట్యాంక్‌తో అందిస్తున్నారు. కొత్తగా ఆఫ్-రోడ్ రైడింగ్ మోడ్ కూడా ఇందులో ఉంది.

Image Courtesy: Radiant Clicks LifeStyle/YouTube

Most Read Articles

English summary
Steps uprooted during new Honda Africa twin bike delivery. Read in Telugu.
Story first published: Thursday, July 23, 2020, 18:54 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X