భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

బ్రిటీష్ లగ్జరీ టూవీలర్ బ్రాండ్ ట్రైయంప్ భారత మార్కెట్‌లో తమ కొత్త లగ్జరీ మోటార్‌సైకిల్ 'రాకెట్ 3 జిటి'ని మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ట్రైయంప్ రాకెట్ 3జిటి ధర రూ.18.40 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా ఉంది. ఈ మోటార్‌సైకిల్ కోసం బుకింగ్‌లను ప్రారంభించినట్లు కంపెనీ పేర్కొంది.

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

ట్రైయంప్ రాకెట్ 3 జిటి మోటార్‌సైకిల్‌లో శక్తివంతమైన 2,458 సిసి ఇన్‌లైన్-త్రీ సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 6,000 ఆర్‌పిఎమ్ వద్ద గరిష్టంగా 165 బిహెచ్‌పి పవర్‌‌ను మరియు 4,000ఆర్‌పిఎమ్ వద్ద 221 ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

ఈ ఇంజన్ స్లిప్-అసిస్ట్ క్లచ్ మరియు బై-డైరెక్షన్ క్విక్‌షిఫ్టర్‌తో సిక్స్-స్పీడ్ గేర్‌బాక్స్‌కు జతచేయబడి ఉంటుంది. ఈ క్రూయిజర్ మోటార్‌సైకిల్‌లోని ఫైనల్ డ్రైవ్‌ను బ్రాండ్ యొక్క షాఫ్ట్-డ్రైవెన్ మెకానిక్స్ ద్వారా నిర్వహించబడుతాయి.

MOST READ:కొత్త కారు కొన్న సన్నీలియోన్ : ఈ కార్ రేటెంతో ఎంతో తెలుసా ?

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

రాకెట్ 3 జిటిలో ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన ట్రైయంప్ సిగ్నేచర్ ట్విన్ ఎల్‌ఈడి-హెడ్‌ల్యాంప్‌లు మరియు వాటి మధ్యలో ఉంచిన ట్రైయంప్ బ్యాడ్జింగ్, మజిక్యులర్ 18-లీటర్ ఫ్యూయెల్ ట్యాంక్, సెంట్రల్ రీసెస్, బ్రష్ చేసిన స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యాంక్ స్ట్రాప్ ఉంటాయి.

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

అంతేకాకుండా, బ్రష్ చేసిన అల్యూమినియం మోన్జా తరహా ఫ్యూయెల్-ట్యాంక్ లిడ్, ఆయిల్ క్యాప్, కూలెంట్ క్యాప్ మరియు ఎయిర్-బాక్స్ కవర్ కూడా ఉన్నాయి. ఇందులోని 3-ఇన్ -1 స్టెయిన్లెస్ ఎగ్జాస్ట్ పైప్ బైక్‌కు ఆకట్టుకునే రూపాన్ని ఇస్తుంది. ఈ మోటార్‌సైకిల్‌లోని అన్ని డిజైన్ అంశాలు దీనికి ఓ స్ట్రాంగ్ రోడ్ ప్రజెన్స్‌ను ఇవ్వడంలో సహకరిస్తాయి.

MOST READ:ఇష్టమైన కారుని విరాళంగా ఇచ్చిన ప్రముఖ నటుడు జాన్ అబ్రహం.. ఎందుకో తెలుసా?

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

ట్రైయంప్ రాకెట్ 3 జిటి బ్రాండ్ నుంచి లభిస్తున్న అల్టిమేట్ మైలు మంచర్ మరియు గ్రాండ్ టూరర్. ఈ మోటార్‌సైకిల్ టూరింగ్ సామర్థ్యానికి తోడ్పడటం కోసం కంపెనీ ఈ జిటి వేరియంట్‌కు కొన్ని ముఖ్యమైన ఫీచర్లను జోడించింది. ఇందులో ప్రధానంగా రైడ్ కంఫర్ట్ కోసం డిజైన్ చేసిన విస్తృతమైన హ్యాండిల్‌బార్, బార్-ఎండ్ సైడ్ మిర్రర్స్ మరియు కంఫర్టబల్ రైడర్, పిలియన్ రైడర్ సీట్స్‌ను చెప్పుకోవచ్చు.

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

రాకెట్ 3 జిటిలో రెండు దశల హీటింగ్ సామర్థ్యంతో కూడిన హీటెడ్ గ్రిప్స్, 20 ఇంచ్ స్పోక్డ్ అల్లాయ్ వీల్స్, వెల్ కుషన్డ్ రైడర్ మరియు పిలియన్ సీట్ మరియు పిలియన్ రైడర్‌కు ఎత్తు-సర్దుబాటు చేయగల బ్యాక్‌రెస్ట్‌ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి.

MOST READ:వైద్య వృత్తిని విడిచిపెట్టి ఆటో డ్రైవర్‌గా మారిన గవర్నమెంట్ డాక్టర్, ఎందుకో తెలుసా ?

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

ఇతర ఫీచర్లలో మెరుగైన వెథర్ ప్రొటెక్షన్ కోసం విస్తరించబడిన ఫ్లైస్క్రీన్, రైడర్ కోసం సర్దుబాటు చేయగల ఫుట్‌పెగ్‌లు మరియు పిలియన్ రైడర్ కోసం ఫోల్డబిల్ ఫుట్‌రెస్ట్‌లు కూడా ఉంటాయి. ఈ మోటార్‌సైకిల్‌లోని వైరింగ్ మొత్తాన్ని పూర్తిగా ఇంటర్నల్‌గానే ఉంటుంది, కాబట్టి ఇది మోటార్‌సైకిల్‌లు స్పష్టమైన రూపాన్ని ఇస్తుంది.

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

రాకెట్ 3 జిటి ఇన్‌స్ట్రుమెంటేషన్ కోసం బ్రాండ్ యొక్క రెండవ తరం టిఎఫ్‌టి డిస్‌ప్లేను ఇందులో ఉపయోగించారు. ఈ డిస్‌ప్లే మంచి విజిబిలిటీ కోసం కోసం రైడర్ తనకు నచ్చినట్లుగా సర్దుబాటు చేసుకునే సౌకర్యం ఉంటుంది. అంతేకాకుండా, రైడర్ ఈ డిస్‌ప్లే యూనిట్‌ని తనకు నచ్చినట్లుగా రెండు రకాల థీమ్‌లతో కస్టమైజ్ చేసుకోవచ్చు. దీనిపై రైడర్ పేరు, స్టార్ట్ స్కీన్ మెసేజ్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు.

MOST READ:ఖరీదైన మోడిఫైడ్ కార్ రిజిస్ట్రేషన్ సస్పెండ్, ఎదుకో తెలుసా ?

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

ట్రైయంప్ రాకెట్ 3 జిటిలో అనేక ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు ఉన్నాయి, వీటన్నింటినీ డిజిటల్ డిస్‌ప్లే ద్వారా కంట్రోల్ చేయవచ్చు. ఇందులో నాలుగు రైడింగ్ మోడ్స్ (రెయిన్, రోడ్, స్పోర్ట్ అండ్ కస్టమ్) ఉంటాయి. ఇంకా, డ్యూయెల్-ఛానల్ ఏబిఎస్ విత్ కార్నరింగ్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్ ఈఎమ్‌యూ, క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, కీలెస్ ఇగ్నిషన్ మరియు యూఎస్‌బి ఛార్జింగ్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌ను బ్రాండ్ యొక్క మోటారుసైకిల్ ఇంటిగ్రేటెడ్ గోప్రో కంట్రోల్ సిస్టమ్‌తో అమర్చవచ్చు. దీని సాయంతో రైడర్, బైక్ స్విచ్ గేర్‌ను ఉపయోగించి వీడియో మరియు ఫోటోలను తీయవచ్చు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కోసం రైడర్లు 'మై ట్రైయంప్' యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని బ్లూటూత్ సాయంతో కంట్రోల్ చేయవచ్చు. ఇందులో గూగుల్ ఆధారిత ఇన్‌బిల్ట్ నావిగేషన్‌ను కూడా లభిస్తుంది.

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

ఈ ఫీచర్లకు అదనంగా కస్టమర్లు తమ మోటార్‌సైకిల్‌కు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్‌ను కూడా జోడించుకోవచ్చు. కస్టమైజేషన్ విషయానికి వస్తే, కొత్త ట్రైయంప్ రాకెట్ 3 జిటి కోసం కంపెనీ 50 రకాల ప్రత్యేక యాక్ససరీలను అందిస్తోంది.

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

రాకెట్ 3 జిటి కోసం కోసం కంపెనీ అందించే యాక్ససరీలలో కాస్మెటిక్, ఫంక్షనల్ మరియు పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. ఈ మోటార్‌సైకిల్‌పై సుదూర ప్రయాణాలు చేసే వారి కోసం ట్రైయంప్ ‘హైవే ఇన్‌స్పిరేషన్ కిట్' అనే కొత్త యాక్ససరీ ప్యాక్‌ను కూడా అందిస్తోంది. ఇందులో లగేజ్ ర్యాక్, స్పోర్ట్స్ పన్నీర్స్, పన్నీర్ మౌంట్ కిట్, ట్రైయంప్ షిఫ్ట్ అసిస్ట్ (బై-డైరెక్షనల్ క్విక్‌షిఫ్టర్) మరియు ట్రైయంప్ టిఎఫ్‌టి కనెక్టివిటీ సిస్టమ్ మొదలైనవి ఉన్నాయి.

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

ఇందులోని మెకానికల్స్ విషయానికి వస్తే, ముందు భాగంలో పాక్షికంగా సర్దుబాటు చేయగల 47 మిమీ యుఎస్‌డి కార్ట్రిడ్జ్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో పూర్తిగా సర్దుబాటు చేయగల మోనో-షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ రెండింటిన షోవా బ్రాండ్ నుంచి గ్రహించారు.

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ఇందులో ముందు వైపు రెండు 320 మిమీ డిస్క్‌లను మరియు ఎమ్ 4.30 బ్రెంబో స్టైల్మా మోనోబ్లోక్ కాలిపర్‌ను ఉపయోగించారు. అలాగే వెనుకవైపు సింగిల్ 300 మిమీ డిస్క్‌ను మరియు ఎమ్ 4.32 బ్రెంబో 4-పిస్టన్ కాలిపర్‌ను ఉపయోగించారు. ఈ రెండింటినీ బ్రెంబో బ్రాండ్ నుండి సేకరించారు.

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

రాకెట్ 3 జిటిని అవాన్ కోబ్రా క్రోమ్ టైర్లతో అందిస్తున్నారు. ఈ టైర్లను ప్రత్యేకించి కొత్త రాకెట్ 3 సిరీస్ మోడళ్ల కోసం అభివృద్ధి చేశారు. ఈ మోటార్‌సైకిల్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. అవి: ఫాంటమ్ బ్లాక్, స్లివర్ ఐస్ మరియు స్ట్రోమ్ గ్రే డ్యూయెల్-టోన్.

భారత్‌లో ట్రైయంప్ రాకెట్ 3జిటి విడుదల; ధర వింటే షాక్!

ట్రైయంప్ రాకెట్ 3 జిటి మోటార్‌సైకిల్ విడుదలపై డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం.

ట్రైయంప్ రాకెట్ 3 జిటి ఒక అత్యుత్తమ టూరింగ్ మోటార్‌సైకిల్ మరియు అద్భుతమైన మైలు మంచర్. ఈ మోటార్‌సైకిల్‌ను అనేక ఎలక్ట్రానిక్ రైడర్ అసిస్టెన్స్ ఫీచర్లు మరియు టాప్-ఆఫ్-ది-లైన్ మెకానికల్స్‌తో అందిస్తున్నారు. అంతేకాకుండా, కస్టమర్లు తమ రాకెట్ 3 జిటిని తమకు నచ్చినట్లుగా కస్టమైజ్ చేసుకునేందుకు కంపెనీ అనేక రకాల యాక్ససరీలను కూడా అందిస్తోంది.

Most Read Articles

English summary
Triumph Motorcycles has launched its flagship model the Rocket 3 GT in the Indian market. The performance touring motorcycle is priced at Rs 18.40 lakh, ex-showroom (India). Bookings for the motorcycle has begun. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X