భారత్‌లో లాంచ్ కానున్న ట్రయంఫ్ రాకెట్ 3 జిటి బైక్

ట్రయంఫ్ మోటార్‌సైకిల్ తన బ్రాండ్ అయిన రాకెట్ 3 బైక్‌ను 2019 ఇండియా బైక్ వీక్‌లో ఆవిష్కరించింది. ట్రయంఫ్ అప్పుడు భారత మార్కెట్లో ఏకైక రాకెట్ 3 ఆర్ మోడల్‌ను విడుదల చేసింది. ఈ ట్రయంఫ్ రాకెట్ 3 జిటి బైక్ గురించి మరింత సమాచారం మనం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో లాంచ్ కానున్న ట్రయంఫ్ రాకెట్ 3 జిటి బైక్

ఇప్పుడు రాకెట్ 3 జిటిని కూడా భారతీయ మార్కెట్లో విడుదల చేస్తున్నారు. "కొత్త తరం ట్రయంఫ్ రాకెట్ 3 జిటి బైక్ 2021 లో భారత మార్కెట్లో అమ్మకం కానుంది" అని ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ ఇండియా బిజినెస్ హెడ్ షుయెబ్ ఫారూక్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.

భారత్‌లో లాంచ్ కానున్న ట్రయంఫ్ రాకెట్ 3 జిటి బైక్

రాకెట్ 3 జిటి బైక్ బ్రిటన్ కేంద్రంగా ఉన్న ట్రయంఫ్ కంపెనీ కొత్త ప్లాట్‌ఫామ్ ఆధారంగా రూపొందించబడింది. 2020 యొక్క కొత్త ట్రయంఫ్ రాకెట్ 3 జిటి బైక్ అతిపెద్ద 2,500 సిసి ఇన్లైన్ 3-సిలిండర్ లిక్విడ్ కూల్ ఇంజిన్ కలిగి ఉంది. ఈ ఇంజిన్ 6,000 ఆర్పిఎమ్ వద్ద 167 బిహెచ్‌పి శక్తిని మరియు 4,000 ఆర్పిఎమ్ వద్ద 221 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

MOST READ:ఇది హోమ్ మేడ్ లంబోర్ఘిని హురాకాన్ కార్

భారత్‌లో లాంచ్ కానున్న ట్రయంఫ్ రాకెట్ 3 జిటి బైక్

ఈ ఇంజిన్ కొత్త క్రాంక్కేస్ అసెంబ్లీ, బ్యాలెన్సర్ షాఫ్ట్ కలిగి ఉంది. ఇది ఇంజిన్ బరువును 18 కిలోలకు వరకు ఉంటుంది. పాత తరం బైక్‌తో పోలిస్తే ట్రయంఫ్ ఈ బైక్ బరువును సుమారు 40 కిలోలు తగ్గింది. ట్రయంఫ్ రాకెట్ 3 బైక్‌లో అనేక ఫీచర్ మరియు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉన్నాయి.

భారత్‌లో లాంచ్ కానున్న ట్రయంఫ్ రాకెట్ 3 జిటి బైక్

2020 రాకెట్ 3 జిటి బైక్‌లో అనేక స్టాండర్డ్ ఫీచర్స్ ఉన్నాయి, వీటిలో టార్క్ అసిస్టెడ్ క్లచ్, ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్, టైల్లైట్, ఎక్స్‌టెండెడ్ ఫ్లై స్క్రీన్, అడ్జస్టబుల్ ఫుట్‌పెగ్ మరియు తేలికపాటి 20-స్పోక్ అల్యూమినియం వీల్ ఉన్నాయి.

MOST READ:కరోనా ఎఫెక్ట్ : కొత్త కారు కొనుగోలును నిలిపివేసిన గవర్నర్, ఎవరో తెలుసా ?

భారత్‌లో లాంచ్ కానున్న ట్రయంఫ్ రాకెట్ 3 జిటి బైక్

ట్రయంఫ్ రాకెట్ 3 జిటి బైక్‌లో కొత్త అల్యూమినియం చట్రం కూడా ఉంది. భారీ ఇంజిన్‌పై ఒత్తిడిని తగ్గించడానికి ఇది పనిచేస్తుంది. దీనికి సస్పెన్షన్ మరియు బ్రేక్‌లు కూడా ఉన్నాయి. ఈ కొత్త బైక్ ధర రూ. 18 లక్షల నుంచి వుండే అవకాశం ఉంటుంది. ఈ బైక్ ఇప్పటికే చాలామంది వినియోగదారులను ఆకర్షించింది. ఇది చూటడానికి చాలా స్టైలిష్ గ ఉండటమే కాకుండా, వాహనదారునికి చాలా అనుకూలంగా కూడా ఉంటుంది.

భారత్‌లో లాంచ్ కానున్న ట్రయంఫ్ రాకెట్ 3 జిటి బైక్

రాకెట్ 3 జిటి బైక్ సస్పెన్షన్ కోసం ముందు భాగంలో 47 మి.మీ యుఎస్డి ఫోర్క్ మరియు వెనుక వైపు మోనో-షాక్ సెటప్ కలిగి ఉంది. ఫ్రంట్ సస్పెన్షన్ 120 మి.మీ ట్రావెల్ తో వస్తుంది, వెనుక వైపు 107 మి.మీ ట్రావెల్ వస్తుంది. ట్రయంఫ్ రాకెట్ 3 బైక్ బ్రేకింగ్ వ్యవస్థను గమనించినట్లయితే దీని ముందు భాగంలో 320 మి.మీ ట్విన్ డిస్క్, వెనుక వైపు సింగిల్ 300 మి.మీ డిస్క్ ఉన్నాయి.

MOST READ:మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఎస్ ఎస్‌యూవీ లాంచ్ డేట్ ఎప్పుడో తెలుసా !

Most Read Articles

English summary
Triumph Rocket 3 GT Coming To India Next Year. Read In Telugu.
Story first published: Saturday, May 30, 2020, 13:31 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X