టీవీఎస్ అపాచీ RR 310 ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన ద్విచక్ర వాహనతయారీదారులలో ఒకటిగా పేరు గాంచిన ఇప్పుడు ఇండియన్ మార్కెట్లోకి బ్రాండ్ యొక్క కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ ని ప్రవేశపెట్టింది. టీవీఎస్ సంస్థ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ గురించి మరిన్ని వివరాలను తెలుసుందాం.. !

టీవీఎస్ అపాచీ RR 310 ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌

హోసూర్ ఆధారిత సంస్థ అయిన టీవీఎస్ కంపెనీ ఈ ఏడాది ప్రారంభంలో టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 యొక్క రిఫ్రెష్ వెర్షన్ను విడుదల చేసింది. ఇది ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్ షార్ప్ స్టయిలింగ్ తో పునః రూపకల్పన చేయబడింది.

టీవీఎస్ అపాచీ RR 310 ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌

కొత్తగా రూపకల్పన చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ధర దాదాపు రూ. 2.4 లక్షలు (ఎక్స్-షోరూమ్). కొత్తగా రిఫ్రెష్ చేసిన ఈ మోడెల్లో స్మార్ట్ ఫోన్ సపోర్ట్ మరియు కొత్త బాడీ గ్రాఫిక్స్ తో పాటు టిఎఫ్టి ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ ను కలిగి ఉంది.

టీవీఎస్ అపాచీ RR 310 ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌

కొత్త టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 బైక్ 313 సింగిల్ సిలిండర్ లిక్విడ్-కూల్డ్ ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్ని కలిగి ఉంటుంది. ఇది 27.3 ఎన్ఎమ్ పీక్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అంతే కాకుండా స్లిప్పర్ క్లచ్‌తో ఆరు-స్పీడ్ ట్రాన్స్‌మిషన్‌కు జతచేయబడుతుంది.

టీవీఎస్ అపాచీ RR 310 ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌

ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా వాహనదారునికి మంచి రైడింగ్ అనుభూతిని కూడా అందిస్తుంది. ఇటీవల కాలంలో కంపెనీ ఫ్లాగ్‌షిప్ అపాచీ మోటార్‌సైకిల్‌ను మరింత సొగసైనదిగా చిత్రించింది.ప్రస్తుతానికి కంపెనీ ఈ మోటార్ సైకిల్ యొక్క ఎలక్ట్రిక్ వెర్షన్‌ను విడుదల చేసే ప్రణాళికలో ఉంది.

టీవీఎస్ అపాచీ RR 310 ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌

ఈ చిత్రాలలో కనిపించినట్లు టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ఆధారిత ఎలక్ట్రిక్ మోటారుసైకిల్ అసలు రూపకల్పనలో ఎక్కువ భాగాన్ని కలిగి ఉంది. ఈ మోటార్ సైకిల్ దాని గ్రాఫిక్స్ మరియు కలర్ స్కీమ్‌లో చిన్న పునర్విమర్శలను పొందుతుంది. ఈ విధంగా పునః రూపకల్పన చేయడం వల్ల ఇది కొత్త రూపాన్ని కలిగి ఉంటుంది.

టీవీఎస్ అపాచీ RR 310 ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌

ఈ కొత్త బైక్ ఫ్రంట్ ఎండ్ టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్‌లను కోల్పోగా, వెనుక-ఎండ్ మరింత అధునాతన స్వింగార్మ్‌తో వస్తుంది. ఈ మోటారుసైకిల్ ప్రస్తుత అవతార్ కంటే చాలా ఫ్యూచరిస్టిక్ గా కనిపించడంలో ఈ రెండు అంశాలు ఏకువ పాత్రను పోషిస్తాయి.

టీవీఎస్ అపాచీ RR 310 ఫ్యూచరిస్టిక్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌

ఏది ఏమైనా పునఃరూపకల్పన చేసిన టీవీఎస్ అపాచీ ఆర్ఆర్ 310 ప్రస్తుతానికి ఒక ఊహాచిత్రం మాత్రమే. ఇప్పటికి మోటార్ సైకిల్ తయారీదారు ఈ మోటారుసైకిల్‌ను ప్రొడక్షన్ రియాలిటీగా మార్చే ప్రణాళికలు లేవు. కానీ ఈ చిత్రానికి దగ్గరగా ఉండే విధంగా ఎలక్ట్రిక్ వెర్షన్ విడుదల చేస్తున్నాడని ఆశించవచ్చు.

Image Courtesy: Simon Designs

Most Read Articles

English summary
TVS Apache RR310 Reimagined As A Futuristic Electric Motorcycle. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X