కొత్త మైలేజ్ రికార్డ్ సాధించిన టీవీఎస్ స్పోర్ట్ బైక్ ; ఇప్పుడు దీని మైలేజ్ ఎంతంటే ?

సాధారణంగా వాహనాలు కొనేవారు వాహనాల ధర మాత్రమే కాకుండా మైలేజ్ వంటి వాటిని గురించి కూడా ఆరా తీస్తుంటారు. మార్కెట్లో వున్న వాహనాలు ఏవయితే ఎక్కువ మైలేజ్ ఇస్తాయో వాటిని ఎక్కువగా గోనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి కనపరుస్తుంటారు.

కొత్త మైలేజ్ రికార్డ్ సాధించిన టీవీఎస్ స్పోర్ట్ బైక్ ; ఇప్పుడు దీని మైలేజ్ ఎంతంటే ?

ఇటీవల టివిఎస్ మోటార్ కంపెనీ తన అత్యంత సరసమైన మోటార్ సైకిల్ టివిఎస్ స్పోర్ట్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని మనతో పంచుకుంది. అదేంటంటే టివిఎస్ స్పోర్ట్ బైక్ ఒక లీటరుకు ఏకంగా 110.12 కిలోమీటర్ల ఆన్-రోడ్ మైలేజీని సాధించడం ద్వారా రికార్డు సృష్టించినట్లు కంపెనీ స్పష్టం చేసింది. అంతే కాకుండా 110 సిసి బైక్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తనకంటూ ఒక పేరు తెచ్చుకుంది.

కొత్త మైలేజ్ రికార్డ్ సాధించిన టీవీఎస్ స్పోర్ట్ బైక్ ; ఇప్పుడు దీని మైలేజ్ ఎంతంటే ?

గరిష్టంగా ఆన్-రోడ్ మైలేజ్ సామర్ధ్యాల విషయంలో వరుసగా రెండవసారి, టివిఎస్ స్పోర్ట్ పేరు రికార్డ్ బుక్ లో నమోదు చేయబడింది. ఈ రికార్డును తొలిసారిగా టీవీఎస్ స్పోర్ట్ 100 సీసీ బీఎస్ 4 2019 లో నమోదు చేసింది.

MOST READ:త్వరలో రానున్న మహీంద్రా 5 డోర్స్ మోడల్, ఇది ఎలా ఉంటుందో తెలుసా ?

కొత్త మైలేజ్ రికార్డ్ సాధించిన టీవీఎస్ స్పోర్ట్ బైక్ ; ఇప్పుడు దీని మైలేజ్ ఎంతంటే ?

ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్పోర్ట్ చివరిసారిగా లీటరుకు 76.4 కిలోమీటర్ల మైలేజీని నమోదు చేసింది. ఈ విజయాన్ని కంపెనీ ప్రయాణికుల మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు మరియు కార్పొరేట్ బ్రాండ్ల వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) అనిరుధ్ హల్ధర్ తెలియజేశారు.

కొత్త మైలేజ్ రికార్డ్ సాధించిన టీవీఎస్ స్పోర్ట్ బైక్ ; ఇప్పుడు దీని మైలేజ్ ఎంతంటే ?

దీనికి సంబంధించి, "టివిఎస్ స్పోర్ట్ భారతదేశ మైలేజ్ ఛాంపియన్ అవుతానని ఇచ్చిన వాగ్దానంతో మళ్లీ రికార్డు స్థాయిలో సాధిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నందుకు మేము సంతోషిస్తున్నాము" అని ఆయన అన్నారు. కొత్త టీవీఎస్ స్పోర్ట్ 110 బిఎస్ 6 లో ఇటి-ఎఫ్ఐ టెక్నాలజీ ఉపయోగించబడింది.

MOST READ:టయోటా అర్బన్ క్రూయిజర్ లాంచ్ : ధర & ఇతర వివరాలు

కొత్త మైలేజ్ రికార్డ్ సాధించిన టీవీఎస్ స్పోర్ట్ బైక్ ; ఇప్పుడు దీని మైలేజ్ ఎంతంటే ?

ఇటీవల టీవీఎస్ మోటార్ కంపెనీ స్పోర్ట్ ధరను రూ. 750 పెంచింది. ఇప్పుడు టీవీఎస్ స్పోర్ట్ బిఎస్ 6 యొక్క ప్రారంభ ధరను రూ. 52,500 కు పెంచగా, ఈ బైక్ యొక్క సెల్ఫ్ స్టార్ట్ వేరియంట్ ధర ఎక్స్-షోరూమ్ రూ. 59,675 గా ఉంది.

కొత్త మైలేజ్ రికార్డ్ సాధించిన టీవీఎస్ స్పోర్ట్ బైక్ ; ఇప్పుడు దీని మైలేజ్ ఎంతంటే ?

కొత్త టివిఎస్ స్పోర్ట్ బిఎస్ 6 బైక్ లో 109.7 సిసి సిగ్నల్ సిలిండర్, ఎయిర్ కూల్డ్ ఇంజన్ ఉంది. ఈ బైక్‌లో ఇంధన ఇంజెక్షన్ టెక్నాలజీని కూడా ఉపయోగించారు, సంస్థ యొక్క అదే టెక్నాలజీకి ఇటీ-ఎఫ్ఐ అని పేరు పెట్టారు.

MOST READ:విదేశీ దళాలు ఉపయోగిస్తున్న మేడ్ ఇన్ ఇండియా కార్లు, ఇవే

కొత్త మైలేజ్ రికార్డ్ సాధించిన టీవీఎస్ స్పోర్ట్ బైక్ ; ఇప్పుడు దీని మైలేజ్ ఎంతంటే ?

ఈ ఎయిర్-కూల్డ్ ఇంజన్ 7,350 ఆర్‌పిఎమ్ వద్ద 8.29 బిహెచ్‌పి శక్తిని, 4,500 ఆర్‌పిఎమ్ వద్ద 8.7 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 4 స్పీడ్ గేర్‌బాక్స్ కలిగి ఉంది మరియు ఇది బిఎస్ 4 మోడల్ కంటే 15 శాతం ఎక్కువ మైలేజీని అందిస్తుందని కంపెనీ పేర్కొంది. ఏది ఏమైనా ఇది వాహనదారులకు నిజంగా గుడ్ న్యూస్.

Most Read Articles

English summary
TVS Sport Set A New Mileage Record Of 110.12 kmpl Details. Read in Telugu.
Story first published: Wednesday, September 23, 2020, 20:18 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X