రెండవసారి పెరిగిన బిఎస్ 6 FZ-Fi & FZS-Fi ధరలు ; ఎంతో తెలుసా ?

భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వాహన తయారీ సంస్థ యమహా మోటార్‌సైకిల్ ఇండియా దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బిఎస్-6 ఎఫ్‌జెడ్-ఎఫ్‌ఐ, ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ బైక్‌లను గత ఏడాది విడుదల చేసింది. యమహా ఇప్పుడు ఈ రెండు ప్రముఖ మోడళ్ల ధరలను మరింత పెంచింది.

రెండవసారి పెరిగిన బిఎస్ 6 FZ-Fi & FZS-Fi ధరలు ; ఎంతో తెలుసా ?

యమహా ఈ ఏడాది మే నెలలో బిఎస్-6 ఎఫ్‌జడ్-ఎఫ్‌ఐ, ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ బైక్‌ల ధరను రూ. 500 వరకు పెంచింది. ఇప్పుడు, ఈ బిఎస్-6 ఎఫ్‌జడ్-ఎఫ్‌ఐ మరియు ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ బైకుల ధరలను రెండవ సారి సుమారు రూ. 2000 ధరల పెరుగుదల తరువాత, బిఎస్-6 ఎఫ్‌జడ్-ఎఫ్‌ఐ బైక్ ధర రూ. 1,01,700 కాగా, బిఎస్-6 ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ బైక్ ధర 1,03,700 రూపాయలు.

రెండవసారి పెరిగిన బిఎస్ 6 FZ-Fi & FZS-Fi ధరలు ; ఎంతో తెలుసా ?

బిఎస్-6 యమహా ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ బైక్‌లో డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అవి డార్క్ నైట్ మరియు మెటల్ రెడ్ కలర్స్ లో ఉంటుంది.

MOST READ:కార్ దొంగతనాలను నివారించడానికి కొత్త ఐడియా, ఏంటో తెలుసా !

రెండవసారి పెరిగిన బిఎస్ 6 FZ-Fi & FZS-Fi ధరలు ; ఎంతో తెలుసా ?

యమహా బిఎస్-6 ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ బైక్‌లో డార్క్ మాట్టే బ్లూ, మాట్టే బ్లాక్, గ్రే మరియు సియాన్ బ్లూ కలర్స్ లో ఉంటుంది. ఇంకా యమహా ఎఫ్‌జెడ్ బిఎస్-6 బైక్‌లో మెటాలిక్ బ్లాక్ మరియు రేసింగ్ బ్లూతో సహా రెండు స్టాండర్డ్ కలర్స్ లో ఉంటుంది.

రెండవసారి పెరిగిన బిఎస్ 6 FZ-Fi & FZS-Fi ధరలు ; ఎంతో తెలుసా ?

రెండు బైక్‌లలో 149 సిసి సింగిల్ సిలిండర్ బిఎస్-6 ఇంజన్ ఉంది. ఈ ఇంజిన్ 7,250 ఆర్‌పిఎమ్ వద్ద 12 బిహెచ్‌పి శక్తిని, 5,500 ఆర్‌పిఎమ్ వద్ద 13.6 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్ తో వస్తుంది.

MOST READ:మీకు తెలుసా.. భారత్‌బెంజ్ ఎక్స్ఛేంజ్ స్కీమ్ స్టార్ట్ చేసింది

రెండవసారి పెరిగిన బిఎస్ 6 FZ-Fi & FZS-Fi ధరలు ; ఎంతో తెలుసా ?

ఈ రెండు బైక్‌లలో ఎల్‌ఈడీ టెయిల్ లైట్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, ఎల్‌సీడీ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, సింగిల్ పీస్ స్ప్లిట్ సీట్ ఉన్నాయి. యమహా ఎఫ్‌జెడ్ఎస్ లో మరింత క్రోమ్ హైలెట్స్ మరియు అడిషినల్ బాడీ ప్యానెల్ ఉన్నాయి.

రెండవసారి పెరిగిన బిఎస్ 6 FZ-Fi & FZS-Fi ధరలు ; ఎంతో తెలుసా ?

ఈ బిఎస్-6 ఎఫ్‌జడ్-ఎఫ్‌ఐ మరియు బిఎస్-6 ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్‌ఐ బైక్ సస్పెన్షన్ కోసం ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది.

MOST READ:ప్రయాణికులు వణికిపోయేలా చేసే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయాలు, ఇవే

రెండవసారి పెరిగిన బిఎస్ 6 FZ-Fi & FZS-Fi ధరలు ; ఎంతో తెలుసా ?

ఈ రెండు బైకుల బ్రేకింగ్ సిస్టమ్ గమనించినట్లయితే ఇందులో డిస్క్ బ్రేక్‌లు ముందు మరియు వెనుక భాగంలో అమర్చబడి ఉంటాయి. దీనితో పాటు ప్రామాణిక సింగిల్ ఛానల్ ఎబిఎస్ కూడా అందించబడుతుంది.

రెండవసారి పెరిగిన బిఎస్ 6 FZ-Fi & FZS-Fi ధరలు ; ఎంతో తెలుసా ?

యమహా ఏఏఎఫ్‌జడ్ మరియు ఎఫ్‌జెడ్ఎస్-ఎఫ్ బైక్‌లు భారతీయ మార్కెట్లో బజాజ్ పల్సర్ 160 ఎన్ఎస్, కెటిఎమ్ డ్యూక్ 125, సుజుకి గిక్సెర్ 155 మరియు టివిఎస్ అపాచీ ఆర్టిఆర్ 160 4 వి బైక్‌లకు ప్రత్యర్థిగా ఉంటుంది.

MOST READ:భారతదేశపు ఆటో పరిశ్రమలో ప్రసిద్ధి చెందిన 5 ఐకానిక్ కార్లు, ఇవే

Most Read Articles

Read more on: #యమహా #yamaha
English summary
Yamaha Increases The Prices Of The BS6 FZ-Fi and FZS-Fi For The Second Time. Read in Telugu.
Story first published: Tuesday, August 11, 2020, 11:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X