వైజెడ్ఎఫ్-ఆర్ 6 అమ్మకాలను నిలిపివేసిన యమహా : ఎందుకో తెలుసా

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ యమహా తన ప్రసిద్ధ వైజెడ్ఎఫ్-ఆర్ 6 బైక్‌ను నిలిపివేసింది. అంతర్జాతీయ మార్కెట్లలో చాలా సంవత్సరాలుగా సూపర్‌స్పోర్ట్ విభాగంలో ఆధిపత్యం వహించిన బైక్ యమహా వైజెడ్ఎఫ్-ఆర్ 6 ఎట్టకేలకు నిలిపివేసింది. దీని గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

వైజెడ్ఎఫ్-ఆర్ 6 అమ్మకాలను నిలిపివేసిన యమహా : ఎందుకో తెలుసా

యమహా వైజెడ్ఎఫ్-ఆర్ 6 సూపర్‌స్పోర్ట్ బైక్, మార్కెలతో భారీ సంఖ్యలో అభిమానులను కలిగి ఉంది. ట్రయంఫ్ ఇటీవల డేటోనా 675 సూపర్‌స్పోర్ట్‌ను నిలిపివేసింది. ఇప్పుడు యమహా కూడా వైజెడ్ఎఫ్-ఆర్ బైక్‌ను అప్‌గ్రేడ్ చేయదని తెలిపింది. అయితే యమహా, వైజెడ్ఎఫ్-ఆర్ 6 బైక్‌ను ట్రాక్-ఓన్లీ మోడల్‌గా కొనసాగిస్తుందని పేర్కొంది.

వైజెడ్ఎఫ్-ఆర్ 6 అమ్మకాలను నిలిపివేసిన యమహా : ఎందుకో తెలుసా

సంస్థ ప్రకారం ఈ వైజెడ్ఎఫ్-ఆర్ 6 మిడిల్‌వెయిట్ సూపర్‌స్పోర్ట్‌ను అప్‌గ్రేడ్ చేసే ఖర్చు చాలా ఎక్కువ. ఈ విభాగంలో మొత్తం అమ్మకాలు భారీగా పడిపోయాయి. ఎందుకంటే సూపర్‌స్పోర్ట్ కేటగిరీలోని బైక్‌లు ఖరీదైనవి. 600 సిసి సూపర్‌స్పోర్ట్స్ అభివృద్ధి ఖర్చులు దాని లీటర్-క్లాస్ మోడళ్ల ఖర్చులతో సమానంగా ఉంటాయి.

వైజెడ్ఎఫ్-ఆర్ 6 అమ్మకాలను నిలిపివేసిన యమహా : ఎందుకో తెలుసా

ట్రాక్-ఓన్లీ మోడళ్లను అందించడం ద్వారా జపనీస్ కంపెనీ బ్రాండ్‌ను సజీవంగా ఉంచుతుంది. ట్రాక్-ఓన్లీ మోడల్స్ స్టాండర్డ్ గా స్టాక్ బైక్‌లు అయితే ట్రాక్ ప్రయోజనాల కోసం అమ్ముతారు.

వైజెడ్ఎఫ్-ఆర్ 6 అమ్మకాలను నిలిపివేసిన యమహా : ఎందుకో తెలుసా

యమహా తన ప్రసిద్ధ జివైటిఆర్ కిట్‌ను కూడా అందిస్తుంది. వైజెడ్ఎఫ్-ఆర్ 6 బైక్ హోండా సిబిఆర్ 600 ఎఫ్ కంటే ఎక్కువ పనితీరును కలిగి ఉంది, ఈ బైక్ మార్కెట్లో ఉత్తమమైన వాటిలో ఒకటిగా నిలిచింది.

వైజెడ్ఎఫ్-ఆర్ 6 అమ్మకాలను నిలిపివేసిన యమహా : ఎందుకో తెలుసా

ఆ సమయంలో, వైజెడ్ఎఫ్-ఆర్ 6 మిడ్-సైజ్ సూపర్ స్పోర్ట్ విభాగంలో ఆధిపత్యం చెలాయించింది. కానీ కొన్ని రోజుల తర్వాత సూపర్ స్పోర్ట్ అమ్మకాలలో భారీ తగ్గుదల కనిపించింది.

వైజెడ్ఎఫ్-ఆర్ 6 అమ్మకాలను నిలిపివేసిన యమహా : ఎందుకో తెలుసా

యమహా వైజెడ్ఎఫ్-ఆర్ 6 బైక్ ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్స్ లో రైడ్-బై-వైర్ థొరెటల్, 6 లెవెల్ ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ ఉన్నాయి. ఈ బైక్‌లో త్రీ రైడింగ్ మోడ్‌లు మరియు ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉన్నాయి. యూరప్ మరియు యుఎస్ఎలో మిగిలిన వైజెడ్ఎఫ్-ఆర్ 6 స్టాక్లను యమహా ఒక నెల పాటు అమ్మడం కొనసాగిస్తుంది. అయితే ఈ యమహా సూపర్‌స్పోర్ట్ బైక్ వచ్చే ఏడాది నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉండదు.

More from DriveSpark

Article Published On: Thursday, November 19, 2020, 15:33 [IST]
English summary
Yamaha YZF-R6 To Be Discontinued. Read in Telugu.
Read more on: #యమహా #yamaha
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+