ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం రోజు రోజుకి అభివృద్ధి చెందుతోంది. ఈ వినియోగాన్ని మరింత పెంచడానికి ప్రభుత్వాలు కూడా చాలా వరకు ప్రోత్సహిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇప్పుడు ఫేమ్ II సబ్సిడీ కూడా అందుబాటులో ఉన్నాయి. ఈ ఫేమ్ II సబ్సిడీ ద్వారా ఇప్పుడు ఆంపియర్ ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు దాదాపు రూ. 9,000 వరకు తగ్గుతుంది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఫేమ్ 2 సబ్సిడీ అమలు తరువాత ఆంపియర్ జీల్ ధర 68,990 రూపాయలు కాగా, ఆంపియర్ మాగ్నస్ ప్రో ధర రూ. 65,990 (ఎక్స్-షోరూమ్- బెంగళూరు). ఈ స్కూటర్ చాలా అక్షర్షణీయంగా ఉండి, లేటెస్ట్ ఫీచర్స్ కలిగి ఉంటుంది. కావున వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే
Model FAME II Subsidy Revised Price Old Price
Zeal ₹59,990 ₹68,990
Magnus Pro ₹65,990 ₹74,990

ఆంపియర్ మాగ్నస్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్‌లో 60 వి 30 ఎహెచ్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇది 1.2 కిలోవాట్ల ఎలక్ట్రిక్ మోటారుతో జత చేయబడింది. ఇది ఒకే ఛార్జీపై గరిష్టంగా 100 కిలోమీటర్ల రైడింగ్ పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్‌లో రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. అవి లో మరియు హై మోడ్స్. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క టాప్ స్పీడ్ 'లో' మోడ్ లో 35 కిలోమీటర్లు మరియు హై మోడ్‌లో 55 కిలోమీటర్లకు పరిమితం చేయబడింది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

దీనిపై ఆంపియర్ ఎలక్ట్రిక్ ఇ-మొబిలిటీ బిజినెస్ (2 & 3-వీలర్) సీఓఓ 'రాయ్ కురియన్' మాట్లాడుతూ, ఇప్పుడు ఫేమ్ 2 సబ్సిడీ కింద కొనుగోలుదారులకు భారీ తగ్గుదల లభిస్తుంది. కావున ఈ స్కీమ్ వాహన కొనుగోలు దారుణాలకు చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ పథకం కింద ఈ ఎలక్ట్రిక్ వాహనాలను సులభంగా కొనుగోలు చేయవచ్చు.

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఫేమ్ II సబ్సిడీ స్కీమ్:

ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుపై, ఫేమ్-2 పథకం కింద కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్న విషయం అందరికి తెలిసిందే, కానీ ఇక్కడ ఈ సబ్సిడీలో ఇప్పుడు కొంత సవరణ జరిగింది. ఇంతకుముందు ఈ స్కీమ్ కింద 10,000 రూపాయల సబ్సిడీ లభించేది, కానీ ఇప్పుడు కొత్త నవీనీకరణ ద్వారా 15,000 రూపాయల సబ్సిడీ లభిస్తుంది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

ఇంతకుముందు 1 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ద్విచక్రవాహనాలకు 10,000 సబ్సిడీ ఉండేది, కానీ ఇప్పుడు 1 కిలోవాట్ బ్యాటరీ కలిగిన ద్విచక్రవాహనాలకు 15,000 సబ్సిడీ లభిస్తుంది. అంటే రెండు కిలోవాట్స్ కలిగిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంపై 30,000 సబ్సిడీ లభిస్తుంది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే

భారతదేశంలోని ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు ఫేమ్ -2 పథకాన్ని స్వాగతించారు. ఈ స్కీమ్ కింద ఇప్పుడు ఆంపియర్ మొబిలిటీతో పాటు, ఏథర్, టివిఎస్, ఒకినావా, హీరో ఎలక్ట్రిక్ మరియు రివాల్ట్ కూడా తమ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలయూ కొనుగోలు చేయవచ్చు. ఫేమ్ 2 స్కీమ్ అందుబాటులోకి వచ్చిన తరువాత ఎలక్ట్రిక్ వాహనాల ధర చాలా కానుకగా మారింది. వాహన కొనుగోలుదారులు దీనిని ఉపయోగించుకోవాలి.

Most Read Articles

English summary
Ampere EV Scooters Prices Drop By Rs 9,000 After FAME 2 Subsidy. Read in Telugu.
Story first published: Saturday, June 19, 2021, 11:08 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X