న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

భారతదేశపు అతిపెద్ద బైక్ రెంటల్ కంపెనీ స్మార్ట్ బైక్, ఇటీవల చెన్నైలో ప్రపంచ స్థాయి ఎలక్ట్రిక్ సైకిల్ మరియు కొత్త తరం బైక్‌లను విడుదల చేసినట్లు తెలిసింది. ఈ కంపెనీ యొక్క రెంటల్ వెహికల్స్ చెన్నైలోని ప్రధాన మెట్రో స్టేషన్లలో లభిస్తాయి. ఈ నగరాలలో ఆఫీసు వెళ్లేవారు మరియు ఇతరుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ సర్వీస్ గతంలో ప్రారంభించారు.

న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

ఈ సర్వీస్ కాస్త విస్తరించడానికి స్మార్ట్ బైక్ ఇప్పుడు చెన్నైలో కొత్త సిరీస్ వాహనాలను విడుదల చేసింది. ఈ వాహనాలు గత 28 రోజులుగా సర్వీస్ లో ఉన్నాయి. మెరీనా బీచ్‌లోని కామరాజ్ రోడ్డులో తమిళనాడు ముఖ్యమంత్రి కె. పళనిస్వామి మరియు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఈ వాహనాలను నడిపారు.

న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

అంతే కాకుండా తమిళనాడు రాష్ట్రంలో పలువురు మంత్రులు, చెన్నైకి చెందిన ఉన్నతాధికారులు కూడా దీనికి హాజరయ్యారు. ఈ వాహనాలను ప్రస్తుతం చెన్నైలోని 10 ప్రధాన ప్రదేశాలలో మాత్రమే మోహరిస్తున్నారు. నగరంలోని ఇతర ప్రాంతాలలో 90 కి పైగా కొత్త వాహనాలు త్వరలో సర్వీస్ లో అందుబాటులో ఉంటాయి.

MOST READ:పెట్రోల్ బంకుల్లో జరిగే మోసాలకు చెక్ పెట్టాలంటే, ఇలా చేయండి

న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

దీని కోసం 1000 కి పైగా వాహనాలను సిద్ధం చేసినట్లు కూడా కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం తమిళనాడులో వాడుకలో ఉన్న ఎలక్ట్రిక్ మోటార్ సైకిళ్ళు గంటకు 25 కిలోమీటర్ల వేగంతో నడుస్తాయి. ఈ వాహనం పూర్తిగా ఛార్జ్ అయిన తర్వాత 50 కిలోమీటర్ల వరకు డ్రైవ్ చేయవచ్చు.

న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

ఈ వాహనాలు అందరికి చాలా బాగా ఉపయోగపడుతున్నప్పటికీ, ఈ వెహికల్ రెంట్స్ మాత్రం చాలా తక్కువగా ఉంది. కొత్త తరం వాహనంగా ప్రవేశపెట్టిన సైకిళ్ళు చైన్ లేకుండా డ్రైవ్ చేయవచ్చు.

MOST READ:టాటా నెక్సాన్ లోపల బెడ్‌రూమ్.. ఇదేంటనుకుంటున్నారా.. అయితే ఇది చూడండి

న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి మెగ్నీషియం అల్లాయ్ వీల్, ట్యూబ్ లెస్ టైర్స్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. స్మార్ట్ బైక్ అనే మొబైల్ యాప్ ద్వారా ఈ సేవను స్మార్ట్ బైక్ కంపెనీ అందిస్తోంది. వాహనాలను అద్దెకు ఇవ్వడం, ఉపయోగించిన తర్వాత వాటిని అప్పగించడం, బిల్లు చెల్లింపు ఈ అప్లికేషన్ ద్వారా చేయవచ్చు. పేపర్‌లెస్ ట్రేడింగ్‌కు ఇందులో ప్రాధాన్యత ఇవ్వబడుతుంది.

న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

స్మార్ట్ బైక్ ఈ సేవను చెన్నైలోనే కాకుండా భారతదేశంలోని ఇతర నగరాల్లో కూడా అందిస్తుంది. స్మార్ట్ బైక్ కంపెనీ వాహనాలు ఢిల్లీ, హైదరాబాద్ మరియు చండీగర్ లో కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవన్నీ ప్రతిరోజు ఆఫీస్ వంటి వాటికి వెళ్లే వారికీ చాలా సులభంగా ఉపయోగపడుతుంది.

MOST READ:2021 కేంద్ర బడ్జెట్‌లో చేరిన వెహికల్ స్క్రాపింగ్ సిస్టం ; పూర్తి వివరాలు

న్యూ జనరేషన్ సైకిళ్లను ప్రారంభించిన స్మార్ట్ బైక్ ; వివరాలు

త్వరలో మరిన్ని నగరాలకు సర్వీస్ అందించాలని కంపెనీ సన్నాహాలను సిద్ధం చేస్తోంది. చెన్నైలో కొత్త తరం సైకిళ్ళు మరియు ఎలక్ట్రిక్ సైకిళ్ల నుండి ఐటి ఉద్యోగులు మరియు ఇతర ఉద్యోగులు లబ్ది పొందాలని భావిస్తున్నారు. ఇవి ఈ ఆధునిక యుగానికి సరిపోయే విధంగా జరిపింది.

Most Read Articles

English summary
Bike Sharing Company Smart Bike Launches New Generation Bicycles And Electric Bicycles For Rent. Read in Telugu.
Story first published: Tuesday, February 2, 2021, 11:07 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X