ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండి

సాధారణంగా వాహనానికి ఇంజిన్ ఎంత ముఖ్యమో, టైర్లు కూడా అంతే ముఖ్యం. వాహనం యొక్క ప్రధాన విడి భాగాలలో టైర్లు చాలా అవసరమైనవి. టెక్నాలజీ పెరిగేకొద్దీ టైర్ తయారీ సంస్థలు కూడా కొత్త టెక్నాలజీలను అవలంబిస్తూ కొత్త టైర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి. ఇటీవల సియాట్ కంపెనీ కొత్త టైర్లను తీసుకువచ్చింది. వీటి గురించి పూర్తి సమాచారం ఇక్కడ తెలుసుకుందాం..

ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండి

వాహనదారులు ఏ ప్రదేశానికి వెళ్లినా టైర్లు అకస్మాత్తుగా పంక్చర్ అవ్వడం వల్ల చాలా ఇబ్బందిపడవలసి ఉంటుంది. కావున టెక్నాలజీ అమితంగా అభివృద్ధి చెందిన ఈ సమయంలో వాహనదారులు కొత్త రకమైన వాహనాలను కోరుకుంటున్నారు. భారతదేశంలో చాలా కంపెనీలు టైర్లను ఉత్పత్తి చేస్తున్నాయి. వీటిలో ఒకటి ఈ సియాట్ కంపెనీ.

ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండి

భారతదేశంలో సియాట్ కంపెనీ బైకులు, ఆటో మరియు కార్లతో సహా వివిధ వాహనాల కోసం టైర్లను తయారు చేసి విక్రయిస్తుంది. కంపెనీ ఇప్పుడు దేశీయ మార్కెట్లో పంక్చర్-సేఫ్ టైర్లను కూడా విక్రయిస్తుంది. సియాట్ ఇప్పుడు దాని పంక్చర్ సేఫ్ టైర్ గురించి వివరిస్తూ కొత్త ప్రకటన వీడియోను విడుదల చేసింది.

MOST READ:శిల్పా శెట్టి గ్యారేజ్‌లో చేరిన మరో ఖరీదైన లగ్జరీ కార్, ఇదే

ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండి

ప్రముఖ సినీ నటుడు రానా దగ్గుబాటి ఈ వీడియోలో కనిపిస్తాడు. ఈ వీడియోలో సియాట్ టైర్ల పంక్చర్ సేఫ్ స్ట్రెంత్ గురించి మాట్లాడుతాము. సంస్థ ఇటీవలే రానా దగ్గుబాటిని తన బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఇప్పుడు వారు కొత్త వీడియోను విడుదల చేశారు.

ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండి

ఈ ప్రకటన దక్షిణ భారతదేశంలోని ఐదు ప్రధాన రాష్ట్రాల్లోని ముఖ్య ప్రదేశాలలో ప్రదర్శించబడుతుంది. ఈ వీడియోను కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కేరళ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రకటన ఇప్పుడు ఇండియా-ఇంగ్లాండ్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా చూపబడుతోంది.

MOST READ:ప్రమాదానికి గురైన శిల్పా శెట్టి భర్త కార్, కానీ కార్‌లో ఉన్నది మాత్రం అతడు కాదు.. ఇంకెవరు

ఈ వీడియోలో, సినీనటుడు రానా దగ్గుబాటిని కీల్‌వాలే బాబా అని పిలుస్తారు. ఈ ప్రకటనలో వారు పదునైన చీలలు ఉన్న రహదారిపై ద్విచక్ర వాహనం నడపడం చూడవచ్చు. ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన సియాట్ టైర్లు బోలుగా ఉన్నాయి. కావున ఆ పదునైన సూదుల వంటి రహదారిలో ప్రయాణించేటప్పుడు ఏర్పడే రంద్రాలు తనకు తానుగా మూసివేసుకుంటాయి.

ఈ టైర్లు పంక్చర్ కావు.. ఇదేంటనుకుంటున్నారా.. వీడియో చూడండి

సియాట్ కంపెనీ తమ టైర్లు చాలా సురక్షితంగా ఉంటాయి, మరియు ఫంక్షర్ కాకుండా ఉండటానికి ఇవి అనుకూలంగా ఉంటాయి అని తెలియజేయడానికి ఈ వీడియో విడుదల చేసింది. ఏది ఏమైనా ఈ టైర్లు వాహనదారులకు చాలా సౌకర్యంగా ఉంటాయి. తరచుగా జరిగే ఫంక్షర్ నుంచి ఈ టైర్లు విముక్తి కలిగిస్తాయి.

MOST READ:ఫ్రెంచ్ బ్రాండ్ సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఫస్ట్ డ్రైవ్ రివ్యూ.. వచ్చేసింది.. చూసారా..!

Most Read Articles

English summary
Ceat Tyre Company Releases New TVC About Puncture Safe Bike Tyres. Read in Telugu.
Story first published: Monday, February 15, 2021, 14:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X