పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమయ్యింది. ఈ తరుణంలో ఎక్కువమంది ప్రజలు కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇక రానున్న దీపావళి సందర్భంగా దేశంలో ఉన్న దాదాపు చాలా కంపెనీ తన వాహనాలపైన అద్భుతమైన ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ అందిస్తున్నాయి. బైక్ కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది చాలా మంచి సమయం.

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన బైక్ మరియు స్కూటర్ తయారీదారులయిన Hero MotoCorp, Honda, Bajaj, TVS మరియు Suzuki Motorcycles తమ బ్రాండ్ వాహనాలపైన అద్భుతమైన తగ్గింపులను అందిస్తున్నాయి. ఈ పండుగ సీజన్ సమయంలో ఈ కంపెనీ అందిస్తున్న ఆఫర్స్ గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం.

పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

హీరో మోటోకార్ప్ (Hero MotoCorp):

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero MotoCorp. కంపెనీ ఇప్పుడు ఈ పండుగ సీజన్లో మరిన్ని అమ్మకాలను పొందటానికి తన బైక్స్ మరియు స్కూటర్లపైన చాలా వరకు డిస్కౌంట్స్ అందిస్తుంది. ఇందులో Hero Splendor+ నుంచి Hero Maestro Edge వరకు దాదాపు అన్ని ద్విచక్ర వాహనాలపైన దీపావళి ఆఫర్‌లను అందిస్తోంది.

పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్ల ప్రకారం ఇప్పుడు కేవలం రూ. 6,999 డౌన్ పేమెంట్ తో బైక్ లేదా స్కూటర్ ను ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మీరు హీరో బైక్‌ను ఫైనాన్స్‌లో తీసుకోవాలనుకుంటే, కంపెనీ 5.55 శాతం వడ్డీ రేటుతో ఫైనాన్స్ ఆప్సన్ కూడా అందిస్తోంది.

పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

ప్రస్తుతం ఈ పండుగ సీజన్లో కంపెనీ తన బైక్‌లు మరియు స్కూటర్‌ల ఎంపిక చేసిన మోడల్‌లపై రూ. 12,500 విలువైన బెనిఫీట్స్ ప్రయోజనాలను అందిస్తోంది. అది మాత్రమే కాకుండా, మీరు క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో వాహనాన్ని కొనుగోలు చేయాలనుకుంటే, ఇప్పుడు రూ. 7,500 వరకు ఆదా చేయవచ్చు. వీటితో పాటు కంపెనీ రూ. 2,100 నగదు తగ్గింపు మరియు రూ. 5,000 లాయల్టీ/ఎక్స్ఛేంజ్ బోనస్‌ను కూడా అందిస్తోంది.

పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

హోండా మోటార్‌సైకిల్ (Honda Motorcycle):

హోండా మోటార్‌సైకిల్ కంపెనీ కూడా ఇప్పుడు తన వాహనాలపై ఆకర్షణీయమైన తగ్గింపులను అందిస్తోంది. కంపెనీ అందిస్తున్న ఈ ఆఫర్లను 2021 సెప్టెంబర్ 1 నుండి 2021 నవంబర్ 30 వరకు పొందవచ్చు. మీరు EMIలో హోండా బైక్ లేదా స్కూటర్‌ని కొనుగోలు చేసి, SBI క్రెడిట్ కార్డ్‌తో చెల్లిస్తే, మీకు గరిష్టంగా రూ. 5,000 లేకుంటే వెహికల్ విలువలో 5% క్యాష్‌బ్యాక్ పొందవచ్చు.

ఈ ఆఫర్ కంపెనీ యొక్క Honda Shine 125, Honda SP 125, Honda Activa మరియు Honda Activa 125 పై అందించబడుతున్నాయి. కావున కొనుగోలుదారులు ఈ సదావకాశాన్ని వెంటనే పొందవచ్చు.

పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

ఇప్పుడు Honda Motorcycle తన వాహన కొనుగోలు ప్రక్రియను సులభతరం చేసేందుకు కంపెనీ డౌన్‌పేమెంట్ మరియు హైపోథెకేషన్‌ను సులభతరం చేసింది. ఇప్పుడు మీరు ఏ పత్రం యొక్క హార్డ్ కాపీని సమర్పించకుండానే వాహనాన్ని కొనుగోలు చేసే మొత్తం ప్రక్రియను పూర్తి చేయవచ్చు. ఇది వాహన కొనుగోలుదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

బజాజ్ ఆటో (Bajaj Auto):

మార్కెట్లో అత్యంత ప్రాచుర్యం పొందిన కంపెనీలలో ఒకటైన Bajaj Auto, ఈ పండుగ సందర్భంగా తమ పల్సర్ మరియు ప్లాటినా బైక్ శ్రేణిపై భారీ తగ్గింపులను అందిస్తోంది. కావున ఈ సమయంలో పల్సర్ ఎన్ఎస్160 మరియు పల్సర్ 150 సింగిల్ డిస్క్ మోడల్స్ కొనుగోలుపై కంపెనీ రూ.4,000 నగదు తగ్గింపును అందిస్తుంది. అంతే కాకుండా కేవలం రూ. 18,348 డౌన్‌పేమెంట్‌తో ఈ బైకులను మీ ఇంటికి తీసుకు వెళ్ళవచ్చు.

పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

వీటితో పాటు కంపెనీ బజాజ్ ప్లాటినా కంఫోర్టెక్ ఎడిషన్ కొనుగోలుపై రూ. 2,800 వరకు ఆదా చేసుకోవచ్చు. బజాజ్ ప్లాటినా కంఫోర్టెక్ ధరలు రూ.58,624 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి. కావున బజాజ్ యొక్క వాహనాలను కొనాలని చూసేవారికి ఇది మంచి అవకాశం.

పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

టీవీఎస్ మోటార్ (TVS Motor):

ప్రస్తుతం అన్ని వాహన తయారీదారుల దారిలోనే టీవీఎస్ కూడా ఈ పండుగ సీజన్‌లో తమ వాహనాలపై ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ దీపావళి సమయంలో TVS యొక్క Apache RTR 160 4V సున్నా శాతం వడ్డీ రేటుతో కొనుగోలు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, మీరు ఈ బైక్‌ను లోన్‌పై కొనుగోలు చేయాలనుకుంటే, కస్టమర్ల కోసం, కంపెనీ కేవలం రూ. 319కి నెలవారీ EMI ప్లాన్‌ను ప్రారంభించింది. ఇది కాకుండా, ఈ బైక్‌పై రూ. 8,000 ఆదా చేసుకునే అవకాశాన్ని కూడా కంపెనీ కల్పిస్తోంది.

పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

అంతే కాకుండా TVS యొక్క 100 సిసి మరియు 110 సిసి కమ్యూటర్ బైక్‌లపై కూడా అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. TVS స్పోర్ట్, స్టార్ సిటీ ప్లస్ మరియు Radeon కూడా పండుగ సీజన్ ఆఫర్‌లో చేర్చబడ్డాయి. టీవీఎస్ ఈ బైక్‌ల కొనుగోలుపై ఇప్పుడు రూ. 5,000 వరకు ఆదా చేసుకోవచ్చు.

పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

సుజుకి మోటార్ సైకిల్ (Suzuki Motor Cycle):

సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీ దీపావళి పండుగ సందర్భంగా తన వినియోగదారులకు అన్ని బైక్‌లు మరియు స్కూటర్ శ్రేణులపై డిస్కౌంట్‌లను అందిస్తోంది. సుజుకి బైక్ లేదా స్కూటర్ కొనుగోలుపై కస్టమర్లు రూ. 3,000 తగ్గింపును పొందవచ్చు.

పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

కొనుగోలుదారులు ఇప్పడు సుజుకి మోటార్‌సైకిల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో మీకు ఇష్టమైన బైక్ లేదా స్కూటర్‌ను బుక్ చేసుకుంటే, మీకు యాక్సెసరీలపై రూ. 3,000 తగ్గింపు ఇవ్వబడుతుంది. కావున ఈ పండుగ సమయంలో కొత్త బైక్ కొనాలనుకునే వారికి ఇవన్నీ కూడా చాలా బాగా ఉపయోగపడతాయి.

పండుగ సీజన్లో బైకులు & స్కూటర్లపై మనసుదోచే ఆఫర్స్.. తరపడండి.. ఆఫర్స్ పరిమిత కాలం మాత్రమే

బైక్ మరియు స్కూటర్ శ్రేణిపై తగ్గింపులతో పాటు, కస్టమర్లకు 1 గ్రాముల గోల్డ్ కాయిన్‌ను గెలుచుకునే అవకాశం కూడా ఇవ్వబడింది. ఇది మాత్రమే కాదు, మీరు బైక్‌ని ఇష్టపడి కొనుగోలు చేస్తే, కంపెనీ మీకు 10 గ్రాముల వెండి నాణేన్ని ఖచ్చితంగా బహుమతిగా గెలుచుకోవచ్చు. ఈ ఆఫర్ మొత్తం శ్రేణి సుజుకి జిక్సర్ బైక్‌లు మరియు యాక్సెస్ మరియు బర్గ్‌మన్ స్ట్రీట్ స్కూటర్‌లపై అందుబాటులో ఉంది.

Suzuki Motorcycle అందిస్తున్న ఈ ఆఫర్స్ 2021 అక్టోబర్ 31 వరకు అందుబాటులో ఉంటాయి, ఇప్పుడు ఈ పండుగ సమయంలో కొత్త బైకులు లేదా స్కూటర్లు కొనుగోలు చేయాలనుకునే వారు త్వరపడండి. ఇది మీకు చాలా అద్భుతమైన మరియు అరుదైన అవకాశం.

Most Read Articles

English summary
Diwali discount offers on bikes hero motocorp honda bajaj tvs suzuki details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X