ఈ వీడియో చూస్తే.. హెల్మెట్ శుభ్రపరచడం చాలా సింపుల్.. ఓ లుక్కేసుకోండి

ఈ రోజు దేశం మొత్తం మీద బైక్ నడపడం రానివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు, అయితే ప్రజా రహదారిపైన బైక్ నడపాలంటే ఖచ్చితంగా మోటార్ వాహన చట్టానికి అనుకూలమైన నియమ నిబంధనలను తప్పకుండా పాటించాలి. ఇందులో భాగంగానే బైక్ రైడ్ చేసే ప్రతో ఒక్కరూ కూడా తప్పకుండా హెల్మెట్ వాడాలి. హెల్మెట్ అనేది అహనదారుని యొక్క రక్షణ కవచం. ఇది ప్రమాదంలో ప్రాణాలను రక్షించడంలో సహాయపడుతుంది.

అయితే కొంతమంది బైక్ రైడర్స్, తమకు నచ్చిన మరియు అత్యంత ఖరీదైన హెల్మెట్స్ వాడుతూ ఉంటారు. హెల్మెట్లలో చాలా రకాలు ఉన్నాయన్న విషయం దాదాపు అందరికి తెలిసిన విషయమే, అయితే ఇందులో మంచి హెల్మెట్స్ ప్రాణాలను రక్షించడంలో మాత్రమే కాదు, ఎక్కువ రోజులు ఉపయోగించుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ఈ హెల్మెట్స్ వాడటం మాత్రమే కాదు, వాటిని శుభ్రపరచడం కూడా తప్పకుండా తెలుసుకోవాలి. మీరు మీకు ఎంతగానో ఇష్టమైన హెల్మెట్స్ ఎలా శుభ్రపరచాలో తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే ఈ కింది వీడియో చూడండి.

హెల్మెట్స్ ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, వినియోగించుకుంటే ఎక్కువరోజులు మన్నికైనవిగా ఉంటాయి. హెల్మెట్‌లో కూడా అనేక భాగాలు ఉన్నాయి, ఎందుకంటే వాహనదారుని తల భాగాన్ని రక్షించడానికి అనేక ఉపకారణాలతో హెల్మెట్స్ రూపొందిస్తారు. కావున హెల్మెట్ ఎలా శుభ్రపరచుకోవాలి, శుభ్రపరిచే సమయంలో ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అనే విషయాలు మొత్తం ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు.

హెల్మెట్ శుభ్రపరచడం చాలా సింపుల్

హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదం జరిగినప్పుడు కూడా ప్రాణాలతో బయటపడవచ్చు. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువమంది తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఇందులో ఎక్కువ భాగం హెల్మెట్ ధరించని వాహనదారులు ఉన్నారు. కావున రోడ్డుపై ప్రయాణించే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి. బైక్ రైడర్స్ దీనిని తప్పకుండా దృష్టిలో ఉంచుకోవాలి.

Most Read Articles

English summary
Helmet maintenance guide step by step process details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X