ఒక Hero Electric స్కూటర్ కొనండి.. మరొకటి ఉచితంగా పొందండి.. ఆఫర్ పరిమిత సమయం మాత్రమే

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో భాగంగానే చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ వాహనాలను దేశీయ విపణిలో విడుదల చేసి విక్రయిస్తున్నాయి. అయితే మరిన్ని అమ్మకాలను చేపట్టడానికి కంపెనీలు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తున్నాయి. భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమయ్యింది. కావున ఈ సీజన్ ఆటో మొబైల్ పరిశ్రమకు ఎంతగానో కలిసి వస్తుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు అద్భుతమైన ఆఫర్స్ మరియు డిస్కౌంట్లను అందిస్తున్నాయి.

ఒక Hero Electric స్కూటర్ కొనండి.. మరొకటి ఉచితంగా పొందండి.. ఆఫర్ పరిమిత సమయం మాత్రమే..!!

ఇప్పుడు ఈ నేపథ్యంలో భాగంగానే ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ Hero Electric (హీరో ఎలక్ట్రిక్) కస్టమర్లను ఆకర్శించాడానికి ఒక అద్భుతమైన అఫర్ అందిస్తోంది. ఇప్పుడు కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్ రేంజ్‌తో 8 ఎలక్ట్రిక్ స్కూటర్లపై ప్రత్యేక ఫెస్టివల్ క్యాంపెయిన్‌ను ప్రారంభించింది.

ఒక Hero Electric స్కూటర్ కొనండి.. మరొకటి ఉచితంగా పొందండి.. ఆఫర్ పరిమిత సమయం మాత్రమే..!!

కంపెనీ ప్రకటించిన ఈ అఫర్ 30 రోజులు అందుబాటులో ఉంటుంది. ఈ అఫర్ గడువు 2021 అక్టోబర్ 07 నుండి నవంబర్ 07 వరకు ఉంటుంది. కావున Hero Electric Scooter కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు భారతదేశ వ్యాప్తంగా 700 కు పైగా ఉన్న టచ్‌పాయింట్‌లలో 30 ఎలక్ట్రిక్ స్కూటర్లు అందించబడతాయి.

ఒక Hero Electric స్కూటర్ కొనండి.. మరొకటి ఉచితంగా పొందండి.. ఆఫర్ పరిమిత సమయం మాత్రమే..!!

Hero Electric Scooter కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు దేశవ్యాప్తంగా ఉన్న 700 పైగా హీరో డీలర్ షిప్ లేదా వెబ్‌సైట్‌లో స్కూటర్ కొనుగోలు చేయాలి. రోజూ హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్ కొనుగోలు చేసే వినియోగదారులలో లక్కీ కస్టమర్ తాను కోరుకున్న మరో హీరో ఎలక్ట్రిక్ టూ వీలర్ ఉచితంగా గెలుచుకునే అవకాశం ఉంటుంది.

ఒక Hero Electric స్కూటర్ కొనండి.. మరొకటి ఉచితంగా పొందండి.. ఆఫర్ పరిమిత సమయం మాత్రమే..!!

కంపెనీ అందించిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఈ 30 రోజుల్లో మాత్రమే వినియోగించుకోవాలి. కావున హీరో ఎలక్ట్రిక్ స్కూటర్లను కొనుగోలు చేసే కస్టమర్లు ఈ 30 రోజులు మాత్రమే ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. విజేతలను లక్కీ డ్రా ద్వారా తీస్తారు. లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతకు తాను కొన్న ఎలక్ట్రిక్ స్కూటర్ మొత్తం ధరను తిరిగి వారికే రీఫండ్ చేస్తారు.

ఒక Hero Electric స్కూటర్ కొనండి.. మరొకటి ఉచితంగా పొందండి.. ఆఫర్ పరిమిత సమయం మాత్రమే..!!

హీరో ఎలక్ట్రిక్ కంపెనీ ఇప్పుడు అతి తక్కువ ధరతో ఈఎమ్ఐ సులభమైన ఫైనాన్సింగ్ సౌకర్యం అందిస్తుంది. అంతేగాక, వినియోగదారులకు లిథియం అయాన్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్లపై 5 సంవత్సరాల వారంటీ ఇస్తోంది. అయితే, నాలుగు ఏళ్ల తర్వాత బ్యాటరీ, చార్జర్ పై ఎటువంటి వారంటీ వర్తించదు.

ఒక Hero Electric స్కూటర్ కొనండి.. మరొకటి ఉచితంగా పొందండి.. ఆఫర్ పరిమిత సమయం మాత్రమే..!!

ఈ ఆఫర్ ద్వారా, హీరో ఎలక్ట్రిక్ ఈ పండుగ సీజన్‌లో కాలుష్య రహిత దీపావళిని జీరో ఎమిషన్, క్లీన్, గ్రీన్ ఎలక్ట్రిక్ వాహనాలపై ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ కొనుగోలుదారులను ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేసే కస్టమర్లకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీలు కూడా వర్తిస్తాయి.

ఒక Hero Electric స్కూటర్ కొనండి.. మరొకటి ఉచితంగా పొందండి.. ఆఫర్ పరిమిత సమయం మాత్రమే..!!

ఇప్పుడు కంపెనీ తన ఎలక్ట్రిక్ వాహనాలను జీరో డెలివరీ ఛార్జీలతో చాలా వేగంగా డెలివరీ చేస్తుంది. కావున ఎక్కువమంది కంపెనీ ప్రవేశపెట్టిన '30 డేస్, 30 స్కూటర్స్' అనే ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారు. కావున కంపెనీ మంచి అమ్మకాలను చేపట్టనుంది. ఈ పండుగ సీజన్లో కొత్త వాహనాలను కొనుగోలు చేసే కస్టమర్లలకు ఇది ఒక సువర్ణావకాశం.

ఒక Hero Electric స్కూటర్ కొనండి.. మరొకటి ఉచితంగా పొందండి.. ఆఫర్ పరిమిత సమయం మాత్రమే..!!

Hero Electric ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొదటి 6 నెలల్లో భారీ అమ్మకాలతో మంచి వృద్ధిని నమోదు చేసింది. 2020 సంవత్సరంలో, ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య, కంపెనీ మొత్తం 3,270 యూనిట్ల వాహనాలను విక్రయించింది. 2021 సంవత్సరంలో, ఏప్రిల్ మరియు సెప్టెంబర్ మధ్య, హీరో ఎలక్ట్రిక్ 15,000 యూనిట్ల వాహనాలను విక్రయించింది.

ఒక Hero Electric స్కూటర్ కొనండి.. మరొకటి ఉచితంగా పొందండి.. ఆఫర్ పరిమిత సమయం మాత్రమే..!!

కంపెనీ ప్రస్తుతం ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో 40 శాతం వాటాను పొందుతోంది మరియు పెరుగుతున్న డిమాండ్ కంపెనీని 2022 మార్చి నుండి ఉత్పత్తి కార్యకలాపాలను ప్రస్తుత 1 లక్ష నుండి 5 లక్షల యూనిట్లకు పెంచేలా చేసింది. ఇది కస్టమర్ల డిమాండ్ తీర్చడంలో ఎంతగానో సహకరిస్తుంది. ఏది ఏమైనా కంపెనీ ఇకపై కూడా మంచి అమ్మకాలతో ముందుకు సాగుతుందని భావిస్తున్నాము.

Most Read Articles

English summary
Hero electric introduced festive season offer for new customers details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X