హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

భారతమార్కెట్లో ప్రముఖ ద్విచక్ర వాహన తయారీదారు అయిన హోండా మోటార్ సైకిల్ కంపెనీ 2021 కొత్త సంవత్సరం నుంచి తమ బ్రాండ్ యొక్క వాహనాల ధరలను పెంచింది. కంపెనీ యొక్క బైక్ మోడళ్ల వారీగా దాదాపు రూ. 586 నుంచి రూ. 2500 వరకు పెంచింది. గత కొన్ని నెలలుగా పెరిగిన ఖర్చుల నేపథ్యంలో భాగంగా కంపెనీ కూడా ధరలను పెంచినట్లు ప్రకటించింది.

హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

గత సంవత్సరం దేశంలో అధికంగా విజృంభించిన కరోనా మహమ్మారి వల్ల ఉత్పత్తులు భారీగా తగ్గిపోవడమే కాకుండా, అమ్మకాలు కూడా బాగా తగ్గిపోయాయి. ఈ కారణంగా ముడిపదార్థాల ధరలు పెరిగాయి, దీనితో కంపనీ కూడా ఎక్కువ ఖర్చులను భరించాల్సి వచ్చింది, కావున తమ బ్రాండ్ వాహనాలపై కొంత ధరను పెంచినట్లు అధికారికంగా ప్రకటించింది.

హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

హొండా మోటార్ సైకిల్ కంపెనీ యొక్క నివేదికల ప్రకారం, షైన్ 125, షైన్ ఎస్‌పి, యునికార్న్, ఎక్స్-బ్లేడ్, హార్నెట్ 2.0 మరియు హైనెస్ సిబి 350 బైక్ మోడళ్ల ధరలు పెరిగాయి.

హోండా షైన్ 125 యొక్క కొత్త ధరలను గమనించినట్లయితే, హోండా షైన్ యొక్క డ్రమ్ వేరియంట్‌ను 1,666 రూపాయలు పెంచగా, డిస్క్ వేరియంట్‌ను 1,762 రూపాయలు పెంచారు. హోండా షైన్ డ్రమ్ మరియు డిస్క్ వేరియంట్ల కొత్త ధరలు వరుసగా రూ. 70,478 మరియు రూ. 75,274 (ఎక్స్-షోరూమ్).

MOST READ:నాలుగు గంటల ఛేజింగ్ తర్వాత పట్టుబడ్డ దొంగలు.. విచారణలో తేలిన అసలైన నిజాలు

హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

హోండా ఎస్‌పి యొక్క డ్రమ్ మరియు డిస్క్ వేరియంట్ల ధరలను కూడా వరుసగా రూ. 1,666 మరియు 1,762 రూపాయలు పెంచారు. హోండా ఎస్‌పి యొక్క డ్రమ్ మరియు డిస్క్ వేరియంట్ల కొత్త ధరలు ఇప్పుడు వరుసగా రూ. 76,074 మరియు రూ. 80,379 (ఎక్స్-షోరూమ్) కు అందుబాటులో ఉన్నాయి. హోండా యునికార్న్ ధర రూ. 586 పెరిగి రూ. 95,738 (ఎక్స్-షోరూమ్) కు చేరింది.

Honda Scoote₹

New Price Old Price Difference
Dio STD ₹62,229 ₹61,970 ₹259
Dio DLX ₹65,627 ₹65,320 ₹307
Dio Repsol ₹68,127 ₹67,820 ₹307
Activa 6G STD ₹66,799 ₹65,419 ₹1,380
Activa 6G DLX ₹68,544 ₹66,919 ₹1,625
Activa 6G 20th AE STD ₹68,299 ₹67,392 ₹907
Activa 6G 20th AE DLX ₹70,044 ₹68,892 ₹1,152
Activa 125 Drum ₹70,629 ₹68,997 ₹1,632
Activa 125 Alloy ₹74,198 ₹72,497 ₹1,701
Activa 125 Disc ₹77,752 ₹75,997 ₹1,755
Grazia 125 Drum ₹74,815 ₹73,912 ₹903
Grazia 125 Disc ₹82,140 ₹80,978 ₹1,162
Honda Motorcycles New Price Old Price Difference
CD110 Dream STD ₹64,508 ₹64,505 ₹3
CD110 Dream DLX ₹65,508 ₹65,505 ₹3
Livo Drum ₹70,059 ₹70,056 ₹3
Livo Disc ₹74,259 ₹74,256 ₹3
CB Shine Drum ₹70,478 ₹68,812 ₹1,666
CB Shine Disc ₹75,274 ₹73,512 ₹1,762
SP125 Drum ₹76,074 ₹74,407 ₹1,667
SP125 Disc ₹80,369 ₹78,607 ₹1,762
Unicorn ₹95,738 ₹95,152 ₹586
X-Blade Disc ₹1,07,851 ₹1,06,687 ₹1,164
X-Blade Rear Disc ₹1,12,241 ₹1,10,968 ₹1,273
Hornet ₹1,28,195 ₹1,26,000 ₹2,195
Hornet Repsol ₹1,30,195 ₹1,28,000 ₹2,195
CB 350 DLX ₹1,86,500 ₹1,85,000 ₹1,500
CB 350 DLX Pro ₹1,92,500 ₹1,90,000 ₹2,500
హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

హోండా ఎక్స్-బ్లేడ్ డిస్క్ మరియు రియర్ డిస్క్ ధరలను వరుసగా 1,164 రూపాయల నుండి 1,273 రూపాయలకు పెంచారు. ఇప్పుడు ఎక్స్-బ్లేడ్ డిస్క్ వేరియంట్ 1,07,851 రూపాయల ధర వద్ద లభిస్తుండగా మరియు వెనుక డిస్క్ వేరియంట్ 1,12,241 రూపాయల (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది.

MOST READ:భారతదేశంలోనే అతి పిన్న వయసులో బస్ స్టీరింగ్ పట్టిన అమ్మాయి.. ఎందుకో మరి మీరే చూడండి

హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

ఇటీవల, హోండా హార్నెట్ 2.0 మరియు రెప్సోల్ ఎడిషన్ ధరలను కూడా రూ. 2,195 పెంచారు. ఈ బైక్ యొక్క కొత్త ధర ఇప్పుడు రూ. 1,28,195 (ఎక్స్-షోరూమ్) వద్ద లభిస్తుంది. హార్నెట్ 2.0 రెప్సోల్ ఎడిషన్ యొక్క ధర పెరుగుదల తరువాత దీని కొత్త ధర రూ. 1,30,195 (ఎక్స్-షోరూమ్).

హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

హోండా హైనెస్ 350 డిఎల్‌ఎక్స్, డిఎల్‌ఎక్స్ ప్రో ధరలను వరుసగా రూ. 1,500, రూ. 2,500 పెంచారు. ఇప్పుడు హైనెస్ 350 డిఎల్‌ఎక్స్ వేరియంట్ యొక్క కొత్త ధర 1,86,500 రూపాయలు కాగా, డిఎల్‌ఎక్స్ ప్రో ధర 1,92,500 రూపాయలు (ఎక్స్-షోరూమ్).

MOST READ:గుడ్ న్యూస్.. ఇకపై వారు టోల్‌గేట్ చెల్లించకుండా ఉచితంగా వెళ్ళవచ్చు.. వారెవరనుకుంటున్నారా..!

హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

హోండా మోటార్ సైకిల్ కంపెనీ 2020 డిసెంబర్‌లో దేశీయ మార్కెట్లో మొత్తం 2,42,046 యూనిట్ల వాహనాలను విక్రయించింది. 2019 డిసెంబర్‌లో కంటే 2020 డిసెంబర్‌లో కంపెనీ 5 శాతం ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది. 2019 డిసెంబర్‌లో హోండా ద్విచక్ర వాహనం దేశీయ మార్కెట్లో మొత్తం 2,30,197 యూనిట్ వాహనాలను విక్రయించినట్లు తెలుస్తోంది.

హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

కంపెనీ ఎగుమతుల విషయానికి వస్తే హోండా అంతకుముందు నెలలో 2,63,027 ద్విచక్ర వాహనాలను విక్రయించింది మరియు అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 3 శాతం పెరిగింది. 2019 డిసెంబర్‌లో కంపెనీ 2,55,283 యూనిట్ల ద్విచక్ర వాహనాలను ఎగుమతుల ద్వారా విక్రయించింది.

MOST READ:11 బోయింగ్ 767-300 జంబో జెట్లను కొనుగోలు చేసిన అమెజాన్.. కారణం ఇదే

హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

దేశీయ మార్కెట్లో ఎక్కువమంది వాహనదారులు ఇష్టపడే స్కూటర్లలో యాక్టివా ఒకటిగా ఉందని హోండా టూ-వీలర్ ఇటీవల ప్రకటించింది. 2001 లో ప్రారంభించినప్పటి నుండి, కంపెనీ ఇప్పటివరకు 25 మిలియన్ యూనిట్లకు పైగా యాక్టివాను విక్రయించినాటు కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించింది.

హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

ఈ ఘనతను సాధించిన స్కూటర్ గా ఒక్క మనదేశంలోనే కాదు ప్రపంచ మార్కెట్లో కూడా గొప్ప స్థానాన్ని కైవసం చేసులుంది. ప్రస్తుతం, యాక్టివా రెండు వేరియంట్లను కంపెనీ భారతదేశంలో విక్రయిస్తోంది. అవి హోండా యాక్టివా 6 జి మరియు హోండా యాక్టివా 125.

హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

హోండా యాక్టివా 6 జి మరియు యాక్టివా 125 జనవరి 2021 నుండి భారతదేశంలో రూ. 66,799 మరియు రూ. 70,629 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద లభిస్తున్నాయి. బిఎస్ 6 ప్రమాణాలు అమల్లోకి రావడానికి 6 నెలల ముందు 2019 లో కంపెనీ యాక్టివా 6 జి, యాక్టివా 125 ని బిఎస్ 6 ఇంజిన్‌తో పరిచయం చేసింది. ఈ స్కూటర్లకు అనేక కొత్త ఫీచర్లు జోడించబడ్డాయి, స్కూటర్లకు కొత్త అవతార్ కూడా ఇచ్చింది.

Most Read Articles

English summary
Honda Bike Price Increased New Price List Details. Read in Telugu.
Story first published: Saturday, January 9, 2021, 13:39 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X