హోండా టూవీలర్ల కోసం తక్కువ వడ్డీ మరియు తక్కువ డౌన్‌పేమెంట్ స్కీమ్స్!

దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ తీవ్రతరం అవుతున్న ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో, కొనుగోలుదారులు సులభంగా కొత్త వాహనాలను కొనుగోలు చేయడానికి వీలుగా హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ కొత్త ఫైనాన్స్ స్కీమ్‌ను మరియు తక్కువ డౌన్ పేమెంట్ ఆప్షన్లను అందుబాటులోకి తెచ్చింది.

హోండా టూవీలర్ల కోసం తక్కువ వడ్డీ మరియు తక్కువ డౌన్‌పేమెంట్ స్కీమ్స్!

కొత్తగా హోండా టూవీలర్లను కొనుగోలు చేసే కస్టమర్ల కోసం కంపెనీ ఈ ఆఫర్లను అందిస్తోంది. హోండా కేవలం 6.5 శాతం వడ్డీకే రుణాలు అందిస్తోంది. అంతేకాకుండా, ఏదైనా హోండా బైక్ లేదా స్కూటర్‌ను లోన్ ద్వారా కొనుగోలు చేసే వారికి కంపెనీ ప్రాసెసింగ్ ప్రాసెసింగ్ ఫీజు మరియు డాక్యుమెంటేషన్ ఛార్జీల నుండి మినహాయింపు అందిస్తోంది.

హోండా టూవీలర్ల కోసం తక్కువ వడ్డీ మరియు తక్కువ డౌన్‌పేమెంట్ స్కీమ్స్!

అలాగే, రుణాల ద్వారా హోండా టూవీలర్లను కొనుగోలు చేసే కస్టమర్లకు కంపెనీ లో డౌన్‌పేమెంట్ ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. కస్టమర్లు కేవలం రూ.1,100 డౌన్‌పేమెంట్‌ను చెల్లించి హోండా టూవీలర్లను కొనుగోలు చేయవచ్చు. అయితే, ఇది ఏయే మోడళ్లకు వర్తిస్తుందనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు.

MOST READ:మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

హోండా టూవీలర్ల కోసం తక్కువ వడ్డీ మరియు తక్కువ డౌన్‌పేమెంట్ స్కీమ్స్!

స్టాక్ లభ్యత ప్రకారం హోండా డీలర్లు ఫైనాన్స్ పథకంలో చిన్నపాటి మార్పులు చేయవచ్చు. కాబట్టి ఈ ఆఫర్లు డీలర్‌షిప్ నుండి డీలర్‌షిప్‌కు మారే అవకాశం ఉంది. బహుశా హోండా ఎంట్రీ లెవల్ మోడళ్లపైనే కంపెనీ ఇటువంటి ఆఫర్‌లను అందించే అవకాశం ఉంది. మరిన్న వివరాల కోసం మీ సమీపంలోని హోండా టూవీలర్ షోరూమ్‌ను సంప్రదించవచ్చు.

హోండా టూవీలర్ల కోసం తక్కువ వడ్డీ మరియు తక్కువ డౌన్‌పేమెంట్ స్కీమ్స్!

కోవిడ్-19 కారణంగా దేశంలోని ఇతర ఆటోమొబైల్ కంపెనీల మాదిరిగానే హోండా టూవీలర్ కంపెనీ అమ్మకాలు, లాభాలు ప్రభావితమయ్యాయి. ఈ నేపథ్యంలో, కొత్త వినియోగదారులను ఆకర్షించడానికి కంపెనీ ఇప్పుడు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగానే లో-ఇంట్రెస్ట్ మరియు లో-డౌన్‌పేమెంట్ స్కీమ్‌లను ప్రవేశపెట్టింది.

MOST READ:భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

హోండా టూవీలర్ల కోసం తక్కువ వడ్డీ మరియు తక్కువ డౌన్‌పేమెంట్ స్కీమ్స్!

గతేడాది మార్చి 2020 నెలతో పోలిస్తే మార్చి 2021లో హోండా టూవీలర్స్ అమ్మకాలు మెరుగ్గానే ఉన్నాయి. ఈ సమయంలో కంపెనీ మొత్త అమ్మకాలు 31 శాతం వృద్ధి చెందాయి. కంపెనీ గత నెలలో మొత్తం 4,11,037 యూనిట్లను (దేశీయ అమ్మకాలు + విదేశీ ఎగుమతులు) విక్రయించి.

హోండా టూవీలర్ల కోసం తక్కువ వడ్డీ మరియు తక్కువ డౌన్‌పేమెంట్ స్కీమ్స్!

మార్చి 2020లో హోండా దేశీయ అమ్మకాలు 2,45,716 యూనిట్లుగా నమోదైతే, మార్చి 2021లో 3,95,037 యూనిట్లుగా ఉన్నాయి. గత నెలలో కంపెనీ మొత్తం 16,000 యూనిట్లను విదేశీ మార్కెట్లకు ఎగుమతి చేసింది.

MOST READ:చదివింది ఇంజనీరింగ్; చేసేది దొంగతనం.. చివరకు పోలీసులచే అరెస్ట్

హోండా టూవీలర్ల కోసం తక్కువ వడ్డీ మరియు తక్కువ డౌన్‌పేమెంట్ స్కీమ్స్!

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్స్ ఇండియా లిమిటెడ్ గడచిన 2020-21 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 40,73,182 ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇందులో దేశీయ అమ్మకాలు 38,65,872 యూనిట్లుగా ఉంటే, ఎగుమతులు 2,07,310 యూనిట్లుగా ఉన్నాయి.

హోండా టూవీలర్ల కోసం తక్కువ వడ్డీ మరియు తక్కువ డౌన్‌పేమెంట్ స్కీమ్స్!

కాగా, ఈ నెల ఆరంభంలో హోండా తమ యాక్టివా, ఎస్పీ 125, గ్రాజియా, సిడి డ్రీమ్ 110, లివో, యునికార్న్ సహా పలు మోడళ్ల ధరలను పెంచింది. అయితే, హోండా యొక్క అత్యధిక ప్రజాదరణ పొందిన డియో స్కూటర్ ధరను మాత్రం తగ్గించింది.

MOST READ:ఒకప్పుడు సిటీబస్సులో ప్రయాణించిన నటి, ఇప్పుడు లగ్జరీ కార్ కొనింది.. ఎవరో తెలుసా?

Most Read Articles

English summary
Honda Introduces Low Interest and Low Down Payment Finance Schemes, Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X