సూపర్ స్టైలిష్ మాట్టే గ్రీన్ కలర్ జావా పెరాక్ బైక్.. చూసారా..!

జావా పెరాక్ అనేది కంపెనీ యొక్క బాబర్ తరహా లాంటి క్రూయిజర్ మోడల్ బైక్. ఇప్పుడు ఈ స్టైలిష్ బైక్‌ డీలర్ షిప్ లో కొత్త కలర్ ఆప్షన్ లో దర్శనమిచ్చింది. జావా పెరాక్ మాట్టే గ్రీన్ కలర్ ఆప్షన్ లో కూడా ఇప్పుడు అందుబాటులో వచ్చింది. ఈ కస్టమైజేషన్‌ ఆప్షన్ ధర 9,999 రూపాయలు.

సూపర్ స్టైలిష్ మాట్టే గ్రీన్ కలర్ జావా పెరాక్ బైక్.. చూసారా..!

ఈ బైక్ చూడటానికి చాలా స్టైలిష్ గా మరియు కొత్త కలర్ అప్షన్ కలిగి ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ పై పెరాక్ లోగో ఉంది. ఈ లోగో మునుపటి మోడల్స్ లో ఉన్న విధంగానే ఉంది.

సూపర్ స్టైలిష్ మాట్టే గ్రీన్ కలర్ జావా పెరాక్ బైక్.. చూసారా..!

జావా పెరాక్ భారత మార్కెట్లో కంపెనీ యొక్క మూడవ మోడల్. ఈ బైక్ సింగిల్ సీటుతో వస్తుంది, స్టాండర్డ్ బైక్ బ్లాక్ కలర్ లో విక్రయించబడింది. అయితే ఇప్పుడు డీలర్ వద్ద కొత్త అవతార్ లో కనిపించింది.

MOST READ:సొంత కారు అమ్మి ప్రజలకు ఉచితంగా సేవ చేస్తున్న రియల్ హీరో.. ఎవరో తెలుసా?

సూపర్ స్టైలిష్ మాట్టే గ్రీన్ కలర్ జావా పెరాక్ బైక్.. చూసారా..!

గుజరాత్‌లోని సూరత్‌లో అగోజీ కస్టమ్స్ ఈ జావా పెరాక్‌కు కస్టమ్ పెయింట్ స్కీమ్ అందించింది. ఈ బైక్ మొత్తం దాదాపుగా పైన్ గ్రీన్ కలర్లో ఉంది. అయితే ఫ్యూయెల్ ట్యాంక్ పై తెల్లటి స్ట్రిప్‌ను కలిగి ఉంది. గ్రీన్ పెయింట్‌ కలిగి ఈ బైక్ కొత్త లుక్ ఇస్తుంది.

సూపర్ స్టైలిష్ మాట్టే గ్రీన్ కలర్ జావా పెరాక్ బైక్.. చూసారా..!

జావా పెరాక్ బైక్ కి కొత్త కలర్ అప్షన్ తప్ప ఇతర మార్పులు చేయబడలేదు. కానీ ఈ కొత్త కలర్ దాని మునుపటి మోడల్స్ కంటే చాలా ఆకర్షణీయంగా ఉంది. అయితే ఇందులో ఉన్న ఇతర పరికరాలు బ్లాక్ అవుట్ థీమ్ కలిగి ఉంటాయి.

MOST READ:డ్రోన్ సర్వీస్ ద్వారా కరోనా వ్యాక్సిన్ మరింత వేగవంతం; ఐసిఎంఆర్

సూపర్ స్టైలిష్ మాట్టే గ్రీన్ కలర్ జావా పెరాక్ బైక్.. చూసారా..!

ఈ బైక్ లో ఫ్యూయెల్ ట్యాంక్, సైడ్ ప్యానెల్లు మరియు ఫెండర్లపై గోల్డ్ పిన్ స్ట్రిప్పింగ్ కలిగి ఉంది. ఇది కాకుండా, ఈ బైక్ యొక్క సింగిల్ పీస్ సీటుకు ట్యాన్ బ్రౌన్ లెదర్ ర్యాప్ ఇవ్వబడింది. హెడ్‌ల్యాంప్‌ల చుట్టూ బ్యాక్ బెజల్స్, బ్లాక్-అవుట్ హ్యాండిల్‌బార్లు మరియు బార్ మరియు మిర్రర్స్ అందించబడతాయి.

సూపర్ స్టైలిష్ మాట్టే గ్రీన్ కలర్ జావా పెరాక్ బైక్.. చూసారా..!

జావా పెరాక్ బైక్ లో బిఎస్-6 కంప్లైంట్ 334 సిసి సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 30 బిహెచ్‌పి శక్తిని మరియు 31 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీనికి 6 స్పీడ్ గేర్ బాక్స్ జతచేయబడి ఉంటుంది. కంపెనీ డ్యూయల్ ఛానల్ ఎబిఎస్, రెండు చక్రాలపై డిస్క్ బ్రేక్, జావా పెరాక్ లోని లెదర్ సీట్లు వంటి ఫీచర్లను కూడా అందించింది.

MOST READ:ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్‌వే కాంట్రాక్టర్లపై అసంతృప్తి వ్యక్తం చేసిన గడ్కరీ.. ఎందుకంటే?

సూపర్ స్టైలిష్ మాట్టే గ్రీన్ కలర్ జావా పెరాక్ బైక్.. చూసారా..!

జావా పెరాక్ ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి. జావా పెరాక్ కావాలనుకునే వినియోగదారులు కేవలం రూ. 10,000 తో ముందుగా బుక్ చేసుకోవచ్చు. అంతే కాకుండా దీనిని 6,666 రూపాయల ఇఎమ్ఐ స్కీమ్ తో కూడా కొనుగోలుచేయవచ్చు.

సూపర్ స్టైలిష్ మాట్టే గ్రీన్ కలర్ జావా పెరాక్ బైక్.. చూసారా..!

జావా పెరాక్ భారత మార్కెట్లో రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు బెనెల్లి ఇంపీరియల్ 400 వంటి బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది. ఇటీవల జనవరి చివరిలో జావా కంపెనీ తన పెరాక్‌తో సహా మూడు బైక్‌ల ధరను దాదాపు రూ. 2,987 వరకు పెంచింది.

MOST READ:హ్యుందాయ్ క్రెటా, ఆడి ఆర్ఎస్ గ్రిల్‌తో.. అదుర్స్

Image Courtesy: Jawa Surat - Seema Bikes

Most Read Articles

English summary
Matte Green Colour Jawa Perak Bike. Read in Telugu.
Story first published: Tuesday, April 27, 2021, 11:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X