భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త ఎప్రిలియా టుయోనో 660 బైక్ : వివరాలు

ఎప్రిలియా అంతర్జాతీయ మార్కెట్లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టుయోనో 660 మిడిల్ వెయిట్ నేకెడ్ మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించింది. ఈ ఏడాది ద్వితీయార్థంలో టుయోనో 660 బైక్ ను భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త ఎప్రిలియా టుయోనో 660 బైక్ : వివరాలు

ఎప్రిలియా టుయోనో 660 మిడిల్-వైట్ నేకెడ్ బైక్ ఆర్ఎస్660 పై ఆధారపడింది. కానీ డిజైన్ టుయోనో వి 4 డిజైన్ ద్వారా ప్రేరణ పొందింది. ఈ కొత్త ఎప్రిలియా టుయోనో 660 బైక్ చాలా దూకుడుగా ఉంటుంది. ఈ కొత్త ఎప్రిలియా సూపర్ బైక్ ప్రత్యేకమైన త్రీ-పాడ్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంది.

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త ఎప్రిలియా టుయోనో 660 బైక్ : వివరాలు

కొత్త ఎప్రిలియా టుయోనో 660 నేకెడ్ బైక్‌లో సింగిల్-పీస్ హ్యాండిల్ బార్, ఇంటిగ్రేటెడ్ డిఆర్‌ఎల్‌లతో కూడిన ఎల్‌ఇడి హెడ్‌ల్యాంప్స్, ఎల్‌ఇడి టైల్లెంప్స్, స్ప్లిట్-సీట్, బెల్లీ అండర్ ఎగ్జాస్ట్ మరియు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి.

MOST READ:పులి మరణానికి కారణమైన కారు.. అసలేం జరిగిందంటే?

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త ఎప్రిలియా టుయోనో 660 బైక్ : వివరాలు

ఈ కొత్త ఎప్రిలియా సూపర్ బైక్‌లో ప్యారలల్ ట్విన్ ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 94 బిహెచ్‌పి శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అదే ఇంజిన్ ఎప్రిలియా ఆర్ఎస్ 660 బైక్‌లో ఇన్‌స్టాల్ చేయబడింది. ఈ బైక్‌లో వీల్ కంట్రోల్, కార్నరింగ్ ఎబిఎస్, క్రూయిజ్ కంట్రోల్, ఐదు వేర్వేరు రైడ్ మోడ్‌లు మరియు టు టైపు క్విక్ షిఫ్టర్ ఉన్నాయి. ఈ బైక్‌లో 5 ఇంచెస్ టిఎఫ్‌టి స్ప్లిట్ స్క్రీన్ ఉంది.

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త ఎప్రిలియా టుయోనో 660 బైక్ : వివరాలు

కొత్త ఎప్రిలియా టుయోనో 660 బైక్‌ యొక్క సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది. ఇందులో 41 ఎమ్ఎమ్ సపెన్షన్ సెటప్, యుఎస్‌డి ఫోర్క్స్ ముందు భాగంలో కయాబా యూనిట్ మరియు వెనుక భాగంలో మోనో-షాక్ సెటప్ కలిగి ఉంటుంది.

MOST READ:టీవీఎస్ అపాచీ సిరీస్ బైకుల కొత్త ధరల జాబితా ; ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందో ఇక్కడ చూడండి

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త ఎప్రిలియా టుయోనో 660 బైక్ : వివరాలు

ఇప్పుడు బైక్ యొక్క సేఫ్టీ విషయానికి వస్తే, ఇందులో బ్రేకింగ్ సిస్టమ్ పరంగా, ఎప్రిలియా సూపర్ డ్యూయల్ ముందు భాగంలో డ్యూయల్-డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక వైపు డిస్క్-బ్రేక్‌లను కలిగి ఉంటుంది. ఎప్రిలియా ఆర్ఎస్ 660 బైక్ రెండు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త ఎప్రిలియా టుయోనో 660 బైక్ : వివరాలు

టుయోనో 660, ఆర్‌ఎస్ 660 మోటార్‌సైకిళ్లు సిబియు యూనిట్లుగా భారతీయ తీరాలకు చేరుతాయని ఎప్రిలియా ధృవీకరించింది. హోమోలోగేషన్ అవసరం లేకుండా బ్రాండ్లు సంవత్సరానికి సికెడి మరియు సిబియు ఛానల్స్ ద్వారా 2,500 వాహనాలను దిగుమతి చేసుకోవచ్చని నిర్దేశించే కొత్త ఇండియా దిగుమతి నియమాలను కంపెనీ ఉపయోగించుకుంటుంది.

MOST READ:హోండా బైక్స్ యొక్క కొత్త ధరల లిస్ట్.. వచ్చేసింది.. చూసారా

భారత్‌లో అడుగుపెట్టనున్న కొత్త ఎప్రిలియా టుయోనో 660 బైక్ : వివరాలు

ఎప్రిలియా టుయోనో 660 బైక్ ఈ ఏడాది భారత మార్కెట్లో విడుదల కానుంది. భారత మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత, ఏప్రిలియా టుయోనో 660 కవాసాకి జెడ్ 650 మరియు రాబోయే ట్రయంఫ్ ట్రైడెంట్ 660 మరియు బెనెల్లి టిఎన్టి 600 వంటి వాటికీ ప్రత్యర్థిగా ఉంటుంది.

Most Read Articles

English summary
Aprilia Tuono 660 Unveiled Globally Ahead Of Launch. Read in Telugu.
Story first published: Sunday, January 10, 2021, 6:00 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X