మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

ఓలా ఎలక్ట్రిక్ త్వరలో భారత మార్కెట్లో కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భాగంగా ఇప్పుడు మార్కెట్లో విడుదల కానున్న తన ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క పోటోలను విడుదల చేసింది. అంతే కాకుండా కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేయడానికి ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా కంపెనీ ప్రారంభించింది.

మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

ఓలా గత సంవత్సరం ఆమ్స్టర్డామ్ ఆధారిత ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన బ్రాండ్ అయిన ఎటర్గో బివిని కొనుగోలు చేసింది. ఈ కారణంగా భారత్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్‌లోకి ప్రవేశించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ పథకం కింద కంపెనీ ఈ ఏడాది మొదటి స్కూటర్‌ను తీసుకురాబోతోంది. రాబోయే కొద్ది వారాల్లో దీనిని ప్రారంభించే అవకాశం ఉంది.

మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

ఈ కొత్త ఓలా స్కూటర్ చూడటానికి ఎటర్గో మాదిరిగానే కనిపిస్తుంది కానీ దీనికి కొంత భిన్నమైన రూపాన్ని ఇవ్వడానికి చాలా సాధారణ మార్పులు చేయబడతాయి. ఈ స్కూటర్ ఇప్పుడు టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు కూడా కలిగి ఉంది, మరియు రైడర్ సీటు మరియు గ్రౌండ్ క్లియరెన్స్ కూడా ఎక్కువగా ఉంటుంది.

MOST READ:అద్భుతంగా ఉన్న శ్రీమంతుడు 'మహేష్ బాబు' కారావ్యాన్.. మీరూ ఓ లుక్కేయండి

మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

ఎలక్ట్రిక్ స్కూటర్ల తయారీ అభివృద్ధి గురించి కంపెనీ ఇంకా పూర్తి సమాచారం ఇవ్వలేదు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ హై ఎనర్జీ బ్యాటరీపై నడుస్తుంది ఈ స్కూటర్ దాదాపు 240 కిలోమీటర్ల పరిధిని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను కేవలం 2 నుంచి 3 గంటల్లో ఛార్జ్ చేయవచ్చు.

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా 50 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. దీని బ్యాటరీ ప్యాక్‌లో మూడు మాడ్యూల్స్ అందించబడతాయి, ప్రతి మాడ్యూల్ 80 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. మూడు బ్యాటరీ మాడ్యూళ్ళతో, ఈ స్కూటర్ గంటకు గరిష్టంగా 95 కిమీ అందిస్తుంది.

మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

ఇది వరకు చెప్పినట్లుగానే, ఓలా తన ఎలక్ట్రిక్ వెహికల్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని కూడా ప్రారంభించింది. ఈ ఫ్యాక్టరీ 500 ఎకరాలలో విస్తరించి ఉంది, ఇందులో 2022 నాటికి ప్రతి సంవత్సరం 1 కోట్ల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేయవచ్చు. మొదటి దశలో 20 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే అవకాదశం ఉంది.

MOST READ:తల్లిదండ్రుల పెళ్లి రోజుకి కియా సొనెట్ గిఫ్ట్‌గా ఇచ్చిన పిల్లలు

మీరు చూసారా.. ఓలా కంపెనీ నుంచి రానున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఇదే

ఈ ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఇందులో దాదాపు 10,000 మందికి ఉద్యోగావకాశం లభిస్తుంది. ఓలా కంపెనీ తమిళనాడు ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇందులో రూ. 2400 కోట్లు పెట్టుబడి పెట్టాలని కంపెనీ తెలిపింది. ఈ ఫ్యాక్టరీ నిర్మాణం రాబోయే 3 నుంచి 4 నెలల్లో కూడా ప్రారంభమవుతుంది.

Most Read Articles

English summary
Ola Electric Scooter Images Released. Read in Telugu.
Story first published: Monday, March 8, 2021, 14:28 [IST]
--<
-->
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X