ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

వాహనప్రియులు ఎక్కువగా ఇష్టపడే బైకులలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. ఈ కారణంగా ఈ బైక్‌లు భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ రెట్రో స్టైల్ బైక్‌లను తయారు చేయడానికి ప్రసిద్ది చెందింది. ఈ బైకులు చూడటానికి చాలా స్టైలిష్ గా ఉంది వాహనదారునికి చాలా లగ్జరీ అనుభవాన్ని అందిస్తాయి.

ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ 350 సిసి ఇంజన్ బైక్‌ల నుండి 650 సిసి ఇంజన్ బైక్‌ల వరకు అనేక రకాల బైక్‌లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తుంది. ఈ బైకులను వాహన ప్రేమికులు తమకు నచ్చినట్లు మాడిఫై చేసుకుంటారు. ఇలాంటి మాడిఫైడ్ బైక్స్ గురించి ఇదివరకటి కథనాలలో తెలుసుకున్నాం. ఇటీవల కాలంలో మరో మాడిఫైడ్ రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కి సంబంధించి వీడియో విడుదలైంది.

ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

ఈ వీడియో ఇప్పుడు యూట్యూబ్లో చాలా వైరల్ అవుతుంది. ఇక్కడ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ ఓనర్ మనన్ గిల్ తన బైక్ కి పెద్ద ట్రాక్టర్ టైర్లను ఏర్పాటు చేసాడు. ఈ బైక్ ముందు మరియు వెనుక భాగంలో విస్తృత శ్రేణి టైర్లను అమర్చారు. ఈ బైక్‌లో హెడ్‌ల్యాంప్ ఎల్‌ఈడీ యూనిట్ ఉంది.

MOST READ:కొత్త బైకును తలపిస్తున్న రీస్టోర్డ్ యమహా RX100; పూర్తి వివరాలు

ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

అంతే కాకుండా ఇందులో విశాలమైన సింగిల్-పీస్ హ్యాండిల్‌బార్‌ను కూడా కలిగి ఉంది. ఈ బైక్‌లో పెద్ద టైర్లను ఉంచడానికి ముందు సస్పెన్షన్‌ను కస్టమ్ ట్రిపుల్ ట్రీకి మార్చారు. ఈ బైక్‌లో ఫ్యూయెల్ ట్యాంక్ కూడా మాడిఫై చేయబడింది. ఈ బైక్ ప్రత్యేకమైన కస్టమ్ సీటుతో ఉంటుంది. బైక్ వెనుక భాగంలో కొత్త రియర్ ఫెండర్ అమర్చారు.

ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

ఈ బైక్‌లో ఉన్న స్వింగ్ ఆర్మ్ కూడా కస్టమైజ్ చేయబడింది. వెనుక చక్రంలో మోనోషాక్ సస్పెన్షన్ ఉంది, టెయిల్ లైట్ మరియు నంబర్ ప్లేట్ హోల్డర్ లెఫ్ట్ స్వింగ్ ఆర్మ్ వంటివి ఉంచబడ్డాయి. ఈ బైక్‌లో టర్న్ ఇండికేటర్ మరియు కస్టమ్ మేడ్ ఎగ్జాస్ట్ పైపు ఉన్నాయి. బైక్ యొక్క కుడి వైపున ఇంజిన్ పక్కన గాట్లింగ్ గన్ స్టైల్ పాస్ ఉంచబడుతుంది.

MOST READ:భారత్‌లో అడుగుపెట్టిన 2021 డుకాటీ స్ట్రీట్ ఫైటర్ V4 & V4S బైక్స్; వివరాలు

ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

ఈ బైక్ యొక్క ఇంజిన్‌లో ఏదైనా మార్పులు జరిగాయా లేదా అనే విషయం ఖచ్చితంగా తెలియదు. అయితే ఈ కస్టమైజ్ బైక్‌లోని అన్ని ఎగ్జాస్ట్‌లు ప్రత్యేకమైనవి మరియు ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ బైక్ ని భారీగా కస్టమైజ్ చేయడం వల్ల రైడింగ్ ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది.

ఈ బైక్ ఏదో గుర్తించగలరా.. ఒక్కసారి చూసి ట్రై చేయండి

సాధారణంగా చాలామంది తమ బైకులను తమకు ఇష్టమైన విధంగా మాడిఫైడ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వాటికి సంబంధించిన చాలా వీడియోలో ఇప్పటికే చాలా వెలుగులోకి వచ్చాయి. కానీ ఇప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ వీడియో చాలా డిఫరెంట్ గా ఉంది. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. వాహనదారులు ఈ బైక్ చూస్తే ఒక్క సరైన తప్పకుండా డ్రైవ్ చేయాలనిపిస్తుంది.

MOST READ:మిచెలిన్ కంపెనీ టైర్లు ఎలా తయారుచేస్తుందో తెలుసా.. అయితే ఇది చూడండి

Most Read Articles

English summary
Royal Enfield Bike Modified With Tractor Size Tyres. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X