సూపర్ లుక్‌లో అదరగొడుతున్న గాడ్జిల్లా బైక్.. ఇది మీకందరికీ నచ్చిన బ్రాండ్ బైక్ కూడా..

వాహనదారులు ఎక్కువగా ఇష్టపడే బైకులలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఒకటి. ఇది ఒక్క భారతీయ మార్కెట్లోనే కాదు ప్రపంచ మార్కెట్లో కూడా మంచి ఆదరణ పొందింది. కావున ఎక్కువమంది ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులని కొనుగోలు చేస్తుంటారు. ఇది మాత్రమే కాకుండా ఇలాంటి రాయల్ ఎన్‌ఫీల్డ్ బైకులను వాహన ప్రియులు తమకు ఇష్టమొచ్చినట్లు మాడిఫైడ్ చేసుకుంటారు.

సూపర్ లుక్‌లో అదరగొడుతున్న గాడ్జిల్లా బైక్.. ఇది మీకందరికీ నచ్చిన బ్రాండ్ బైక్ కూడా..

మాడిఫైడ్ వాహనాల గురించి మనం గతంలో కూడా చాలా విషయాలను తెలుసుకున్నాము. అయితే ఆధునిక యుగంలో వాహనదారులు వాహనాలను ఎక్కువగా తమకు నచ్చినట్లు మాడిఫై చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఒక మాడిఫైడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ వెలుగులోకి వచ్చింది. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. ఈ బైక్ చూడగానే ఒకసారైనా రైడ్ చేయాలనిపిస్తుంది.

సూపర్ లుక్‌లో అదరగొడుతున్న గాడ్జిల్లా బైక్.. ఇది మీకందరికీ నచ్చిన బ్రాండ్ బైక్ కూడా..

ఇక్కడ మోడిఫైడ్ అయిన బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్‌ అని గుర్తించబడింది. అయితే ఈ బైక్ కి బాటిల్ పాడ్ అని పిలువబడే సూపర్ హీరో బాట్మాన్ బైక్‌ను గుర్తుచేసే ఈవిల్ బైక్ రూపాన్ని ఇచ్చారు. ఈ మోటార్‌సైకిల్‌ను నీవ్ మోటార్‌సైకిల్స్ తయారు చేసింది.

MOST READ:మీరు ఎప్పుడూ చూడని లంబోర్ఘిని స్టైల్ మారుతి సుజుకి ఓమ్ని

సూపర్ లుక్‌లో అదరగొడుతున్న గాడ్జిల్లా బైక్.. ఇది మీకందరికీ నచ్చిన బ్రాండ్ బైక్ కూడా..

నీవ్ మోటార్‌సైకిల్స్ ఇంతకు ముందు కూడా ద్విచక్ర వాహనాలపై ఇలాంటి విచిత్రమైన మరియు ఆకర్షణీయమైన బైకులను తయారు చేసింది. ఈ నీవ్ మోటార్‌సైకిల్స్ అనేది మోడిఫైడ్ బైకులు తయారుచేయడానికి ప్రసిద్ధి చెందింది. ఢిల్లీకి చెందిన ఆఫ్టర్‌మార్కెట్ వర్క్‌షాప్ ఈ మోటారుసైకిల్ తయారీకి చాలా కృషి చేసింది. అంతే కాదు ఈ బైక్ తయారీకి ఎక్కువ మొత్తంలో ఖర్చు కూడా చేసింది.

సూపర్ లుక్‌లో అదరగొడుతున్న గాడ్జిల్లా బైక్.. ఇది మీకందరికీ నచ్చిన బ్రాండ్ బైక్ కూడా..

ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసినా చాలా డిఫరెంట్ గా మరియు చూపరులను ఆకట్టుకునే విధంగా తయారైన ఈ బైక్ కి 'గాడ్జిల్లా' అని పేరుపెట్టారు. ఎందుకంటే ఇది సాధారణ బైకులకంటే కూడా చాలా భిన్నంగా కనిపిస్తుంది. మీరు ఇక్కడ ఫోటోలలో గమనించినట్లతే ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్‌ కి ఈవిల్ లుక్ ఇవ్వడానికి చాలా లేటెస్ట్ వర్క్ జరిగింది.

MOST READ:సింగపూర్‌లో అడుగుపెట్టిన 2021 సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్ కార్.. ఇప్పుడు మరిన్ని ఫీచర్స్ & మరింత అప్డేట్

సూపర్ లుక్‌లో అదరగొడుతున్న గాడ్జిల్లా బైక్.. ఇది మీకందరికీ నచ్చిన బ్రాండ్ బైక్ కూడా..

ఈ మోడిఫైడ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్‌ బైక్ యొక్క మార్పు దాని ఇంధన ట్యాంకుతో మొదలవుతుంది. ఇది ఈ బైక్ లో అత్యంత ముఖ్యమైన హైలైట్. ఇది కస్టమ్ ఫ్యూయల్ ట్యాంక్, దీనికి ఎగువ ఎడమ వైపున 'గాడ్జిల్లా' బ్యాడ్జింగ్ ఉంది. అంతే కాకుండా ఇందులో కాంటూర్ కస్టమ్ సింగిల్-పీస్ సీటు ఇంధన ట్యాంకుతో అమర్చబడిందని సైడ్ వ్యూ చూపిస్తుంది.

సూపర్ లుక్‌లో అదరగొడుతున్న గాడ్జిల్లా బైక్.. ఇది మీకందరికీ నచ్చిన బ్రాండ్ బైక్ కూడా..

ఇందులో ఉన్న సింగిల్ పీస్ సీటు రోలర్-కోస్టర్‌ను పోలి ఉంటుంది. ఎందుకంటే పెరిగిన రియర్ ఫెండర్‌తో కలుస్తుంది. అదే సమయంలో, వెనుక భాగంలో ఒక స్పెషల్ పాయింటెడ్ టెయిల్ ఉంది. ఇది చూడటానికి చాలా పదునుగా, ఆంటే కొంత షార్క్ ఫిన్ లాగా కనిపిస్తుంది.

MOST READ:హంటింగ్ గేమ్ రూమ్‌గా మారిన 1980 కాలం నాటి అంత్యక్రియల కోచ్!

సూపర్ లుక్‌లో అదరగొడుతున్న గాడ్జిల్లా బైక్.. ఇది మీకందరికీ నచ్చిన బ్రాండ్ బైక్ కూడా..

తరువాతి భాగంలో బజాజ్ పల్సర్ ఎన్ఎస్200 యొక్క హెడ్లైట్లు మరియు టర్న్ ఇండికేటర్స్ ఉపయోగించారు. ఇవి బైక్ కి ఖచ్చితంగా సరిపోయే విధంగా ఉన్నాయి. అది మాత్రమే కాదు ఇవి చూడటానికి చాలా ఆకర్షణీయంగా కూడా ఉంటుంది. సీటును మరింత క్రిందికి ఉంచడానికి మరియు విస్తరించిన స్వింగార్మ్‌ను జోడించడానికి ఫ్రేమ్ కూడా సవరించబడింది.

సూపర్ లుక్‌లో అదరగొడుతున్న గాడ్జిల్లా బైక్.. ఇది మీకందరికీ నచ్చిన బ్రాండ్ బైక్ కూడా..

ఈ బైక్ ఇప్పుడు రాయల్ ఎన్‌ఫీల్డ్ థండర్‌బర్డ్ క్రూయిజర్ బైక్ కాదు, అయితే మోడిఫికేషన్ ఎరిటేషన్‌కు ఫ్రంట్ గార్టర్ మరియు ఫ్రంట్ సస్పెన్షన్‌ను ఎక్స్ట్రా రేక్ యాంగిల్స్‌తో అందించారు. ఈ బైక్ యొక్క మందు భాగంలో సన్నని టైర్ ఉంటుంది. వెనుక భాగంలో చాలా పెద్ద టైర్ ఉంది. దీనిని మీరు ఈ బైక్ లో గమనించవచ్చు.

MOST READ:అవసరమైన వారికి ఉచితంగా ఆక్సిజన్ అందిస్తున్న 26 ఏళ్ల యువతి.. నిజంగా గ్రేట్ కదా..!

Image Courtesy: Neev Motorcycles

Most Read Articles

English summary
Royal Enfield Thunderbird Modified Like Batman Bike Batpod Details. Read in Telugu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X