భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు

ప్రపంచం వ్యాప్తంగా ఉన్న ప్రముఖ హెల్మెట్ తయారీ సంస్థలలో ఒకటి స్టీల్‌బర్డ్. స్టీల్‌బర్డ్ కంపెనీ తన హెల్మెట్లలో కొన్నింటిని భారతీయ మార్కెట్లో కూడా విక్రయిస్తోంది. ఈ విభాగంలో బ్రాట్ లైన్ హెల్మెట్‌లను రూపొందించడానికి మరియు విక్రయించడానికి స్టీల్‌బర్డ్ అమెరికన్ ఫ్లేవర్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు

ఈ భాగస్వామ్యంతో, అమెరికన్ ఫ్లేవర్ హెల్మెట్స్ భారతదేశంలో అడుగు పెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం అమ్మకానికి ఉన్న స్టీల్‌బర్డ్ బ్రాట్ హెల్మెట్లు యూరోపియన్ మరియు ఐఎస్‌ఐ ప్రమాణాలకు అనుగుణంగా ఉంది, కావున మంచి నాణ్యతను కలిగి ఉంటాయి.

భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు

ఈ కొత్త స్టీల్‌బర్డ్ హెల్మెట్ కు ప్రస్తుతం 4151 రేటింగ్ ఇవ్వబడింది. ఈ హెల్మెట్లు థర్మోప్లాస్ట్‌తో తయారు చేయబడ్డాయి. ఈ కారణంగా ఇవి తేలికైనవి మాత్రమే కాదు బలమైనవి మరియు దృఢమైనవిగా కూడా ఉంటాయి.

MOST READ:మీరు ఎంతగానో అభిమానించే ఇండియన్ క్రికెట్ టీమ్ యువ ఆటగాళ్ల కార్లు; వివరాలు

భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు

ఈ హెల్మెట్ ధర 5,149 రూపాయల నుంచి ప్రారంభమవుతుంది. కొత్త హెల్మెట్ లాంచ్ గురించి స్టీల్‌బర్డ్ మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ కపూర్ మాట్లాడుతూ, ఈ హెల్మెట్ సౌకర్యంగా ఉంటుంది, కావున వాహనదారులకు చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పారు.

భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు

వాహనదారులు సురక్షితమైన హెల్మెట్ కోరుకున్నట్లైతే, ప్రతి ఒక్కరికీ ఈ హెల్మెట్లు కచ్చితంగా సరిపోతుందని ఆయన అన్నారు. సౌకర్యవంతమైన అనుభూతి కోసం ఈ హెల్మెట్లలో నాణ్యమైన ఫాబ్రిక్ ఉపయోగించబడుతుంది. కావున వాహనదారులకు ఎటువంటి ఇబ్బందిని కలిగించవు.

MOST READ:భాగ్యనగరంలో సైకిల్‌పై కనిపించిన సోనూసూద్ [వీడియో]

భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు

స్టీల్‌బర్డ్ కంపెనీ తమ హెల్మెట్లను వైట్ బ్లాక్, ఇండిగో బ్లూ బ్లాక్, గ్రే బ్లాక్, బ్లాక్ వైట్, బ్లాక్ ఎల్లో, బ్లాక్ టైటానియం మరియు బ్లాక్ రెడ్ కలర్ లలో విక్రయించబడుతుంది. ఈ హెల్మెట్స్ XXS సైజ్ నుంచి XL సైజ్ వరకు లభిస్తాయి. ఈ హెల్మెట్లు కొంత ఖరీదైనవి అయినప్పటికి చాలా అనుకూలంగా ఉంటాయి.

భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు

సాధారణంగా వాహనదారులకు వస్తావా ప్రపంచంలో హెల్మెట్లు ఎంతగా ఉపయోగపడతాయో అందరికి తెలుసు. హెల్మెట్స్ వాహనదారులను ప్రమాదాలు జరిగినపుడు ప్రాణాలతో బయట పడవేస్తాయి. కావున రోడ్డుపై ప్రయాణించేటప్పుడు వాహదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలి.

MOST READ:చదివింది ఇంజనీరింగ్; చేసేది దొంగతనం.. చివరకు పోలీసులచే అరెస్ట్

భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు

భారతదేశంలో రోడ్డు ప్రమాదాల వల్ల ప్రతి సంవత్సరం కొన్ని వేళా సంఖ్యలో మరణిస్తున్నారు. ఈ రోడ్డు ప్రమాదాలు జరగటానికి ప్రధాన కారణం కేవలం ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం మాత్రమే కాదు, వాహనదారునికి రక్షణ కవచమైన హెల్మెట్ ధరించకపోవడం.

భారత్‌లో కొత్త హెల్మెట్ విడుదల చేసిన స్టీల్‌బర్డ్; ధర & వివరాలు

ప్రస్తుతం వాహనదారులలో హెల్మెట్ ధరించడాన్ని పెంపొందించడం కోసం పోలీసులు కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా భారీ జారిమానాలు కూడా విధిస్తున్నారు. అయినప్పటికీ ఇంకా వాహనదారులలో పూర్తిగా మార్పు రావడం లేదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా హెల్మెట్ ధరిస్తే ప్రాదాల వల్ల జరిగే మరణాలను చాలా వరకు తగ్గించవచ్చు.

MOST READ:ఒకప్పుడు సిటీబస్సులో ప్రయాణించిన నటి, ఇప్పుడు లగ్జరీ కార్ కొనింది.. ఎవరో తెలుసా?

NOTE: ఇక్కడ ఉపయోగించిన ఫోటోలలో మొదటి చిత్రం మినహా అన్ని స్టీల్‌బర్డ్ హెల్మెట్ చిత్రాలు, కేవలం రిఫరెన్స్ కోసం మాత్రమే

Most Read Articles

English summary
Steelbird Launches New Brat Line Series Helmets In India. Read in Telugu.
Story first published: Friday, April 16, 2021, 15:37 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X