భారత్‌లో ప్రారంభం కానున్న నార్టన్ మోటార్ సైకిల్స్; పూర్తి వివరాలు

ప్రముఖ వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ 2020 ఏప్రిల్‌ నెలలో బ్రిటిష్ మోటార్‌సైకిల్ బ్రాండ్ అయిన నార్టన్ మోటార్‌సైకిళ్లను కొనుగోలు చేసిన విషయం అందరికి తెలిసిందే. తర్వాత కంపెనీ తన మోడళ్లను భారతదేశంలో విడుదల చేయడం తగిన సన్నాహాలను సిద్ధం చేయడం కొనసాగించింది. అయితే ఇప్పుడు ఇది ధృవీకరించబడింది.

భారత్‌లో ప్రారంభం కానున్న నార్టన్ మోటార్ సైకిల్స్; పూర్తి వివరాలు

నివేదికల ప్రకారం ఈ నార్టన్ భారతదేశంలో తన నాలుగు మోడళ్లను కూడా ట్రేడ్ మార్క్ చేసింది. నార్టన్ భారతదేశంలో నార్టన్ కమాండో, నార్టన్ అట్లాస్, నార్టన్ మాంక్స్ మరియు నార్టన్ ఫాస్ట్‌బ్యాక్‌లను ట్రేడ్ మార్క్ చేసింది. అయితే, దీనిపై టీవీఎస్ ఇంకా అధికారిక సమాచారం అందించలేదు.

భారత్‌లో ప్రారంభం కానున్న నార్టన్ మోటార్ సైకిల్స్; పూర్తి వివరాలు

కైనెటిక్ గ్రూప్ సహకారంతో నార్టన్ నాలుగు సంవత్సరాల క్రితం భారత మార్కెట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నించింది. కానీ టీవీఎస్ మోటార్ కంపెనీ గత ఏడాది నార్టన్ మోటార్‌సైకిల్‌ను మొత్తం నగదు ఒప్పందం ప్రకారం కొనుగోలు చేసింది. నార్టన్ మోటారుసైకిల్ 1898 లో యుకెలోని బర్మింగ్‌హామ్‌లో వ్యవస్థాపకుడు జేమ్స్ లాన్స్‌డన్ నార్టన్‌లో స్థాపించాడు.

MOST READ:కరోనా కాటుకి బలైపోయిన బుల్లెట్ బైక్‌పై లాంగ్ డ్రైవ్స్ చేసే వృద్ధ జంట; వివరాలు

భారత్‌లో ప్రారంభం కానున్న నార్టన్ మోటార్ సైకిల్స్; పూర్తి వివరాలు

నార్టన్‌ మోటార్ సైకిల్ ఇది ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన ఐకానిక్ బైక్ బ్రాండ్లలో ఒకటి. అంతే కాకుండా రెట్రో రీ-బూట్ల నుండి లేటెస్ట్ సూపర్ బైకుల వరకు ప్రతిదీ కలిగి ఉన్న పెద్ద శ్రేణికి ఈ నార్టన్‌. రాబోయే సంవత్సరాల్లో టివిఎస్ మోటార్ నార్టన్ యొక్క కస్టమర్లు మరియు ఉద్యోగులతో కలిసి పని చేయనుంది.

భారత్‌లో ప్రారంభం కానున్న నార్టన్ మోటార్ సైకిల్స్; పూర్తి వివరాలు

ఈ కొత్త నార్టన్‌ బైకులు భారత మార్కెట్లో అందుబాటులో ఉంచవచ్చని కంపెనీ కొనుగోలు చేసిన తర్వాతే తెలిపింది. నార్టన్ మోటార్‌సైకిల్స్ ప్రారంభించి టీవీఎస్ మోటార్ సామర్థ్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా తన పరిధిని మరింత విస్తరిస్తోంది.

MOST READ:ఈ వాహనాలు టోల్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు; NHAI

భారత్‌లో ప్రారంభం కానున్న నార్టన్ మోటార్ సైకిల్స్; పూర్తి వివరాలు

కంపెనీ ఈ బైకులను ప్రస్తుతం యూరప్ మరియు యుఎస్ సహా 21 దేశాలకు విక్రయిస్తుంది. ప్రస్తుతం నార్టన్ బైక్‌లలో ఎక్కువ భాగం 800 సిసి మరియు అంతకంటే ఎక్కువ సామర్థ్యం కలిగిన బైకులున్నాయి. కానీ ఇండియన్ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని టీవీఎస్ కంపెనీ 500 సిసి బైక్‌లను కూడా తీసుకువచ్చే అవకాశం ఉంది.

భారత్‌లో ప్రారంభం కానున్న నార్టన్ మోటార్ సైకిల్స్; పూర్తి వివరాలు

నార్టన్ బైకులు మార్కెట్లో తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తుంది, దీనితో పాటు ప్రత్యేక వ్యాపార ప్రణాళికలను అమలు చేయనుంది. రాబోయే రోజుల్లో కొత్త బైక్‌ల లాంచ్ గురించి కంపెనీ త్వరలో మరింత సమాచారం అందిస్తుంది. కావున త్వరలో దీనికి సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి వస్తుంది.

MOST READ:ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఈ-పాస్ పొందాలంటే ఇలా చేయండి

భారత్‌లో ప్రారంభం కానున్న నార్టన్ మోటార్ సైకిల్స్; పూర్తి వివరాలు

ప్రస్తుతం భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ చాలా వేగంగా వ్యాపిస్తోంది. ఈ సమయంలో ప్రస్తుతం టీవీఎస్ కంపెనీ అనేక విధాలుగా సహాయం చేస్తోంది. ఇందులో భాగంగానే ఆక్సిజన్ సిలిండర్లు, పిపిఇ కిట్లు, మెడిసిన్స్ మరియు వైద్య పరికరాలను సరఫరా చేయడానికి రూ. 40 కోట్లు విరాళంగా ఇచ్చింది.

Most Read Articles

English summary
TVS Motor To launch British Brand Norton In India. Read in Telugu.
Story first published: Wednesday, May 12, 2021, 19:22 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X