మార్కెట్లో విడుదలైన 'iVOOMi జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్': ఇప్పుడే కొంటే మంచి డిస్కౌంట్..

'ఐవోమి ఎనర్జీ' (iVOOMi Energy) కంపెనీ ఈ పండుగ సీజన్ నేపథ్యంలో 'జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్' (JeetX Limited Edition) స్కూటర్‌ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 1.02 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఇప్పుడు ప్రత్యేక డిస్కౌంట్ తో కొనుగోలు చేయవచ్చు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

కొత్త 'iVOOMi జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్' స్కూటర్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్స్ & బెనిఫిట్స్.. ఇవే

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే కస్టమర్లు ఇప్పుడు రూ. 98,000 (ఎక్స్-షోరూమ్) ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. అయితే ఇది కేవలం పరిమిత కాలానికి మాత్రమే పరిమితం చేయబడింది. కావున ఇప్పుడు కొనుగోలు చేసే కస్టమర్లు ఈ స్కూటర్ కొనుగోలుపైన రూ. 4,000 తగ్గింపును పొందవచ్చు.

కొత్త 'iVOOMi జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్' స్కూటర్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్స్ & బెనిఫిట్స్.. ఇవే

ఈ స్కూటర్ కొనుగోలుపైన ఈ డిస్కౌంట్ 2022 నవంబర్ 10 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కంపెనీ తన 'బిగ్ ఎనర్జీ ఫెస్ట్'లో భాగంగా తన ఎలక్ట్రిక్ వాహనాలపై డిస్కౌంట్లను కూడా ప్రకటించింది. కావున ఇప్పుడు హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై రూ. 4,000 తగ్గింపు లభిస్తుంది. అంతే కాకూండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైన కొన్ని బెనిఫీట్స్ కూడా పొందవచ్చు.

కొత్త 'iVOOMi జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్' స్కూటర్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్స్ & బెనిఫిట్స్.. ఇవే

జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుచేసి కస్టమర్లు ఇప్పుడు రూ. 5,000 వరకు విలువైన బహుమతులను మరియు యాక్ససరీస్ ని ఉచితంగా పొందవచ్చు, కావున ఇది కొనుగోలుదారులను మరింత ఆకర్శించే అవకాశం ఉంటుంది.

కొత్త 'iVOOMi జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్' స్కూటర్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్స్ & బెనిఫిట్స్.. ఇవే

మార్కెట్లో విడుదలైన కొత్త iVOOMi జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రెడ్ హైలైట్‌లతో గ్లోసీ బ్లాక్, బ్లూ హైలైట్‌లతో గ్లోసీ బ్లాక్, రెడ్ హైలైట్‌లతో మ్యాట్ వైట్ మరియు ఆరెంజ్ హైలైట్‌లతో మ్యాట్ వైట్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ జీట్‌ఎక్స్ (JeetX) దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా ఖరీదైనదిగా ఉంటుంది.

కొత్త 'iVOOMi జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్' స్కూటర్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్స్ & బెనిఫిట్స్.. ఇవే

జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్' (JeetX Limited Edition) విడుదల సందర్భంగా ఐవోమి ఎనర్జీ CEO & కో ఫౌండర్ 'అశ్విన్ భండారి' మాట్లాడుతూ.. ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పర్యావరణానికి అనుకూలంగా ఉండే ఎలక్ట్రిక్ స్కూటర్లను విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కావున కంపెనీ దీనిని దృష్టిలో ఉంచుకుని మరియు భారతీయ రైడింగ్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ లిమిటెడ్ ఎడిషన్ రూపొందించినట్లు తెలిపారు.

కొత్త 'iVOOMi జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్' స్కూటర్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్స్ & బెనిఫిట్స్.. ఇవే

కంపెనీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలుపైన అందించే అన్ని ఆఫర్స్ గురించి iVOOMi డీలర్‌షిప్‌ల వద్ద పూర్తిగా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా కొనుగోలుని మరింత సులభతరం చేయడానికి ఇప్పడూ కంపెనీ 07% వడ్డీ రేటుతో సున్నా డౌన్‌పేమెంట్‌ ఆఫర్ కూడా తీసుకువచ్చింది. ఇది కొనుగోలుదారులకు మరింత సౌకర్యవంతంగా ఉంటుంది.

కొత్త 'iVOOMi జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్' స్కూటర్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్స్ & బెనిఫిట్స్.. ఇవే

ఇదిలా ఉండగా 'ఐవోమి ఎనర్జీ' ఇటీవలే 'జీట్‌ఎక్స్‌' (JeetX) స్కూటర్ ని రూ. 99,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద విడుదల చేసింది. ఇది స్కార్లెట్ రెడ్, ఇంక్ బ్లూ, పోష్ వైట్ మరియు స్పేస్ గ్రే అనే కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ 'జీట్‌ఎక్స్‌' మరియు 'జీట్‌ఎక్స్‌ 180' అనే రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది.

కొత్త 'iVOOMi జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్' స్కూటర్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్స్ & బెనిఫిట్స్.. ఇవే

కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రేంజ్ విషయానికి వస్తే, బేస్ వేరియంట్ అయిన జీత్ఎక్స్ రైడర్ మోడ్ లో 90 కిమీ రేంజ్ అందించగా.. ఎకో మోడ్ లో 100 కిమీ రేంజ్ అందిస్తుంది. అయితే జీత్ఎక్స్ 180 మోడల్ మాత్రం ఎకో మోడ్ లో 200 కిమీ రేంజ్ అందించగా, స్పోర్ట్స్ మోడ్ లో 180 కిమీ రేంజ్ అందిస్తుంది.

కొత్త 'iVOOMi జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్' స్కూటర్ కొనుగోలుపై మంచి డిస్కౌంట్స్ & బెనిఫిట్స్.. ఇవే

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకులకు మరియు కార్లకు విపరీతమైన ఆదరణ పెరుగుతున్న సమయంలో అద్భుతమైన డిస్కౌంట్ మరియు సున్నా డౌన్‌పేమెంట్‌ వంటి ఆఫర్స్ తో 'ఐవోమి ఎనర్జీ' అందిస్తున్న ఈ జీట్‌ఎక్స్ లిమిటెడ్ ఎడిషన్ స్కూటర్ తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలతోపాటు ఎప్పటికప్పుడు మార్కెట్లో విడుదలయ్యే బైకులు మరియు కార్లను గురించి తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Friday, October 28, 2022, 11:41 [IST]
English summary
Ivoomi jeetx limited edition launched at rs 1 02 lakh details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+