Tork Kratos డెలివరీలతో దీపావళి మరింత వేడుకగా.. మీరు బుక్ చేసుకున్నారా..!!

భారతీయ మార్కెట్లోని ఎలక్ట్రిక్ టూ వీలర్ సంస్థ 'టోర్క్ మోటార్స్' (Tork Motors) దేశీయ విఫణిలో ఈ 2022 జనవరి నెలలో తన 'క్రటోస్' (Kratos) మరియు 'క్రటోస్ ఆర్' (Kratos R) అనే ఎలక్ట్రిక్ బైకులను విడుదల చేసింది. ఇప్పటికే కంపెనీ ఈ ఎలక్ట్రిప్ బైకుల డెలివరీలను కూడా ప్రారభించించింది. కాగా ఇప్పుడు దీపావళి పండుగకు ముందు మరో సారి డెలివరీలను ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

Tork Kratos డెలివరీలతో దీపావళి మరింత వేడుకగా.. మీరు బుక్ చేసుకున్నారా..!!

ఇప్పటికే కంపెనీ గతంలో ఒక ఆసక్తిరమైన డెలివరీ విధానం ప్రారంభించింది. ఇందులో భాగంగానే కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని ఒక పారదర్శక పెట్టెలో (బాక్స్) ఉంచి డెలివరీ చేసింది. ఇప్పటికే ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ బుక్ చేసుకున్న కష్టమరలకు కంపెనీ పూణేలోని కంపెనీ హెడ్ క్వార్టర్స్ నుంచి నేరుగా కస్టమర్లకు డోర్ డెలివరీ చేస్తుంది.

Tork Kratos డెలివరీలతో దీపావళి మరింత వేడుకగా.. మీరు బుక్ చేసుకున్నారా..!!

కంపెనీ దేశీయ విఫణిలో విడుదల చేసిన క్రటోస్ (Kratos) మరియు క్రటోస్ ఆర్ (Kratos R) ధరలు వరుసగా రూ. 1,22,499 మరియు రూ. 1,37,499 (సబ్సిడీ తరువాత ధరలు). ఈ రెండు ఎలక్ట్రిక్ బైకులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున ఆధునిక కాలంలో ఈ బైకులు ఎంతగానో అనుకూలంగా ఉంటాయి. కాగా ఇవి రెడ్, వైట్, బ్లూ మరియు బ్లాక్‌ కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

Tork Kratos డెలివరీలతో దీపావళి మరింత వేడుకగా.. మీరు బుక్ చేసుకున్నారా..!!

క్రటోస్ బైకుల డెలివరీ సందర్భంగా కంపెనీ వ్యవస్థాపకుడు 'కపిల్ షెల్కే' మాట్లాడుతూ.. భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన ఈ బైకులను ముంబై ప్రజలకు డెలివరీ చేయడం చాలా ఆనందంగా ఉంది, అంతే కాకుండా పూణే పరిసర ప్రాంతాల్లో కూడా డెలివరీలను చేపడుతున్నాము, రానున్న రోజుల్లో మరిన్ని నగరాలకు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తామన్నారు.

Tork Kratos డెలివరీలతో దీపావళి మరింత వేడుకగా.. మీరు బుక్ చేసుకున్నారా..!!

క్రటోస్ (Kratos) ఎలక్ట్రిక్ బైక్ 7.5kW ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 10 బిహెచ్‌పి పవర్ మరియు 28 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 4 సెకన్లలో 0గంటకు నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు.

Tork Kratos డెలివరీలతో దీపావళి మరింత వేడుకగా.. మీరు బుక్ చేసుకున్నారా..!!

టోర్క్ క్రటోస్-ఆర్ బైక్ విషయానికి వస్తే, ఇది 9kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 12 బిహెచ్‌పి పవర్ మరియు 38 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్సన్ తో కూడా అందుబాటులో ఉంటుంది. కావున ఇది కేవలం 60 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.

Tork Kratos డెలివరీలతో దీపావళి మరింత వేడుకగా.. మీరు బుక్ చేసుకున్నారా..!!

టోర్క్ మోటార్స్ యొక్క క్రటోస్ మరియు క్రటోస్-ఆర్ రెండు బైక్‌లు 3 రైడింగ్ మోడ్‌లను పొందుతాయి. అవి ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్ మోడ్స్. దీనితో పాటు కంపెనీ యొక్క ఈ ఎలక్ట్రిక్ బైక్స్ రివర్స్ మోడ్ కూడా పొందుతాయి. ఇవన్నీ కూడా వాహన వినియోగదారునికి చాలా అనుకూలంగా ఉంటాయి.

Tork Kratos డెలివరీలతో దీపావళి మరింత వేడుకగా.. మీరు బుక్ చేసుకున్నారా..!!

టోర్క్ బైక్స్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్‌ ద్వారా నిర్వహిచబడుతుంది. క్రటోస్ యొక్క రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో సిబిఎస్ స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటుంది. మొత్తం మీద ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

Tork Kratos డెలివరీలతో దీపావళి మరింత వేడుకగా.. మీరు బుక్ చేసుకున్నారా..!!

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ భారీగా ఉంది. ఇందులో భాగంగానే టోర్క్ మోటార్స్ 2022 ప్రారంభంలోనే రెండు ఆధునిక బైకులు విడుదల చేసింది. అయితే కంపెనీ తన కస్టమర్లకు ఇప్పటికే డెలివరీలను ప్రారంభించింది, కాగా ఇప్పుడు మరో సరి కూడా డెలివరీలను స్టార్ట్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్నవారు తమ కొత్త బైకుతో పండుగనే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని కథనాలను తెలుసుకోవడానికి మరియు ఎప్పటికప్పుడు దేశీయ మార్కెట్లో విడుదలయ్యే బైకులు మరియు కార్లను గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, October 22, 2022, 10:15 [IST]
English summary
Tork kratos and kratos r delivery starts before diwali details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+