తక్కువ ధరలో 65 కి.మీ మైలేజ్‌ ఇచ్చే ది బెస్ట్‌ బైక్‌లు..

ద్విచక్ర వాహనం ప్రతి ఒక్కరికి ఈ రోజుల్లో తప్పనిసరి అయిపోంది. ఇంటి అవసరాలు, ఆఫీసు అవసరాలకు ప్రతి ఒక్కరూ బైక్‌ లేదా స్కూటర్‌ను కొనుగోలు చేస్తున్నారు. ఈ క్రమంలో బైక్‌ కొనే ముందు ప్రతి ఒక్కరూ ముఖ్యంగా గమనించే అంశం మైలేజ్.. అధిక మైలేజ్‌తో పాటు బడ్జెట్‌ ధరలో బైక్‌ కొనుగోలు చేస్తారు.

ఈ కథనంలో మీకు 65 కి.మీ అంతకంటే ఎక్కువ మైలేజ్ అందిస్తూ.. తక్కువ ధరలో లభించే ఐదు మోటార్‌ సైకిళ్ల వివరాలను ఈ కథనలో అందిస్తున్నాం. బైక్‌ ప్రియులు వీటిని పరిశీలించి మీకు అందుబాటులో ఉండే బడ్జెట్‌లో బైక్‌ను కొనుగోలు చేయవచ్చు.

Five-Most-Affordable-Bikes

హీరో HF 100 దేశీయ మార్కెట్లో తక్కువ ధరలో అందుబాటులో ఉన్న మోటార్‌ సైకిల్‌ హీరో HF 100. ఈ బైక్‌ లీటర్‌కు 70 కి.మీ వరకు మైలేజ్ అందిస్తుంది. ఇది 97.2 cc ఇంజిన్‌తో పనిచేస్తుంది. 8 hp శక్తి వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర ఎక్స్‌ షో రూమ్‌ ప్రకారం రూ. 59,108 గా ఉంది.

Hero HF Delux హీరో లైనప్‌ నుంచి సరసమైన ధరలో లభించే మరో బైక్‌ హీరో HF డీలక్స్‌. ఈ బైక్‌ లీటర్‌కు కి.మీ మైలేజ్ ఇస్తుంది. 97.2 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 8 hp పవర్‌ వద్ద 8.05 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ధర ఎక్స్‌ షో రూమ్‌ ప్రకారం రూ. 61,620 గా ఉంది. ఇందులో మరో స్పెషాలిటీ ఏంటంటే i3S స్టాప్‌- స్టార్క్‌ టెక్నాలజీని అమర్చారు.

TVS-Sport

TVS స్పోర్ట్‌ దేశీయ మార్కెట్లో టీవీఎస్‌ బైక్‌ కాగా ప్రారంభ ధర రూ. 59,431. అయితే సెల్ఫ్‌ స్టార్ట్‌ బైక్‌ ధర రూ. 70,773 గా ఉంది. ఇది లీటర్‌కు 75 కి.మీ వరకు మైలేజ్ ఇస్తుంది. 109.7 సీసీ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 8.08 hp, 8.7 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హోండా షైన్‌ 100 దేశీయ మార్కెట్లో హోండా షైన్‌ 100 విక్రయాల్లో దూసుకుపోతోంది. ఈ సెల్ఫ్‌ స్టార్‌ మోటార్‌ సైకిల్‌ ధర ఎక్స్‌షోరూమ్‌ ప్రకారం రూ. 64,900 ఉంది. లీటర్‌కు 65 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. ఇందులో 99.7 సీసీ ఇంజిన్‌ అమర్చారు. 7.61 hp గరిష్ఠ శక్తితో పాటు 8.05 NM గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Bajaj-Platina

బజాజ్‌ ప్లాటినా 100 మరో సరసమైన బైక్‌ బజాజ్‌ ప్లాటినా 100. దీని ధర రూ. 67,808. ఇందులో 102 సీసీ ఇంజిన్‌ ఉపయోగించారు. ఈ బైక్‌ లీటర్‌కు 75 నుంచి 80 కి.మీ మైలేజ్‌ ఇస్తుంది. 7.9 hp వద్ద 8.3 Nm గరిష్ఠ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్ కు సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Friday, September 15, 2023, 16:20 [IST]
English summary
Five most affordable bikes with 65 km mileage hero hf 100 to bajaj platina
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+