TVS Apache RTR 310 Review Video టీవీఎస్‌ అపాచీ RTR 310 సూపర్‌ ఫీచర్ కోసం తెలుసా..?

టీపీఎస్‌ అపాచీ లైనప్‌లో కొత్త బైక్‌ RTR 310 వచ్చి చేరింది. RTR 310 ఆకట్టుకొనే డిజైన్‌ను కలిగి ఉంది. తొలిచూపులోనే అనేక మందికి కచ్చితంగా నచ్చే బైక్‌గా మారుతుంది. అపాచీ ఆర్‌టీఆర్‌ 310 బైక్‌ ముందువైపు డ్యూయల్‌ LED హెడ్‌లైట్లను కలిగి ఉంటుంది. ముందువైపు USD ఫ్రంట్ ఫోర్క్‌, మడ్‌గార్డు ఉంటుంది.

ఈ బైక్‌ ఫర్మామెన్స్‌ను పరీక్షించేందుకు డ్రైవ్‌స్పార్క్‌ బృందానికి ఆహ్వానం వచ్చింది. ఇందుకోసం బ్యాంకాక్‌ను వెళ్లాము. బైక్‌ రైడ్‌ అనంతరం ఈ వాహనం పనితీరు, ఫీచర్లు, డిజైన్‌ సహా ఇతర స్పెసిఫికేషన్లపై పూర్తి వీడియో రివ్యూ రూపొందించాం. ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియజేయండి.

టీవీఎస్‌ అపాచీ RTR 310 బైక్‌ 312.2cc రివర్స్‌ ఇక్లైన్డ్‌ సింగిల్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఇంజిన్‌ను అపాచీ RR 310, BMW G 310 లైనప్‌లో బైక్‌లు కలిగి ఉంటాయి. 9700 rpm వద్ద 35bhp శక్తి, 6650 rpm వద్ద 28.7Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజిన్‌ 6 స్పీడ్‌ గ్రేర్‌ బాక్స్‌తో వస్తుంది. ఈ బైక్‌ స్లిప్పర్‌, అసిస్ట్‌ క్లచ్‌లను కలిగి ఉంటాయి.

TVS Apache RTR 310 bike review

ఈ బైక్‌ 5 అంగుళాల TFT డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీని ద్వారా డ్రైవింగ్‌ మోడ్‌లను మార్చుకోవచ్చు, హెడ్‌లైట్‌ బ్రైట్‌నెస్‌, క్రూయిజ్‌ కంట్రోల్‌ చేసుకొనేందుకు, ఫోన్‌ను కనెక్ట్‌ చేసుకొనేందుకు, గో ప్రో కెమెరా, స్మార్ట్‌ హెల్మెట్‌తో కనెక్ట్‌ కావచ్చు. దీంతోపాటు క్రాష్‌ అలెర్ట్‌లను పంపవచ్చు. డాక్యుమెంట్లను ‌స్టోర్‌ చేసుకోవచ్చు. మ్యూజిక్‌ను ఆన్‌ ఆఫ్‌ చేయవచ్చు. మరియు ఫోన్‌ కాల్‌కు సమాధానం ఇవ్వొచ్చు.

More from DriveSpark

Article Published On: Saturday, September 9, 2023, 19:16 [IST]
English summary
Tvs apache rtr 310 bike engine performance full review video
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+