ఆటో ఎక్స్‌పో: పల్సర్ సిఎస్400, పల్సర్ ఎస్ఎస్400

By Ravi

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన దిగ్గజం బజాజ్ ఆటో, బైక్ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తూ రెండు సరికొత్త బైక్‌లను పరిచయం చేసింది. గ్రేటర్ నోయిడాలో జరుగుతున్న 2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో బజాజ్ ఆటో తమ పల్సర్ సిరీస్ రెండు కొత్త బైక్‌లను ఆవిష్కరించింది.

'పల్సర్ సిఎస్400' మరియు 'పల్సర్ ఎస్ఎస్400' పేర్లతో బజాజ్ ఈ కొత్త బైక్‌లను విడుదల చేసింది. ఇందులో బజాజ్ పల్సర్ సిఎస్400 నేక్డ్ స్ట్రీట్‌ఫైటర్ స్టైల్ బైక్ కాగా, బజాజ్ పల్సర్ ఎస్ఎస్400 ఫుల్లీ ఫెయిర్డ్ వెర్షన్ స్పోర్ట్స్ బైక్. కెటిఎమ్ 390 డ్యూక్ మోడల్ నుంచి స్ఫూర్తి పొంది వీటిని డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ రెండు బైక్‌ల ఫిట్ అండ్ ఫినిష్ చాలా చక్కగా ఉంది. ఇందులో డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఏబిఎస్ వంటి ఫీచర్లున్నాయి. ఈ రెండు బైక్‌లకు సంబంధించిన మరిన్ని వివరాలను కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

పల్సర్ సిఎస్400, ఎస్ఎస్400 బైక్స్

ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో పల్సర్ ఎస్ఎస్400 బైక్ ఆవిష్కరణ.

ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో పల్సర్ సిఎస్400 బైక్ ఆవిష్కరణ.

More from DriveSpark

Article Published On: Wednesday, February 5, 2014, 14:56 [IST]
English summary
Bajaj Auto has unveiled two new performance bikes at Delhi Auto Expo 2014. Take a look at the Pulsar CS 400 and Pulsar SS400 bikes through pics.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+