ఆగస్ట్ 11న బజాజ్ డిస్కవర్ 150ఎస్ విడుదల

బజాజ్ ఆటో 150సీసీ సెగ్మెంట్లో ఓ 'బ్లాక్‌బస్టర్ ఉత్పత్తి'ని విడుదల చేయనున్నట్లు ఇదివరకు ప్రకటించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, ఈనెల 11వ తేదీన బజాజ్ ఓ సరికొత్త మార్కెట్లో విడుదల చేయనుంది. ఈ బ్లాక్ బస్టర్ ప్రోడక్ట్ మరేదో కాదో, అదే బజాజ్ డిస్కవర్ 150ఎస్. డిస్కవర్ బ్రాండ్‌ను విస్తరించే దిశలో భాగంగా, కంపెనీ ఈ కొత్త 150సీసీ బైక్‌ను విడుదల చేస్తోంది.

ఇది కూడా చదవండి: హీరో ప్యాషన్ ప్రో టిఆర్ డిటేల్స్

ఈ కొత్త డిస్కవర్ 150ఎస్ ప్రస్తుతం డిస్కవర్ రేంజ్‌లో లభిస్తున్న మోటార్‌సైకిళ్లలో కెల్లా అత్యంత పవర్‌ఫుల్ మరియు ప్రీమియం వెర్షన్‌గా ఉండనుంది. అయితే, దీని ధరను అందుబాటులో ఉంచేందుకు గాను ప్రస్తుత డిస్కవర్ రేంజ్ బైక్‌లలో ఉపయోగిస్తున్న విడిభాగాలలో కొన్నింటిని ఇందులో కూడా ఉపయోగించనున్నారు. ప్రత్యేకించి డిస్కవర్ 125ఎస్‌టి మోడల్‌లో డిజైన్ ఫీచర్లను ఇందులో గమనించవచ్చు.

ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న పల్సర్ 150 బైక్‌కు దిగువన అత్యంత సరసమైన ధరకే ఈ డిస్కవర్ 150సీసీ బైక్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇంజన్ విషయానికి వస్తే.. ఇందులో కొత్త 4-వాల్వ్, 150సీసీ, సింగిల్ సిలిండర్, డిసిఎస్-ఐ ఇంజన్‌ను ఉపయోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ ఇంజన్ గరిష్టంగా 14 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

Discover 150S

More from DriveSpark

Article Published On: Friday, August 1, 2014, 16:37 [IST]
English summary
Indian two wheeler giant Bajaj will be launching a new motorcycle to its Discover range on the 11th of August, 2014. The manufacturer will be launching a Discover 150S model, its dealers have begun accepting bookings.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+