బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ నైన్టీ: మోడ్రన్ రెట్రో స్పోర్ట్స్ బైక్
జర్మన్ లగ్జరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ ఓ అధునాతన స్పోర్ట్స్ బైక్‌ను అభివృద్ధి చేసింది. 'కాన్సెప్ట్ నైన్టీ' పేరుతో కంపెనీ ఆవిష్కరించిన ఈ మోడ్రన్ స్పోర్ట్స్ బైక్‌ను ఆర్90ఎస్ మోడల్‌ను ఆధారంగా చేసుకొని తయారు చేశారు. గడచిన సంవత్సరం జరిగిన ఈఐసిఎమ్ఏ కార్యక్రమంలో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ తొలిసారిగా ఈ కాన్సెప్ట్ నైన్టీని ప్రకటించింది.
కంపెనీ తమ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఈ ఆధునిక స్పోర్ట్స్ బైక్‌ను అభివృద్ధి చేసింది. బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ 90 ఏళ్లను సూచించేలా ఈ బైక్‌కు కాన్సెప్ట్ నైన్టీ అనే పేరును పెట్టారు. కస్టమ్ బైక్ బిల్డర్ రోలాండ్ శాండ్స్ డిజైన్స్ సహకారంతో బిఎమ్‌డబ్ల్యూ మోటారాడ్ డిజైన్ స్టూడియో జతకట్టి ఈ కాన్సెప్ట్ నైన్టీ బైక్‌ను సృష్టించారు. ఐకానిక్ ఆర్90ఎస్ స్పోర్ట్స్ బైక్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది కాన్సెప్ట్ నైన్టీ బైక్‌ను మోడ్రన్ స్టయిల్‌లో డిజైన్ చేశారు.
ఆర్90ఎస్ బైక్ నుంచి స్ఫూర్తి పొందిన బేసిక్ షేప్, డేటోనా ఆరెంజ్ కలర్, హెడ్‌లైట్స్ డిజైన్‌లను కాన్సెప్ట్ నైన్టీలో గమనించవచ్చు. అయితే పెద్ద హ్యాలోజన్ బల్బుల స్థానంలో ఎల్ఈడి లైట్లను అమర్చారు. స్పీడోమీటర్, టాకోమీటర్‌లతో కూడిన రెండు అనలాగ్ డైల్స్‌తో పాటుగా డిజిటల్ డిస్‌ప్లేతో కూడిన ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌ను ఈ కాన్సెప్ట్ నైన్టీలో చూడొచ్చు.
అంతేకాకుండా, ఈ బైక్‌కు ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) వంటి అధునాతన ఫీచర్లను కూడా జోడించారు. మరి ఈ బిఎమ్‌డబ్ల్యూ కాన్సెప్ట్ నైన్టీ మోడ్రన్ స్పోర్ట్స్ బైక్‌పై ఓ కన్నేసొద్దాం రండి..!

Click it and Unblock the Notifications