మోటో గుజ్జి బెల్లాజియో బైక్‌కు బుకింగ్స్ ప్రారంభం

By Ravi

ఇటాలియన్ ఆటోమొబైల్ కంపెనీ పియాజ్జియోకు చెందిన ప్రీమియం మోటార్‍‌సైకిల్ బ్రాండ్ 'మోటో గుజ్జి' (Moto Guzzi) గడచిన డిసెంబర్ నెలలో తమ తొలి బైక్ 'గ్రిసో 1200 8వి' కోసం భారత్‌లో బుకింగ్‌లను ప్రారంభించిన సంగతి తెలిసినదే. కాగా.. మోటో గుజ్జి ఇప్పుడు తాజాగా తమ రెండవ బైక్ 'బెల్లాజియో' (Bellagio) కోసం బుకింగ్‌లను ప్రారంభించింది. భారత్‌లో ఇప్పటికే తమ ఆప్రిలియా టూవీలర్ బ్రాండ్‌‌ను అందిస్తున్న పియోజ్జియో మోటో గుజ్జి బ్రాండ్ కోసం గుర్గావ్‌లో ఓ షోరూమ్‌ను కూడా ప్రారంభించింది.

మోటో గుజ్జి బెల్లాజియో బైక్‌లో శక్తివంతమైన 935సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7200 ఆర్‌పిఎమ్ వద్ద 74 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 79.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. భారత మార్కెట్లో ఈ సూపర్‌బైక్ ధర రూ.15.2 లక్షలు (ఎక్స్-షోరూమ్, గుర్గావ్)గా ఉంది. గుర్గావ్ డీలర్‌షిప్‌లో బెల్లాజియో బైక్‌కు బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. ఈ బైక్‌కు 6 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది. ప్రస్తుతానికి ఇది నలుపు రంగులో మాత్రమే లభ్యమవుతుంది.

మోటో గుజ్జి గ్రిసో 1200 (Moto Guzzi Griso 1200) బైక్ విషయానికి వస్తే ఇందులో 1200లో శక్తివంతమైన 1151సీసీ ఫోర్-స్ట్రోక్ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 110 హార్స్ పవర్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

మోటో గుజ్జి బెల్లాజియో

మోటో గుజ్జి బెల్లాజియో

ఇటాలియన్ ఆటోమొబైల్ కంపెనీ పియాజ్జియోకు చెందిన ప్రీమియం మోటార్‍‌సైకిల్ బ్రాండ్ 'మోటో గుజ్జి' (Moto Guzzi) గడచిన డిసెంబర్ నెలలో తమ తొలి బైక్ 'గ్రిసో 1200 8వి' కోసం భారత్‌లో బుకింగ్‌లను ప్రారంభించిన సంగతి తెలిసినదే. కాగా.. మోటో గుజ్జి ఇప్పుడు తాజాగా తమ రెండవ బైక్ 'బెల్లాజియో' (Bellagio) కోసం బుకింగ్‌లను ప్రారంభించింది.

మోటో గుజ్జి బెల్లాజియో

మోటో గుజ్జి బెల్లాజియో

మోటో గుజ్జి బెల్లాజియో బైక్‌లో శక్తివంతమైన 935సీసీ ఇంజన్‌ను ఉపయోగించారు.

మోటో గుజ్జి బెల్లాజియో

మోటో గుజ్జి బెల్లాజియో

ఇది గరిష్టంగా 7200 ఆర్‌పిఎమ్ వద్ద 74 బిహెచ్‌పిల శక్తిని, 6000 ఆర్‌పిఎమ్ వద్ద 79.5 ఎన్ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది.

మోటో గుజ్జి బెల్లాజియో

మోటో గుజ్జి బెల్లాజియో

భారత మార్కెట్లో ఈ సూపర్‌బైక్ ధర రూ.15.2 లక్షలు (ఎక్స్-షోరూమ్, గుర్గావ్)గా ఉంది.

మోటో గుజ్జి బెల్లాజియో

మోటో గుజ్జి బెల్లాజియో

గుర్గావ్ డీలర్‌షిప్‌లో బెల్లాజియో బైక్‌కు బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు.

మోటో గుజ్జి బెల్లాజియో

మోటో గుజ్జి బెల్లాజియో

ఈ బైక్‌కు 6 వారాల వెయిటింగ్ పీరియడ్ ఉంది.

మోటో గుజ్జి బెల్లాజియో

మోటో గుజ్జి బెల్లాజియో

ప్రస్తుతానికి ఇది నలుపు రంగులో మాత్రమే లభ్యమవుతుంది.

మోటో గుజ్జి గ్రిసో

మోటో గుజ్జి గ్రిసో

మోటో గుజ్జి గ్రిసో 1200 (Moto Guzzi Griso 1200) బైక్ విషయానికి వస్తే ఇందులో 1200లో శక్తివంతమైన 1151సీసీ ఫోర్-స్ట్రోక్ వి-ట్విన్ ఇంజన్‌ను ఉపయోగించారు.

మోటో గుజ్జి గ్రిసో

మోటో గుజ్జి గ్రిసో

ఇది గరిష్టంగా 7500 ఆర్‌పిఎమ్ వద్ద 110 హార్స్ పవర్‌ల శక్తిని విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.

మోటో గుజ్జి గ్రిసో

మోటో గుజ్జి గ్రిసో

మోటో గుజ్జి గ్రిసో

మోటో గుజ్జి గ్రిసో

మోటో గుజ్జి గ్రిసో

మోటో గుజ్జి గ్రిసో

మోటో గుజ్జి బెల్లాజియో

మోటో గుజ్జి బెల్లాజియో

Most Read Articles

English summary
After the successful launch of Griso 1200 8V model late last year, Moto Guzzi has now added the Bellagio to its Indian line-up. Moto Guzzi Bellagio is powered by A 935cc, four-stroke, transverse-mounted engine which produces 74Bhp peak power at 7200rpm and 79Nm peak torque at 6000rpm. The Bellagio is priced at Rs 15.2 lakh (ex-showroom, Gurgaon).
Story first published: Friday, March 15, 2013, 11:59 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X