సరికొత్త 2014 'జిటి250ఆర్' బైక్‌ను విడుదల చేసిన హ్యోసంగ్

By Ravi

డిఎస్‌కె హ్యోసంగ్ దేశీయ విపణిలో విక్రయిస్తున్న జిటి250ఆర్ స్పోర్ట్స్ బైక్‌లో ఓ కొత్త అప్‌‌గ్రేడెడ్ వెర్షన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ 2014 వెర్షన్ హ్యోసంగ్ జిటి250ఆర్ బైక్ కొత్త కలర్ ఆప్షన్లతో పాటుగా, మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే కొద్దిపాటి మార్పుల చేర్పులతో లభ్యం కానుంది. ఇదివరకటి జిటి250ఆర్ కన్నా ఈ కొత్త 2014 జిటి250ఆర్ బైక్ మరింత స్టయిలిష్‌గా ట్రెండీగా కనిపిస్తుంది.

ఇది కూడా చదవండి: 2014 హీరో ప్లెజర్ స్కూటర్ విడుదల

ఇది చూడటానికి ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న హ్యోసంగ్ జిటి650ఆర్ మాదిరిగా అనిపిస్తుంది. దేశీయ విపణిలో ఈ కొత్త 2014 వెర్షన్ హ్యోసంగ్ జిటి250ఆర్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.2.76 లక్షలు (ఎఖ్స్-షోరూమ్, పూనే)గా ఉంది. ఈ కొత్త బైక్‌లో కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్ తప్ప మెకానికల్ అప్‌గ్రేడ్స్ లేవు. ఆ మార్పులు చేర్పుల వివరాలేంటో ఈ ఫోటో ఫీచర్‌‌లో తెలుసుకుందాం రండి.

2014 హ్యోసంగ్ జిటి250ఆర్ విడుదల

ఫ్రెష్ లుక్ అండ్ ఫీల్‌నిచ్చేలా కొత్త హ్యోసంగ్ జిటి250ఆర్ బైక్‌ను అప్‌గ్రేడ్ చేశారు. మార్కెట్లో దీని ధర రూ.2.76 లక్షలు (ఎఖ్స్-షోరూమ్, పూనే)గా ఉంది.

2014 హ్యోసంగ్ జిటి250ఆర్ విడుదల

కొత్త హ్యోసంగ్ జిటి250ఆర్ బైక్‌లో మైనర్ కాస్మోటిక్ మార్పులు ఉన్నాయి. కానీ ఇంజన్ పరంగా మాత్రం ఇందులో మార్పు లేదు. ఇదవరకటి ఇంజన్‌నే ఇందులో ఉపయోగించారు.

2014 హ్యోసంగ్ జిటి250ఆర్ విడుదల

కానీ, కొత్త జిటి250ఆర్ బైక్‌లో పాత వెర్షన్ సైలెన్సర్‌ను అలానే ఉంచారు (అప్‌డేట్ చేసి ఉంటే బాగుండేది). మునుపటి వెర్షన్‌తో పోల్చుకుంటే, ఈ కొత్త బైక్ లుక్ అండ్ ఫీల్ బాగుందనిపిస్తుంది.

2014 హ్యోసంగ్ జిటి250ఆర్ విడుదల

కొత్త 2014 హ్యోసంగ్ జిటి250ఆర్ బైక్‌లో నాణ్యమైన ప్లాస్టిక్స్‌ను ఉపయోగించారు. దీని ఫిట్ అండ్ ఫినిష్ నీట్‌గా ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, April 2, 2014, 17:29 [IST]
English summary
DSK Hyosung India has given it quarter litre bike, GT250R a facelift. They will also offer the 2014 bike with new color schemes. The new GT250R from DSK Hyosung has been priced at Rs. 2,76,000 ex-showroom Pune.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+