ది మోస్ట్ బ్యూటిఫుల్ బైక్ 'డ్యుకాటి స్క్రాంబ్లర్'

By Ravi

ఈ ఫొటోలో కనిపిస్తున్న బైక్‌ని చూశారా..! ఇటీవలే ముగిసిన 2014 ఈఐసిఎమ్ఏ షోలో ఇది అత్యంత సుందరమైన బైక్ అవార్డును దక్కించుకుంది. ఈ బైక్ పేరు డ్యుకాటి స్క్రాంబ్లర్. ఇటాలియన్ మోటార్‌సైకిల్ కంపెనీ డ్యుకాటి తయారు చేసిన బైక్ ఇది.

ఇటాలియన్ మ్యాగజైన్ మోటోసిస్లిమో ప్రతి ఏటా నిర్వహించినట్లుగానే ఈ ఏడాది కూడా నిర్వహించిన పోల్‌లో దాదాపు 43 శాతం మంది (10,000 మందికి పైగా) అభిమానులు ఈ క్లాసిక్ ఇటాలియన్ మోటార్‌సైకిల్‌కు నేరుగా మరియు వెబ్‌సైట్ ద్వారా వోట్ వేశారు.

ఈ కొత్త డ్యుకాటి స్క్రాంబ్లర్ మోటార్‌సైకిల్ వచ్చే ఏడాది జనవరి నుంచి కస్టమర్లకు అందుబాటులోకి రానుంది. ఈ బైక్‌లో ఎయిర్-కూల్డ్, ట్విన్-సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 75 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. క్లాసిక్ లుక్, మోడ్రన్ టెక్‌తో తయారు చేసిన ఈ మోస్ట్ బ్యూటిఫుల్ బైక్ ఫొటోలను మీరు కూడా చూసేయండి.


Ducati Scrambler

More from DriveSpark

Article Published On: Thursday, November 13, 2014, 10:01 [IST]
English summary
The newest Scrambler made by Ducati was awarded the "Most Beautiful Bike" at EICMA 2014. This decision was made by more than 43 percent of fans who took part in the competition organised by an Italian magazine called ‘Motociclismo' every year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+