కొన్ని మోటార్‌సైకిళ్లను ధరలను తగ్గించిన హ్యార్లీ డేవిడ్‌సన్

By Ravi

అమెరికాకు చెందిన ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ 'హ్యార్లీ డేవిడ్‌సన్ ఇండియా' దేశీయ విపణిలో అందిస్తున్న కొన్ని మోడళ్ల ధరలను గణనీయంగా తగ్గించింది. భారత మార్కెట్లో ఈ కంపెనీ అందిస్తున్న ఫ్యాట్‌బాయ్, ఫ్యాట్‌బాయ్ స్పెషల్ ఎడిషన్, హెరిటేజ్ క్లాసిక్ మోటార్‌సైకిళ్లపై రూ.5.5 లక్షల వరకూ ధరలను తగ్గించింది. తాజా తగ్గింపు తర్వాత ఈ మూడు మోడళ్ల ధరలు ఇలా ఉన్నాయి:

  • హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్ - రూ.14.50 లక్షలు
  • హ్యార్లీ డేవిడ్‌సన్ ఫ్యాట్‌బాయ్ స్పెషల్ ఎడిషన్ - రూ.15.60 లక్షలు
  • హ్యార్లీ డేవిడ్‌సన్ హెరిటేజ్ క్లాసిక్ - రూ.16.25 లక్షలు

ఈ మోడళ్లపై ఇంత భారీ మొత్తంలో ధర తగ్గించడం వెనక ఉన్న ప్రధానం కారణం ఏంటంటే, ప్రస్తుతం హ్యార్లీ డేవిడ్‌సన్ ఈ మూడు మోటార్‌సైకిళ్లను హర్యానాలోని బవాల్‌లో ఉన్న అసెంబ్లింగ్ కేంద్రంలో వీటిని అసెంబ్లింగ్ చేస్తుండటమే ఈ ధర తగ్గింపు కారణం.

ఇప్పటి వరకూ హ్యార్లీ డేవిడ్‌సన్ తమ ఫ్యాట్‌బాయ్, ఫ్యాట్‌బాయ్ స్పెషల్ ఎడిషన్, హెరిటేజ్ క్లాసిక్ మోటార్‌సైకిళ్లను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో ఇండియాకు దిగుమతి చేసుకొని విక్రయిస్తుండటం వలన వీటి ధర కూడా అధికంగా ఉండేది. అయితే, ప్రస్తుతం వీటి విడిభాగాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకొని ఇక్కడే అసెంబ్లింగ్ చేస్తున్న కారణంగా వీటి ఉత్పాదక వ్యయం తగ్గటంతో కంపెనీ వీటి ధరలను కూడా తగ్గించింది.

హ్యార్లీ డేవిడ్‌సన్

హ్యార్లీ డేవిడ్‌సన్

ఫ్యాట్‌బాయ్

హ్యార్లీ డేవిడ్‌సన్

హ్యార్లీ డేవిడ్‌సన్

ఫ్యాట్‌బాయ్ స్పెషల్ ఎడిషన్

హ్యార్లీ డేవిడ్‌సన్

హ్యార్లీ డేవిడ్‌సన్

హెరిటేజ్ క్లాసిక్

హ్యార్లీ డేవిడ్‌సన్

హ్యార్లీ డేవిడ్‌సన్

ఫ్యాట్‌బాయ్ స్పెషల్

హ్యార్లీ డేవిడ్‌సన్

హ్యార్లీ డేవిడ్‌సన్

ఫ్యాట్‌బాయ్ స్పెషల్

More from DriveSpark

Article Published On: Thursday, February 28, 2013, 15:59 [IST]
English summary
US based cult motorcycle manufacturer Harley Davidson India has slashed the prices of Fatboy, Fatboy Special edition and Heritage Classic by Rs 5.5 Lac. The new prices of these bikes in India includes Rs 14.5 Lac, Rs 15.60 Lac and Rs 16.25 Lac - each cut by apprx. 5 Lac. The reason behind this massive price cut is that these bikes will now be assembled in India at its plant in Bawal via the CKD route.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+