భారత్‌లో ఐదు కొత్త మోడళ్లను విడుదల చేసిన కవాసకి

By Ravi

జపనీస్ బైక్ మేకర్ కవాసకి భారత మార్కెట్లో ఐదు కొత్త మోటార్‌సైకిళ్లను మార్కెట్లో విడుదల చేసింది. అంతర్జాతీయంగా కవాసకి విక్రయిస్తున్న ఐదు పాపులర్ మోడళ్లను బెంగుళూరులోని కివ్రాజ్ గ్రూప్ సహకారంతో కవాసకి దక్షిణ భారతదేశంలో వీటిని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇందులో 800సీసీ నుంచి 1400సీసీ వరకు బైక్స్ ఉన్నాయి.

జెడ్ సిరీస్ మరియుయ నిన్జా సిరీస్ బైక్‌లను భారత్‌లో ప్రవేశపెట్టారు. ఇందులో నిన్జా జెడ్ఎక్స్14ఆర్, నిన్జా జెడ్ఎక్స్10ఆర్, నిన్జా 1000, జెడ్1000 మరియు జెడ్ 800 మోడళ్లున్నాయి. వీటి ధరలు, ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

కవాసకి నిన్జా జెడ్ఎక్స్14ఆర్

కవాసకి నిన్జా జెడ్ఎక్స్14ఆర్

ఇంజన్: 1441సీసీ, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ 4-సిలిండర్

గరిష్ట టార్క్: 162.5 Nm @ 7,500 rpm

గరిష్ట పవర్: 210 bhp

ధర: రూ. 17,15,802 (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

కవాసకి నిన్జా జెడ్ఎక్స్10ఆర్

కవాసకి నిన్జా జెడ్ఎక్స్10ఆర్

ఇంజన్: 998సీసీ, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ 4-సిలిండర్

గరిష్ట టార్క్: 112 Nm @ 11,500 rpm

గరిష్ట పవర్: 200 bhp

ధర: రూ. 15,96,461 (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

కవాసకి నిన్జా 1000

కవాసకి నిన్జా 1000

ఇంజన్: 1043సీసీ, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ 4-సిలిండర్

గరిష్ట టార్క్: 100 Nm @ 8,800 rpm

గరిష్ట పవర్: 138 bhp

ధర: రూ. 12,74,613 (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

కవాసకి జెడ్1000

కవాసకి జెడ్1000

ఇంజన్: 1043సీసీ, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ 4-సిలిండర్

గరిష్ట టార్క్: 111 Nm @ 7,300 rpm

గరిష్ట పవర్: 142 bhp

ధర: రూ. 12,74,613 (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

కవాసకి జెడ్800

కవాసకి జెడ్800

ఇంజన్: 806సీసీ, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్ 4-సిలిండర్

గరిష్ట టార్క్: 83 Nm @ 7,300 rpm

గరిష్ట పవర్: 113 bhp

ధర: రూ. 8,30,249 (ఎక్స్-షోరూమ్, బెంగుళూరు)

More from DriveSpark

Article Published On: Thursday, July 3, 2014, 8:57 [IST]
English summary
Kawasaki has launched five new models in India. The Japanese motorcycle manufacturer launched five of their internationally sold bikes in association with Khivraj Group in Bangalore. The new bikes range from 800cc to 1400cc.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+