ఇండోనేషియాలో జెడ్250 స్ట్రీట్ బైక్‌ను విడుదల చేసిన కవాసకి

By Ravi

జపనీస్ టూవీలర్ కంపెనీ కవాసకి ఓ సరికొత్త స్ట్రీట్ మోటార్‌సైకిల్‌ను గ్లోబల్ మార్కెట్లకు పరిచయం చేసింది. కవాసకి అందిస్తున్న సూపర్‌బైక్‌లు జెడ్1000, జెడ్800 మోడళ్ల నుంచి స్ఫూర్తి పొంది డిజైన్ చేసిన జెడ్250 స్ట్రీట్ ఫైటర్‌ను కవాసకి ఇండినేషియా మార్కెట్లలో విడుదల చేసింది. ఇది కంపెనీ అందిస్తున్న కవాసకి నిన్జా 250ఆర్ నేక్డ్ వెర్షన్ (హోండా సిబిఆర్150ఆర్ బైక్‌కి నేక్డ్ వెర్షన్ హోండా సిబి150ఆర్ మాదిరిగా అన్నమాట).

రెగ్యులర్ వెర్షన్లతో పోల్చుకుంటే ఈ స్ట్రీట్ మోటార్‌సైకిళ్లకు బాడీ ప్యానెల్స్ తక్కువగా ఉండి, సన్నటి డిజైన్‌తో స్టయిలిష్ లుక్‌‌ను కలిగి ఉంటాయి. లేటెస్ట్ కవాసకి జెడ్250 స్ట్రీట్ ఫైటర్ మోటార్‌సైకిల్‌లో శక్తివంతమైన ఫోర్ స్ట్రోక్ 249సీసీ, లిక్విడ్-కూల్డ్, ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 33 బిహెచ్‌పిల శక్తిని, 22 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది.

కొత్త 2013 కవాసకి నిన్జా 250ఆర్ బైక్‌లో ఉపయోగించిన డిజిటల్ స్పీడోమీటర్, అనలాగ్ టాకోమీటర్లనే ఈ నేక్డ్ వెర్షన్‌లోను ఉపయోగించారు. అలాగే, నిన్జా 250ఆర్ బైక్‌లో ఉపయోగించిన ఇంజన్‌, ఫ్రేమ్, ఫ్రంట్ అండ్ రియర్ సస్పెన్షన్స్ మరియు ఫైవ్-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను కవాసకి జెడ్250 బైక్‌లోను ఉపయోగించారు. నిన్జా 25ఆర్‌తో పోల్చుకుంటే జెడ్250 బైక్ బరువు సుమారు 4 కేజీలు తక్కువగా ఉంటుంది.

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌

కవాసకి జెడ్250 స్ట్రీట్ బైక్‌


ప్రస్తుతానికి ఈ బైక్‌ ఇండియాలో విడులయ్యే సూచనలు కనిపించడం లేదు. అయితే, కొత్తగా మార్కెట్లోకి రానున్న పల్సర్ 375, కెటిఎమ్ డ్యూక్ 390 ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న హోండా సిబిఆర్250ఆర్ మోటార్‌సైకిళ్లను దృష్టిలో ఉంచుకొని కవాసకి తమ జెడ్250 స్ట్రీట్ బైక్‌ను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మీరేమంటారు..?

More from DriveSpark

Article Published On: Friday, February 1, 2013, 17:00 [IST]
English summary
Japanese two-wheeler manufacturer Kawasaki has launched the all-new Z250 street fighter motorcycle in Indonesia. The Kawasaki Z250 is a naked version of the Kawasaki Ninja 250R. It is powered by a four-stroke, 249cc, twin-cylinder, liquid-cooled and fuel-injected engine mated to a six-speed gearbox which generates 33 Bhp of peak power and 22 Nm of peak torque.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+