కెటిఎమ్ 390 డ్యూక్ విడుదల: ధర, ఫీచర్లు

By Ravi

స్పోర్ట్స్ బైక్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కెటిఎమ్ 390 డ్యూక్' బైక్‌ను బజాజ్ ఆటో నేడు మార్కెట్లో విడుదల చేసింది. ఏబిఎస్, మెట్‌జెలెర్ టైర్స్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం అల్లాయ్ వీల్స్, సాటిలేని పవర్‌లతో ఇది రేసింగ్, సిటీ, హైవే రైడ్‌ల కోసం చక్కగా సరిపోతుంది. ఈ బైక్‌లో ఉపయోగించిన 373.2సీసీ ఇంజన్ గరిష్టంగా 43.5 పిఎస్‌ల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో జతచేయబడి ఉంటుంది.

భారతదేశంలోనే ఇది తొలి మిడ్-సైజ్ స్పోర్ట్స్ బైక్ కావటం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న 71 ఎక్స్‌క్లూజివ్ షోరూమ్స్, సర్వీస్ సెంటర్ల ద్వారా 390 డ్యూక్ లభ్యం కానుంది. దీని పవర్ టు రేషియో (పిటిడబ్ల్యూ) టన్నుకు 300 పిఎస్‌లు. ఈ పిటిడబ్ల్యూతో ఇది సాటిలేని పికప్‌ను, గరిష్ట వేగాన్ని ఆఫర్ చేస్తుంది. పవర్‌ఫుల్ ఇంజన్, లైట్ వెయిట్ మరియు ఈజీ హ్యాండ్లింగ్ ఫీచర్లతో కూడిన 390 డ్యూక్ ప్రొఫెషనల్ రైడర్లకు అలాగే స్పోర్టీ రైడ్ కోరుకునే వారికి సరిపోతుందని బజాజ్ ప్రోబైకింగ్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ నంది తెలిపారు.

భారతీయ రోడ్లకు అనుగుణంగా ఈ బైక్ సస్పెన్షన్‌ను ట్యూన్ చేశారు. ముందు వైపు 300 మి.మీ. డిస్క్ బ్రేక్, వెనుక వైపు 230 మి.మీ. డిస్క్ బ్రేక్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), 145 కిలోల బరువు, మెట్‌జెలెర్ స్పోర్టెక్ ఎమ్5 టైర్లు, స్పోర్టీ డిజైన్ వంటి ప్రధాన ఫీచర్లు కెటిఎమ్ 390 డ్యూక్ బైక్ సొంతం. భారత మార్కెట్లో కెటిఎమ్ 390 డ్యూక్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.1.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ బైక్ కోసం బుకింగ్‌లను జూన్ 26, 2013 నుంచి ప్రారంభించనున్నారు.

కెటిఎమ్ 390 డ్యూక్ విడుదల

స్పోర్ట్స్ బైక్ ప్రియులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'కెటిఎమ్ 390 డ్యూక్' బైక్‌ను బజాజ్ ఆటో నేడు మార్కెట్లో విడుదల చేసింది.

కెటిఎమ్ 390 డ్యూక్

ఏబిఎస్, మెట్‌జెలెర్ టైర్స్, అల్యూమినియం స్వింగ్ ఆర్మ్, అల్యూమినియం అల్లాయ్ వీల్స్, సాటిలేని పవర్‌లతో ఇది రేసింగ్, సిటీ, హైవే రైడ్‌ల కోసం చక్కగా సరిపోతుంది.

కెటిఎమ్ 390 డ్యూక్

ఈ బైక్‌లో ఉపయోగించిన 373.2సీసీ ఇంజన్ గరిష్టంగా 43.5 పిఎస్‌ల శక్తిని, 35 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ ట్రాన్సిమిషన్ (గేర్ బాక్స్)తో జతచేయబడి ఉంటుంది.

కెటిఎమ్ 390 డ్యూక్

దీని పవర్ టు రేషియో (పిటిడబ్ల్యూ) టన్నుకు 300 పిఎస్‌లు. ఈ పిటిడబ్ల్యూతో ఇది సాటిలేని పికప్‌ను, గరిష్ట వేగాన్ని ఆఫర్ చేస్తుంది.

కెటిఎమ్ 390 డ్యూక్

పవర్‌ఫుల్ ఇంజన్, లైట్ వెయిట్ మరియు ఈజీ హ్యాండ్లింగ్ ఫీచర్లతో కూడిన 390 డ్యూక్ ప్రొఫెషనల్ రైడర్లకు అలాగే స్పోర్టీ రైడ్ కోరుకునే వారికి సరిపోతుంది.

కెటిఎమ్ 390 డ్యూక్

ముందు వైపు 300 మి.మీ. డిస్క్ బ్రేక్, వెనుక వైపు 230 మి.మీ. డిస్క్ బ్రేక్, ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్)

కెటిఎమ్ 390 డ్యూక్

స్పోర్టీ డిజైన్

కెటిఎమ్ 390 డ్యూక్

లైట్‌వెయిట్ (145 కిలోలు)

కెటిఎమ్ 390 డ్యూక్

మెట్‌జెలెర్ స్పోర్టెక్ ఎమ్5 టైర్లు

కెటిఎమ్ 390 డ్యూక్

భారత మార్కెట్లో కెటిఎమ్ 390 డ్యూక్ స్పోర్ట్స్ బైక్ ధర రూ.1.80 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది.

కెటిఎమ్ 390 డ్యూక్

ఈ బైక్ కోసం బుకింగ్‌లను జూన్ 26, 2013 నుంచి ప్రారంభించనున్నారు.

కెటిఎమ్ 390 డ్యూక్

భారతీయ రోడ్లకు అనుగుణంగా ఈ బైక్ సస్పెన్షన్‌ను ట్యూన్ చేశారు.

కెటిఎమ్ 390 డ్యూక్
కెటిఎమ్ 390 డ్యూక్
కెటిఎమ్ 390 డ్యూక్
కెటిఎమ్ 390 డ్యూక్
కెటిఎమ్ 390 డ్యూక్

More from DriveSpark

Article Published On: Tuesday, June 25, 2013, 14:33 [IST]
English summary
Bajaj Auto Ltd., today announced the launch of the highly anticipated, KTM 390 Duke. The KTM 390 Duke has been launched at an introductory price of Rs. 1.80 Lacs- Ex Showroom Delhi. Bookings for the bike would commence from 26th June 2013.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+