ఫొటోలు: ఎమ్‌వి అగస్టా డ్రాగ్‌స్టర్ 800 ఆర్ఆర్ ఆవిష్కరణ

By Ravi

ఇటాలియన్ సూపర్‌బైక్ కంపెనీ ఎమ్‌వి అగస్టా ఆఫర్ చేస్తున్న అల్టిమేట్ బైక్‌లకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ ఉంది. స్వేచ్ఛకు చిహ్నం మోటార్‌సైకిల్‌గా అభివర్ణించే ఎమ్‌వి అగస్టా తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని మరింత విస్తరించుకుంటోంది.

ఎమ్‌వి అగస్టా నుంచి త్వరలో అందుబాటులోకి రానున్న సరికొత్త ఆల్ట్రా-డైనమిక్ రోడ్ పెర్ఫార్మెన్స్ మోటార్‌సైకిల్ పేరు 'డ్రాగ్‌స్టర్ 800 ఆర్ఆర్' (Dragster 800 RR). వచ్చే నెల ఇటలీలోని మిలాన్‌లో జరగనున్న ఈఐసిఎమ్ఏ మోటార్‌సైకిల్ షోలో దీనిని ఆవిష్కరించనున్నారు.

ఈ నేపథ్యంలో, ఎమ్‌వి అగస్టా తమ సరికొత్త డ్రాగ్‌స్టర్ 800 ఆర్ఆర్ బైక్‌కి సంబంధించిన అఫీషియల్ ఫొటోలను, వీడియోని విడుదల చేసింది. వైర్-స్పోక్డ్ అల్లాయ్ వీల్స్, క్యాండీ రెడ్ ఆనోడైజ్డ్ మార్జూచ్చి ఫోర్క్స్, స్టీరింగ్ డ్యాంపర్ మరియు రెడ్ అండ్ వైట్ లేదా రెడ్ అండ్ బ్లాక్ పెయింట్ స్కీమ్స్ ఇందులో ప్రధానంగా చెప్పుకోదగిన మార్పులు.

మిగతాదంతా బ్రూటల్ 800 డ్రాగ్‌స్టర్ (125 హార్స్ పవర్) మాదిరిగానే ఉంటుంది. ఈ కొత్త బైక్‌కి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈలోపుగా ఫొటోలను, వీడియోలను చూసేయండి.

ఈ కొత్త ఎమ్‌వి అగస్టా డ్రాగ్‌స్టర్ 800ఆర్ఆర్ ఫొటోలను, వీడియోలను ఈ క్రింది సెక్షన్‌లో వీక్షించవచ్చు.

Agusta Dragster 800 RR

ఎమ్‌వి అగస్టా డ్రాగ్‌స్టర్ 800ఆర్ఆర్ వీడియో
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Mb0YZKXKvOI?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>

More from DriveSpark

Article Published On: Thursday, October 23, 2014, 16:29 [IST]
English summary
MV Agusta continues to expand its motorcycle range. The next ultra-dynamic road performance motorcycle from the house of Varese is the Dragster 800 RR, which is due to be officially unveiled at the EICMA motorcycle show in Milan, Italy, on November 3, 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+