సరికొత్త బుల్లెట్ 500ను ఆవిష్కరించిన రాయల్ ఎన్‌ఫీల్డ్

By Ravi

ఇండియన్ హ్యార్లీ డేవిడ్‌సన్‌గా పేరొందిన రాయల్ ఎన్‌ఫీల్డ్ త్వరలో ఓ సరికొత్త బుల్లెట్ సిరీస్ బైక్‌ను విడుదల చేయనున్నట్లు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఇది వరకటి కథనంలో ప్రచురించిన సంగతి తెలిసినదే. ఈ నేపథ్యంలో, రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఈ సరికొత్త బుల్లెట్ 500 మోటార్‌సైకిల్‌ను సాఫ్ట్ లాంచ్ చేసింది. అతి త్వరలోనే ఈ క్లాసిక్ లుక్ బుల్లెట్ వాణిజ్యపరంగా మార్కెట్లో అందుబాటులోకి రానుంది.

ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న బుల్లెట్ ఈఎఫ్ఐకు ఫేస్‌లిఫ్ట్ వెర్షనే ఈ కొత్త బుల్లెట్ 500. ఇందులో ఇంజన్‌కు ఇంధనం సరఫరా చేయటానికి ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజక్షన్ సిస్టమ్‌కు బదులు కార్బురేటర్‌ను ఉపయోగించారు. అంతేకాకుండా ఇది సరికొత్త "అడవి పచ్చ రంగు" (ఫారెస్ట్ గ్రీన్ కలర్)లో లభ్యమవుతుంది.

పిలియన్ రైడర్ (వెనుక కూర్చునే ప్రయాణికుడి) కోసం కుషన్డ్ గ్రాబ్ రెయిల్, ట్రెడిషనల్ సీట్, ట్యాంక్‌పై అమర్చిన గోల్డ్ అండ్ సిల్వర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ వింగ్డ్ బ్యాడ్జ్, హెడ్‌ల్యాంప్‌కు పైభాగంలో అమర్చిన ట్విన్ పైలట్ ల్యాంప్స్, రియర్ వింటేజ్ టెయిల్ ల్యాంప్ వంటి మార్పులను ఈ కొత్త బైక్‌లో గమనించవచ్చు. దీని ధర, విడుదల మరియు ఇతర వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించాల్సి ఉంది. ఈ లోపుగా కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 500 మోటార్‌సైకిల్‌పై ఓ కన్నేసొద్దాం రండి..!

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బుల్లెట్ 500

More from DriveSpark

Article Published On: Monday, April 15, 2013, 16:58 [IST]
English summary
Royal Enfield's new Bullet 500 for India has received a soft launch on its website. The new Bullet 500 could be called a facelifted version of the Bullet EFI, except for the EFI part. The new Bullet 500 uses a carburettor instead of electronic fuel injection for supplying fuel to the engine. The new Bullet 500 now also comes in a brand new colour "Forest Green".
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+