2013-14వ ఆర్థిక సంవత్సరంలో టాప్ 10 బెస్ట్ బైక్స్

By Ravi

మార్చ్ 31, 2014తో ముగిసిన గడచిన ఆర్థిక సంవత్సరంలో (2013-14లో) భారత ఆటోమొబైల్ మార్కెట్లో ద్విచక్ర వాహనాల హవా కొనసాగింది. ఓవైపు ప్యాసింజర్ కార్ల అమ్మకాలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ, ద్విచక్ర వాహనాల అమ్మకాలు మాత్రం జోరందుకున్నాయి. ఆసక్తికరమైన అంశం ఏంటంటే, మోటార్‌సైకిళ్లతో పోటీగా స్కూటర్ల అమ్మకాలు కూడా సాగాయి.

ఇది కూడా చదవండి: 2013-14లో టాప్ 10 కార్స్

గత ఆర్థిక సంవత్సరంలో దేశంలోనే అత్యధికంగా అమ్ముడుపోయిన టాప్ 10 బైక్‌లు, స్కూటర్లను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలిద్దాం రండి. ఈ జాబితాలో, ఎప్పటిలాగే హీరో మోటోకార్ప్ మార్కెట్ లీడర్‌గా కొనసాగింది. ఈ టాప్ 10 లిస్ట్‌లో హీరో అందిస్తున్న బడ్జెట్ బైక్ స్ప్లెండర్ ప్రథమ స్థానంలో ఉండగా, హోండా అందిస్తున్న ఫ్యామిలీ స్కూటర్ యాక్టివా ద్వితీయ స్థానంలో ఉంది.

ఆ తర్వాతి స్థానాల్లో ఏయే మోడళ్లు ఉన్నాయో ఈ ఫొటో ఫీచర్‌లో చూడండి.

1. హీరో స్ప్లెండర్

1. హీరో స్ప్లెండర్

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 19,67,006

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 20,79,349

2. హోండా యాక్టివా

2. హోండా యాక్టివా

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 16,74,178

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 12,05,506

3. హీరో ప్యాషన్

3. హీరో ప్యాషన్

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 14,47,877

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 13,72,778

4. హీరో హెచ్ఎఫ్ డీలక్స్

4. హీరో హెచ్ఎఫ్ డీలక్స్

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 10,33,332

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 9,77,069

5. బజాజ్ డిస్కవర్

5. బజాజ్ డిస్కవర్

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 9,85,679

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 13,11,557

6. హోండా సిబి షైన్

6. హోండా సిబి షైన్

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 7,28,766

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 6,06,164

7. టీవీఎస్ ఎక్స్ఎల్ హెవీ డ్యూటీ

7. టీవీఎస్ ఎక్స్ఎల్ హెవీ డ్యూటీ

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 7,22,920

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 7,88,761

8. బజాజ్ పల్సర్

8. బజాజ్ పల్సర్

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 6,00,689

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 6,27,383

9. హోండా డ్రీమ్ సిరీస్

9. హోండా డ్రీమ్ సిరీస్

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 5,65,149

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 2,61,506

10. బజాజ్ ప్లాటినా

10. బజాజ్ ప్లాటినా

2014వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 4,59,785

2013వ ఆర్థిక సంవత్సరంలో సేల్స్ - 4,84,738

More from DriveSpark

Article Published On: Tuesday, April 22, 2014, 18:45 [IST]
English summary
There is a battle raging between the motorcycle scooters in India. Honda's answer to Hero's legendary Splendor has been the iconic Activa, an automatic scooter. In the past few years we have seen a resurgent scooter segment taking on mileage motorcycles.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+