మరికొద్ది నెలల్లో భారత్‌కు రానున్న ట్రైయంప్ మోటార్‌సైకిల్స్

By Ravi

బ్రిటన్‌కు చెందిన ప్రముఖ లగ్జరీ మోటార్‌సైకిళ్ల తయారీ సంస్త 'ట్రైయంప్' తన ఇండియన్ ఎంట్రీ గురించి ఓ గుడ్ న్యూస్ ప్రకటించింది. గడచిన సంవత్సరం జనవరి నెలలో జరిగిన 2012 ఢిల్లీ ఆటో ఎక్స్‌పో భారత బైక్ ప్రియులను అలరించిన ట్రైయంప్ వాస్తవానికి ఈ సంవత్సరంలో భారత మార్కెట్లో ప్రవేశించాల్సి ఉన్నప్పటికీ, పలు కారణాల వల్ల (అంతర్గత కారణాలు) అది కాస్తం ఆలస్యమైంది.

అయితే, తాజా అప్‌డేట్ ప్రకారం తృతీయ త్రైమాసికం చివరి నాటికి ట్రైయంప్ భారత మార్కెట్లో తమ ఉత్పత్తులను ప్రవేశపెట్టనుంది. ఆరంభంలో భాగంగా ట్రైయంప్ తొలుత తమ ఉత్పత్తులను సిబియూ (కంప్లీట్లీ బిల్ట్ యూనిట్) రూట్లో భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనుంది. త్వరలోనే భారత్‌లో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు కూడ కంపెనీ సన్నాహాలు చేస్తుంది.

ట్రైయంప్ ఎక్కువగా నేక్డ్ బైక్‌లనే ఆఫర్ చేస్తుంది. ఇవి నేరుగా హ్యార్లీ డేవిడ్‌సన్ వంటి ప్రీమియం బైక్‌లతో పోటీ పడనున్నాయి. ట్రైయంప్ తొలుత ముంబై, ఢిల్లీ, బెంగుళూరు నగరాల్లో తమ అధీకృత డీలర్‌షిప్ కేంద్రాలను ప్రారంభించనుంది. అనంతరం తమ నెట్‌వర్క్‌ను అహ్మదాబాద్, ఛండీఘడ్, జైపూర్, చెన్నై, హైదరాబాద్, కొచ్చిన్ మరియు గోవా నగరాలకు విస్తరించనుంది. ట్రైయంప్ బ్రాండ్‌కు సంబంధించిన తాజా అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి..!

మరికొద్ది నెలల్లో భారత్‌కు రానున్న ట్రైయంప్ మోటార్‌సైకిల్స్

మరికొద్ది నెలల్లో భారత్‌కు రానున్న ట్రైయంప్ మోటార్‌సైకిల్స్

బోన్నెవిల్లే

డేటోనా 675

రాకెట్ 3 రోడ్‌స్టర్

స్పీడ్ ట్రిపుల్ 1

స్టోర్మ్

టైగర్ 800 ఎక్స్‌‌సి

స్ట్రీట్ ట్రిపుల్

More from DriveSpark

Article Published On: Tuesday, May 28, 2013, 13:42 [IST]
English summary
In its India website it mentions Triumph plans to open dealerships in Indian cities this year. But no dates are mentioned. Now, we have a clearer picture of when in 2013 we can expect Triumph's Indian entry.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+